S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 00:08

నల్లగొండ, జూలై 29: కృష్ణా పుష్కరాల కోసం వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి ఆదేశించారు.

07/30/2016 - 00:08

అర్వపల్లి, జూలై 29: ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలపరిధిలోని తిమ్మాపురంలో జెడ్పిహెచ్‌ఎస్ పాఠశాలలో జరిగిన హరితహారంలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రజలకు వచ్చిన హామీలనే కాక అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారన్నారు.

07/30/2016 - 00:07

నాగార్జునసాగర్, జూలై 29: కృష్ణా పుష్కరాలలో విధులు నిర్వహించే సిబ్బంది దైవకార్యంగా సేవాదృక్ఫదంతో విధులు నిర్వహించాలని జెసి సత్యనారాయణ తెలిపారు. కృష్ణాపుష్కరాల సందర్భంగా పెద్దవూర, పిఎపల్లి, చందంపేట మండలాలకు చెందిన పలుశాఖల కంట్రోల్ రూం సంబంధిత సిబ్బందికి నాగార్జునసాగర్‌లో శుక్రవారం నాడు విధి నిర్వాహణపై శిక్షణ తరగతులు నిర్వహించారు.

07/30/2016 - 00:06

గజ్వేల్, జూలై 29: టిఅర్‌ఎస్ ప్రభుత్వ వత్తిడితో పోలీసుల అహంకారపు ధోరణి ఎంత మాత్రం సమంజసంకాదని, కిడ్నాపింగ్ తరహాలో పోలీసుల తీరు ఉన్నట్లు మాజీ మంత్రి, ప్రతిపక్ష నేత జానారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఉదయం మెదక్ జిల్లా సరిహద్దులో మాజీ మంత్రి షబీర్‌అలితోపాటు తనను పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు.

07/30/2016 - 00:05

తూప్రాన్, జూలై 29 : మల్లన్నసాగర్‌తోనే జిల్లా ప్రజల బ్రతుకు అని శాసన సభ ఉప సబాపతి పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మల్కాపూర్ గ్రామంలో లక్ష మొక్కలు నాటిన సందర్భంగా పాల్గొన్న సభలో మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా, జిల్లాలో ఆత్మహత్యలు, వలసలు, కరువులు నివారించడానికి మల్లన్నసాగర్ నిర్మించి తీరుతామని ఆమె అన్నారు.

07/30/2016 - 00:04

సంగారెడ్డి టౌన్, జూలై 29: ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని దుర్గమ్మతల్లి జాతర మహోత్సవాన్ని శుక్రవారం కన్నుల పండువగా నిర్వహించారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి) సమక్షంలో అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. పట్టణ శివారులోని దుర్గమ్మతల్లి ఆలయ ఆవరణలో జరిగిన రధులు రంగాలు (జాతర)లో జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

07/30/2016 - 00:03

జోగిపేట, జూలై 29: జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అతిసార(డమేరియా) వ్యాధి రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం నాటికి 80 మంది వరకు చేరుకున్నారు. గత మూడు రోజుల క్రితం కౌడిపల్లి మండలం బండపోతుగల్‌లో సోకిన అతిసార వ్యాధి రోజురోజుకూ విస్తరిస్తోంది. బండపోతుగల్‌తో పాటు వివిధ గ్రామాలకు చెందిన వారు కూడా ఆస్పత్రిలో చేరుతున్నారు.

07/30/2016 - 00:03

సిద్దిపేట,జూలై 29 : తెలంగాణ సర్కార్ అన్ని కులాల్లోని నిరుపేదల సంక్షేమానికి తోడ్పాటు అందిస్తుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట రంగధాంపల్లిలో నిర్మిస్తున్న రెడ్డి జన సంక్షేమ సంఘం భవనం నిర్మాణ పనులను పరిశీలించారు.

07/29/2016 - 22:05

శరీరం క్షీణిస్తుంది, నడక మందగిస్తుంది, దంతాలు ఊడిపోతాయి, చూపు మందగిస్తుంది, వినికిడి తగ్గుతుంది, బంధువులు మాట పట్టించుకోరు, భార్య సేవ చేయడానికి ఇష్టపడదు. పుత్రులు శత్రువులుగా ప్రవర్తిస్తారు. అయ్యో! వార్థక్యం ఎంత దుర్భరం. అప్పుడు మృత్యుభయం వెంటాడుతుంది. బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం, మరణం- ఇవి మానవుడి పరిణామ దశలు, జీవిత చక్రం.

07/29/2016 - 22:03

-యం.లక్ష్మీకాంత్
McGraw Hill Education (India)
Private Limited
New Delhi
**

Pages