S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/11/2015 - 07:39

కర్నూలులో పర్యటించిన కేంద్ర బృందం

12/11/2015 - 07:39

వరద బాధితులకు కేంద్ర బృందం హామీ

12/11/2015 - 07:39

కేంద్రాన్ని కోరిన చినరాజప్ప

12/11/2015 - 07:49

హైదరాబాద్, డిసెంబర్ 10: సికిందరాబాద్‌లోని రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన వందేళ్ల నాటి సర్ ఎలిక్ స్టీమ్ ఇంజన్ చూపరులను ఆకట్టుకుంటోంది. ఇంజన్‌కు పోలి యురెథిన్ కలర్స్ వేయడంతో మరింత ఆకర్షణీయంగా ఉందని, రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా ఆదేశానుసారం ఈ చారిత్రక స్టీమ్ ఇంజన్‌ను రైల్ నిలయం ప్రధాన కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగిందని రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉమాశంకర్ కుమార్ తెలిపారు.

12/11/2015 - 07:38

మద్యంలో ‘మిథనాల్’ కల్తీ అయినట్లు నిర్థారణ ఏ క్షణంలోనైనా విష్ణుసహా నిందితుల అరెస్టు

12/11/2015 - 07:37

అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలి
హైకోర్టు రిటైర్డ్ జడ్డి అధ్యక్షతన కమిటీ
ఉన్నతాధికారులకు చోటు కల్పించండి
తెలుగు ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం

12/11/2015 - 07:09

సూళ్లూరుపేట, డిసెంబర్ 10: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో విదేశీ అంతరిక్ష వాణిజ్య ప్రయోగానికి సన్నద్ధమైంది. ఈ నెల 16న నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేష్ సెంటర్ (షార్) నుంచి సాయంత్రం ఆరుగంటలకు పిఎస్‌ఎల్‌వి సి-29 రాకెట్‌ను ఇస్రో ప్రయోగించనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి ఏర్పాట్లన్నీ శాస్తవ్రేత్తలు పూర్తి చేశారు.

12/11/2015 - 06:28

తిరుచానూరు, డిసెంబర్10: పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన గురువారం ఉదయం ముల్లోకాల తల్లి అలమేలు మంగమ్మ ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. నిత్యకైంకర్యాలు ముగిసిన తర్వాత అమ్మవారి మూర్తిని వాహన మండపంలోవేంచేపు చేసి పట్టుపీతాంబర, వజ్రవైఢూర్య ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ముత్యపు పందిరి వాహనంపై అధిష్టింప చేశారు.

12/11/2015 - 06:26

మరో 14 రోజులు రిమాండ్ పొడిగింపు

12/11/2015 - 06:25

కర్నూలు, డిసెంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌లో రాష్టవ్య్రాప్తంగా అన్ని పట్టణ ప్రాంతాల్లోని వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్స చేయించాలని, వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని పురపాలక, నగర పాలక సంస్థల కమిషనర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వారానికి ఒక రోజు ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించింది. లైసెన్సు లేని మాంసం దుకాణాలను తక్షణం మూయించాలని ఆదేశించారు.

Pages