S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షర

09/09/2016 - 21:29

తెలుగు పరిమళం
దీర్ఘ కవిత
రచన: వూటుకూరు
వరప్రసాద్
వెల: రూ.75/-
ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలు
***

09/09/2016 - 21:26

హిందూ నాగరికత- -ప్రాచీనత -వైశిష్ట్యము
-ఇంద్రకంటి
వెంకటేశ్వర్లు
వెల: రూ.80/-;
ప్రతులకు: ఫ్రెండ్స్ బుక్‌డిపో షాపు నెం.14
పార్కురోడ్,
మునిసిపల్ బిల్డింగ్,
కర్నూలు- 518001.
**

09/09/2016 - 21:24

జక్కని రుబారుూలు
-జక్కని వెంకట్రాజం
పేజీలు: 65
వెల: రూ.100
ప్రతులకు:
‘గురుకృప’
9440021734
***

09/10/2016 - 22:34

దిద్దుబాట
- డా.పైడిపాల కథలు-
వెల: రు.100/-
పుటలు: 174;
ప్రచురణ- మట్టి
ముద్రణలు అలగడప.
**

09/02/2016 - 21:45

మధుపురి కథలు
- రాహుల్ సాంకృత్యాయన్
అనువాదం: కవిని ఆలూరి
పుటలు: 272,
వెల: రూ.200/-
ప్రతులకు: విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్,
విశాలాంధ్ర బుక్‌హౌస్.

09/02/2016 - 21:44

దోసిలిలో నది
కవిత్వం
దాట్ల దేవదానంరాజు
వెల: రూ.60/-
ప్రతులకు:
దాట్ల దేవదానంరాజు
8-1-048, ‘ఉదయిని’
జక్రియనగర్,
యానాం- 533464
సెల్: 94401 05987
**

09/02/2016 - 21:42

సాహితీప్రియులకు కేవలం మాతృభాషలోని కథలే కాకుండా ఇతర భాషలలో రచింపబడిన కథలు కూడా అందుబాటులోకి రావాలంటే అనువాదాలు విరివిగా జరగాలి. రాహుల్ సాంకృత్యాయన్ హిందీలో రచించిన ‘బహురంగీ మధుపురి’ కథాసంకలనాన్ని ఆలూరి కవిని తెలుగులోకి అనువదించారు. ‘మధుపురి కథాసంపుటి’లో ఇరవై ఒక్క కథలు ఉన్నాయి.

09/02/2016 - 21:41

పిచ్చి పుల్లయ్య
-లియోటాల్‌స్టాయ్
అనువాదం: కె.సురేష్,
పేజీలు: 50,
వెల: రూ.30/-
ప్రచురణ:
మంచి పుస్తకం,
తార్నాక, సికింద్రాబాద్. ఫోన్: 9490746614
***

09/02/2016 - 21:39

వత్తావా మా ఊరికి
ప్రతులకు:
పాలపిట్ట బుక్స్,
వెల: రు.50/-

09/02/2016 - 21:37

గౌతమ బుద్ధుని జాతక కథలు:
రచన- సేకరణ కావూరి శ్రీనివాస్
ప్రచురణ:తెలంగాణ రాష్ట్ర పర్యాటకశాఖ, హైదరాబాద్
పేజీలు: 90;
వెల: రూ.100/-
**

Pages