S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/12/2016 - 05:33

గుడివాడ, మార్చి 11: ప్రముఖ నవలా రచయిత్రి, మున్సిపల్ మాజీ చైర్మన్ దివంగత కోగంటి రాజబాపయ్య కుమార్తె కోగంటి విజయలక్ష్మి (70) కన్నుమూశారు. కృష్ణా జిల్లా గుడివాడలోని స్వగృహంలో గురువారం రాత్రి ఆమె గుండెపోటుతో నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 1946 జూలై 24న రాజబాపయ్య- శకుంతల దంపతులకు జన్మించిన విజయలక్ష్మి 40 ఏళ్లకు పైగా నవలా రచయిత్రిగా వినుతికెక్కారు.

03/12/2016 - 05:32

14న బడ్జెట్ ప్రతిపాదన * ఆదివారాలూ పనిచేయనున్న తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్

03/12/2016 - 05:31

హైదరాబాద్, మార్చి 11: తెలుగు రాష్ట్రాలు విద్యుత్ చార్జీలు వడ్డించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ డిస్కాంలు రూ.783 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచేందుకు అనుమతించాలని ఏపిఇఆర్‌సిని కోరాయి. తెలంగాణ డిస్కాంలు ఎకాఎకిన రూ.1958 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని టిఎస్‌ఇఆర్‌సిని కోరుతూ ప్రతిపాదనలు ఇచ్చాయి.

03/12/2016 - 05:30

ఎమ్మెల్యేలు గాంధీ, మాగంటి గోపీనాథ్

03/12/2016 - 05:30

కేంద్ర నిధులూ పెరిగాయి

03/12/2016 - 05:29

హైదరాబాద్, మార్చి 11: నదుల రాష్ట్రంగా పేరున్న ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది డిసెంబర్ వరకు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా 102.71 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించినట్లు సామాజిక, ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు.

03/12/2016 - 05:13

బోల్తాకొట్టిన టిడిపి వ్యూహం
సభలో టిఆర్‌ఎస్ బలం 86

03/12/2016 - 05:06

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వైకాపా చెక్
తెదేపా ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టే యత్నం జగన్ ప్రకటనతో తెదేపాలో ప్రకంపనలు

03/11/2016 - 07:18

భద్రాచలం, మార్చి 10: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో గురువారం శ్రీరామాయణ మహాక్రతువుకు అంకురార్పణ జరిగింది. 100 ఏళ్ల తర్వాత శ్రీసీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు స్వర్ణ కవచం మార్చుతున్న సందర్భంగా ఈ క్రతువును ప్రారంభించారు. ఇందులోభాగంగా స్థానిక గోశాల పక్కన యాగశాలను నిర్మించారు.

03/11/2016 - 07:11

శ్రీకాకుళం, మార్చి 10: ఉత్తరాయణ సూర్యగమణ మార్పుల కారణంగా సుప్రసిద్ధ అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవాలయంలో గురువారం అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సూర్యోదయ తొలి కిరణాలు ఆలయ ప్రధాన ద్వారం గుండా అనివెట్టి మండపం, ధ్వజస్తంభం మీదుగా ఆదిత్యుని మూలవిరాట్టును తాకాయి. ఈ అద్భుత కిరణ స్మర్శ ఉదయం 6.20 గంటల నుంచి పది నిమిషాల పాటు కనువిందు చేసింది.

Pages