S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/11/2016 - 07:18

విజయవాడ, మార్చి 10: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళితులపై చేసిన వ్యాఖ్యలపై భవానీపురం పోలీస్ స్టేషన్‌లో తాను దాఖలు చేసిన ఫిర్యాదును హైకోర్టు ఆదేశానుసారం తక్షణం సిఆర్‌పిసి సెక్షన్ 154 ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు లేదా సెక్షన్ 155 ప్రకారం స్టేషన్ డైరీలో నమోదు చేయాలని లేనిపక్షంలో రాష్టవ్య్రాప్తంగా దళిత ఉద్యమం చెలరేగగలదంటూ దళిత నేత కామా దేవరాజు హెచ్చరించారు.

03/11/2016 - 07:18

శ్రీశైలం, మార్చి 10: శ్రీశైల మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు అశ్వవాహనంపై ఆదిదంపతులు భక్తులకు దర్శనమిచ్చారు. గత నెల 29న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 11 రోజల పాటు నిర్విఘ్నంగా సాగాయి. చివరి రోజైన గురువారం భ్రమరాంబ మల్లికార్జున సామివార్లకు ఆలయ పండితులు, అర్చకులు విశేష పూజలు నిర్వహించారు.

03/11/2016 - 06:50

హైదరాబాద్, మార్చి 10:ఎపి బడ్జెట్‌లో రెవెన్యూ లోటు తగ్గుతూ వస్తుండటం శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత 2014-15 సంవత్సరంలో 10 నెలల కాలానికి ఎపి రాష్ట్రానికి ప్రతిపాదించిన వార్షిక బడ్జెట్‌లో రెవెన్యూ లోటు 16,200 కోట్ల రూపాయలుగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం 2,303 కోట్లు విడుదల చేసింది.

03/11/2016 - 06:49

భారీ నీటిపారుదల రంగానికి 7,300 కోట్లు
లోటు ఉన్నా పన్నుల భారం వేయం
ఆర్థిక మంత్రి యనమల స్పష్టీకరణ

03/11/2016 - 06:49

ప్రముఖులను స్మరించిన ఆర్థికమంత్రి యనమల

03/11/2016 - 06:49

తొలిసారిగా ఈ-బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపి ఆర్థికమంత్రి యనమల

03/11/2016 - 06:05

14న చర్చ: స్పీకర్
హైదరాబాద్, మార్చి 10: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైకాపా సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం తనకు చేరిందని, దానిని ఈ నెల 14న చర్చకు తీసుకుంటామని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. తీర్మానాన్ని స్పీకర్‌కు అందజేసినట్టు వైకాపా నేత జ్యోతుల నెహ్రూ చెప్పారు. గత కొద్ది రోజులుగా వైకాపా నేతలు అధికారపార్టీపై అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వనున్నట్టు ప్రకటించడం తెలిసిందే.

03/11/2016 - 06:04

ఉత్తర్వులు జారీ చేసిన ఏపి సర్కార్

03/11/2016 - 05:27

రూ.16,250.58 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
రెండోదశ రుణ ఉపశమనానికి రూ.3512 కోట్లు
వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.139.92 కోట్లు రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాకు రూ.3 వేల కోట్లు
వడ్డీలేని, పావలా వడ్డీ రుణాల రాయితీకి రూ.177 కోట్లు
అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన మంత్రి ప్రత్తిపాటి

03/10/2016 - 18:48

కడప: కడప జిల్లాలోని సికె దినె్న మండలం కొప్పర్తిలో నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలిక ఆస్మా హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు గ్రామానికి చెందిన ఓబయ్య అనే నిందితుడు అంగీకరించాడు. బాలిక మృతదేహాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని నిందితుడు చూపించడంతో మిస్టరీ వీడింది. మృతదేహాన్ని తహశీల్దార్ సమక్షంలో బయటకు తీసి పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు.

Pages