S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

07/07/2016 - 21:40

యువతకు ఈ అవార్డ్ ప్రత్యేకమైనదనే చెప్పాలి.

,
07/07/2016 - 21:38

మగాళ్లకు దీటుగా టూ వీలర్స్‌ని రయ్యి రయ్యిమనిపించడంలో మేమేం తక్కువ కాదంటున్నారు ఈతరం అమ్మాయలు. టూవీలర్స్‌పై చిత్రవిచిత్ర విన్యాసాలు మగవాళ్ళే కాదు...మేమూ చేయగలమంటున్నారు.

,
06/30/2016 - 23:10

ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు
నిలయమైన ఆ ప్రాంతంలో ఇప్పుడు బంగారం పండుతోంది.
అన్నదాతల శ్రమను దోచుకున్న
ఆ చోట ఇప్పుడు స్నేహం చివుళ్లు వేస్తోంది.
పంటను టోకున అమ్ముకుని, తాను
చిల్లర ధరకు కొనుగోలు చేసే
కృషీవలుడి కష్టార్జితానికి ఇప్పుడు
కాసుల పంట పండుతోంది.
ఆ ప్రాంతం పేరు మాండ్య (కర్నాటక).

06/30/2016 - 23:02

చంద్రమ్మ...
పద్నాలుగేళ్ల ఈ అమ్మాయి పేరు చెబితే కర్నాటకలో తెలియనివారు ఉండరు.

06/30/2016 - 23:00

వేసుకునే దుస్తులు నీట్‌గా లేకపోతే ఎవరికైనా చిరాకే. మరి, నీట్‌గా ఉన్న షర్ట్‌ను ధరించాక పొరబాటున కాఫియో, జ్యూసో పడితే..ఎలా? కొన్ని మరకలు ఎంత ఉతికినా పోవు కూడా. హైడ్రోఫోబిక్ షర్ట్‌తో అలాంటి ఇబ్బందులేమీ ఉండవు. సిలిక్ కంపెనీ హైడ్రోఫోబిక్ నానోటెక్నాలజీతో రూపొందించిన ఈ ప్రత్యేకమైన టీషర్ట్‌లకు తేమను స్వీకరించే గుణం ఉండదు. ఎలాంటి ద్రవాలు పడినా వెంటనే బయటకు వచ్చేస్తాయి. అంతెందుకు...

06/30/2016 - 22:58

వెళ్లాల్సిన ప్రదేశం దగ్గర్లోనే ఉండొచ్చు..కానీ కారో, టూవీలరో బయటకు తీస్తాం. దానివల్ల పెట్రోల్ వృథా..అంతకుమించి కాలుష్యం బెడద. మరేం చేయడం? బుద్ధిగా నడచి వెళ్లడం ఒంటికి మంచిది. అలా వెళ్లలేని వారు మాత్రం వాక్ కార్‌ను ట్రై చేయొచ్చు. చూడటానికి ఇదో హోవర్ బోర్డ్‌లా ఉంటుంది. ఫొటోలో చూస్తున్నారుగా...దీనికి స్టీరింగ్‌లాంటివేమీ ఉండవు. దీనిమీద నిలబడి మీరు ఎటు వైపు వంగితే ఆ వైపుకు తిరుగుతుంది.

06/30/2016 - 22:55

శీతాకాలం వచ్చిందంటే చలి పులి పంజా విసురుతుంది. బయట సరే..ఇంట్లోనూ చలి చంపేస్తుంది. ఫ్లోరింగ్ కూడా మంచు గడ్డలా మారిపోతుంది. కాలు కింద పెడితే చాలు...్భరించలేనంత చల్లదనం వెన్ను వరకూ పాకుతుంది. అలాంటప్పుడు వెచ్చదనాన్నిచ్చే స్లిప్పర్స్ ఉంటే బావుంటుందనుకోని వారు ఉండరు. అలాంటివారికో వరం -యుఎస్‌బి హీటెడ్ స్లిప్పర్స్. ఈ స్లిప్పర్స్‌కి డిటాచబుల్ యుఎస్‌బి ఉంటుంది.

06/30/2016 - 22:54

‘ఏమిటో అన్నీ నాకే వస్తున్నాయి. ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాకంటే పరాజయమే ముందుంటుంది’
‘నా జీవితం నిరాశామయమేనా..వెలుగు తీరాలను నాకు కనిపించే ఆస్కారం ఉండదా..’
‘నా వల్లే ఇదంతా జరిగింది..తప్పంతా నాదే..’

06/23/2016 - 21:23

ఎలక్ట్రానిక్స్ దిగ్గజం డెల్ కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చిన 43 అంగుళాల మల్టీ క్లయింట్ కంప్యూటర్ మానిటర్‌ను చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవలసిందే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఫోర్ ఇన్ వన్ మానిటర్. నాలుగు వీడియో ఇన్‌పుట్స్‌తో, నాలుగు స్క్రీన్లతో... చూస్తేనే అబ్బురమనిపిస్తుంది. అవసరమనుకుంటే ఒకే స్క్రీన్‌ను మానిటర్ అంతటికీ స్ప్రెడ్ చేయొచ్చు.

,
06/23/2016 - 21:21

Oral -B toothbrush
మనం వాడే టూత్‌బ్రష్ హై టెక్ పోకడలు పోవడం 1954లోనే మొదలైంది. అప్పట్లో వచ్చిన ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ ఓ సంచలనం. తాజాగా ఓరల్-బి మరో అడుగు ముందుకేసి, టూత్‌బ్రష్‌కు బ్లూటూత్ సదుపాయాన్ని జోడించింది. ఈ బ్రష్ మనం పళ్లు తోమే విధానాన్ని ఓ కంట కనిపెట్టి, తగిన సూచనలు, సలహాలూ ఇస్తుందన్నమాట. మరీ గట్టిగా బ్రష్ చేస్తున్నా లేక ఎక్కువసేపు చేస్తున్నా కూడా వార్నింగ్ ఇస్తుంది.

Pages