S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/25/2019 - 00:51

విశాఖపట్నం, జూన్ 24: కొత్త ప్రభుత్వంలో నూతన మద్యం పాలసీ ఏ విధంగా ఉంటుందోనని మద్యం వ్యాపారులు ఎదురు చూస్తున్నారు. ఈ నెలాఖరుతో ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్సులు రద్దు కానున్నాయి. ఇదే సందర్భంలో రాష్టవ్య్రాప్తంగా బార్ల లైసెన్సులకు మరో రెండేళ్ల గడువు ఉంది. రాష్టవ్య్రాప్తంగా 13 జిల్లాల్లో 4,401 మద్యం దుకాణాలు, 834 బార్లు ఉన్నాయి.

06/25/2019 - 00:40

న్యూఢిల్లీ, జూన్ 24: పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.55,548 కోట్లకు సవరించేందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అంగీకరించింది.

06/24/2019 - 04:49

కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో సహజవాయువు, చమురు నిక్షేపాల కోసం అనే్వషణ మొదలైంది. అనే్వషణ సత్ఫాలితాలు ఇస్తే మాత్రం జిల్లా రూపురేఖలే మారిపోయే అవకాశాలుంటాయి. కామారెడ్డి జిల్లాలోని పిట్లం, మండలం చిన్నకొడప్‌గల్ ప్రాంతం వరకు చమురు, సహజవాయువు నిక్షేపాల కోసం అనే్వషణ జోరుగా సాగుతోంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) ఆధ్వర్యంలో ఈ బృహత్తర ప్రక్రియ మొదలైంది.

06/23/2019 - 23:22

న్యూఢిల్లీ, జూన్ 23: 2017 ఏప్రిల్ నుంచి 2019 మార్చి వరకు అమెరికాలో 9,100 మందిని నియమించుకున్నట్టు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆదివారం నాడిక్కడ తెలిపింది. ఇందువల్ల అమెరికాలో మొత్తం 10 వేల మందిని నియమించుకోవాలన్న తమ కంపెనీ లక్ష్య సాధనకు చేరువయ్యామని పేర్కొంది. అంతేకాకుండా వాణిజ్య విస్తరణకు సైతం దోహదం కలిగిందని తెలిపింది.

06/23/2019 - 23:22

ముంబయి, జూన్ 23: ఇండస్‌ఇండ్ బ్యాంకు మూలధన బలోపేతానికి హిందూజాలు రూ. 2,700 కోట్ల నిధులను సమకూర్చడం జరుగుతుందని సంబంధింత సీనియర్ అధికారి ఒకరు ఆదివారం నాడిక్కడ వెల్లడించారు.

06/23/2019 - 04:31

తిరుపతి: దేశాభివృద్ధిలో ఎకానమీ, ఫైనాన్స్, రెవెన్యూ ప్రధాన అంశాలని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ చెప్పారు. శనివారం ఏఐఎఫ్‌టిపి ఆధ్వర్యంలో దేశంలోని ఛార్టెర్డ్ అకౌంటెంట్స్, న్యాయవాధులు, ఆడిటర్స్‌కు పన్నలపై రెండు రోజుల జాతీయ అవగాహన సదస్సును స్థానిక ప్రైవేట్ హోటల్లో ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.

06/23/2019 - 04:05

అమరావతి: అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని గాటన పెట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. శనివారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో ఆంతరంగిక సమావేశం నిర్వహించారు. వచ్చేనెల పదో తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నందున శాఖల వారీ కేటాయింపులపై సమీక్ష జరిపారు.

06/23/2019 - 03:17

న్యూఢిల్లీ: మరి కొన్ని రోజుల్లో 2019-20 సంవత్సరం బడ్జెట్‌కు కేంద్రం సమాయత్తమవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఇక్కడ దాదాపు 40 మంది ఆర్థికవేత్తలు, పారిశ్రామిక నిపుణులతో విస్తృత మంతనాలు జరిపారు. ఆర్థిక వృద్ధి వేగం మందగిస్తోందన్న ఆందోళన చెలరేగుతున్న దృష్ట్యా ఈ సమావేశానికి కీలక ప్రాధాన్యత చేకూరింది.

06/23/2019 - 02:10

విజయవాడ (సిటీ), జనవరి 22: ఇప్పటి వరకు ఉచితంగా లభించే ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ నూతన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం భవన నిర్మాణాలపై పెను భారం చూపుతుంది. ఉచిత ఇసుక విధానం ఉన్నఫళంగా రద్దు చేసిన ప్రభుత్వం ఇంకా నూతన ఇసుక విధానం అమలు చేయకపోవడంతో ప్రస్తుతం ఇసుకు ఉచితం లేకపోగా కొందామంటే కొరివిగా తయారయ్యింది.

06/22/2019 - 23:39

బడ్జెట్ అంటేనే ఎన్నో ప్రక్రియలు. ప్రతి ప్రక్రియకూ ఓ సందర్భం. బడ్జెట్ రూపకల్పన సంప్రదింపులు ముగిసి పత్రాలు ముద్రణ దశకు చేరుకున్న సందర్భంగా ఢిల్లీలో హల్వా పంపిణీ జరిగింది. ఇందులో క్రియాశీలకంగా పాల్గొని అధికారులకు హల్వా పంచుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్.

Pages