S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/30/2017 - 02:22

హైదరాబాద్, ఆగస్టు 29: ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చి వారం రోజులు గడవక ముందే..ఓ వ్యక్తి తన భార్యకు తలాక్ చెప్పాడు. తన భార్యకు ఆడపిల్ల పుట్టిందనే నెపంతో తలాక్ చెప్పిన భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త, అత్త, మామ సహ ఎనిమిది మందిపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు.

08/29/2017 - 23:09

హైదరాబాద్, ఆగస్టు 29: ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఇక్ఫా)కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌ల మధ్య వివాదం ముదురుతోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐసిఎఫ్‌ఎ-ఇక్ఫా) సంస్ధ ‘గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు-2017’ను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

08/29/2017 - 23:08

న్యూఢిల్లీ,ఆగస్టు 28: కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌ను కరివేపాకులా వాడుకుంటున్నారని ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి పేర్కొన్నారు. మంగళవారం నాడు వేణుగోపాల చారి విలేఖరులతో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గ్లోబల్ అగ్రికల్చర్ అవార్డు వస్తే కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.

08/29/2017 - 23:07

హైదరాబాద్, ఆగస్టు 29: రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ సంఘం చైర్మన్ జి రవికుమార్ నియామకంపై స్టే ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాలల హక్కుల సంఘానికి కొత్త చైర్మన్‌గా రవికుమార్ నియామకాన్ని సవాలు చేస్తూ బాలల హక్కుల సంఘం చైర్మన్ పి పోచంపల్లి అచ్యుతరావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారించారు.

08/29/2017 - 23:07

హైదరాబాద్, ఆగస్టు 29: భూ రికార్డుల ప్రక్షాళనపై క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమంపై మార్గనిర్దేశం చేసేందుకు ఈ నెల 31న కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.

08/29/2017 - 03:25

మహబూబ్‌నగర్, ఆగస్టు 28: ‘మిత్రమా కెసిఆర్ నీ దొంగ దీక్షను చూసి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, ఇక్కడి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించడంతో పాటు తెలంగాణ ఆకాంక్ష కోసం విద్యార్దులు, యవకుల బలిదానాలు ప్రజల పోరాటాలను చూసి మాత్రమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది’ అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు.

08/29/2017 - 03:22

ధర్మపురి, ఆగస్టు 28: రైతుల పక్షపాతియైన కేసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా కోట్లాది నిధులు వెచ్చించి, తెలంగాణలోని కోటి ఎకరాల సాగు కావడమే లక్ష్యంగా శరవేగంతో పనులు చేస్తున్నదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖామాత్యులు తన్నీరు హరీష్‌రావు అన్నారు.

08/29/2017 - 03:20

నల్లగొండ, ఆగస్టు 28: తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పేరొందిన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుండి నీటి విడుదల చేయించేందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.

08/29/2017 - 03:18

హత్నూర, ఆగస్టు 28: చదువుకోవడం ఇష్టం లేదన్నా నన్ను ఈ కళాశాలలో ఎందుకు చేర్పించారు?

08/29/2017 - 03:17

సంగారెడ్డి, ఆగస్టు 28: పాలిటెక్నిక్ కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. సోమవారం సంగారెడ్డి మండలం కలబ్‌గూర్ గ్రామంలో పశువుల క్రయ విక్రయాల సంతను, ఇస్మాయిల్‌ఖాన్‌పేట పరిధిలోని దాసుగడ్డ తండ లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు.

Pages