S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/21/2019 - 23:18

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,907.00
8 గ్రాములు: రూ.23,256.00
10 గ్రాములు: రూ. 29,070.00
100 గ్రాములు: రూ.2,90,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,510.16
8 గ్రాములు: రూ. 28,081.28
10 గ్రాములు: రూ. 35,101.6
100 గ్రాములు: రూ. 3,51,016
వెండి
8 గ్రాములు: రూ. 348.80

02/21/2019 - 23:17

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: రిలయన్స్ క్యాపిటల్‌లో 42.88 శాతం వాటాను టేకోవర్ చేయాలని అనిల్ అంబానీ సంస్థ నిప్పన్ జీవిత బీమా సంస్థను కోరింది. జపాన్‌కు చెందిన నిప్పన్ జీవిత బీమా కంపెనీకి ఇప్పటికే రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజిమెంట్ లిమిటెడ్‌లో 42.88 శాతం మేర వాటా ఉంది. రిలయన్‌స నిప్పన్ లైఫ్ అసెట్‌లో రిలయన్స్ కేపిటల్‌కు 42.88 శాతం వాటా ఉంది.

02/21/2019 - 23:17

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: బ్యాంకు అకౌంట్లలో తమ సంస్థ పేరు మీదున్న రూ.260 కోట్లను వెంటనే విడుదల చేసి స్వీడిష్ టెలికాం సంస్థ ఎరిక్‌సన్ ఖాతాలో జమ చేయాలని రిలయన్స్ గ్రూపు రుణదాతలను కోరింది. ఎరిక్‌సన్ గ్రూపుకు వెంటనే రూ. 550 కోట్లను చెల్లించాలని సుప్రీంకోర్టు బుధవారం అనిల్ అంబానీ గ్రూపును ఆదేశించిన విషయం విదితమే.

02/21/2019 - 04:12

బెంగళూరు: దేశంలోనే విమానాల తయారీకి సమర్థులైన భాగస్వాములు అవసరమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. రెండేళ్లకోసారి జరిగే ఏరో ఇండియా షోకు హాజరైన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో ఏవియేషన్ మార్కెట్ విస్తృతమవుతున్నదని చెప్పారు. ఇంత వరకూ చాలా తక్కువ విమానాశ్రయాలు ఉండేవని, ఇటీవల కాలంలోనే వాటిని పెంచుతున్నామని తెలిపారు. ప్రస్తుతం విమానాశ్రయాల సంఖ్య 103కి చేరిందన్నారు.

02/20/2019 - 23:45

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: స్వీడన్‌కు చెందిన టెలికం ఉపకరణాల తయారీ సంస్థ ఎరిక్సన్.. వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ కోసం 5జి-రెడీ ఎక్విప్‌మెంట్‌ను సరఫరా చేయడం ప్రారంభించినట్టు బుధవారం తెలిపింది. ఈ ఉపకరణాలను ప్రస్తుతం 4జి సేవలకు ఉపయోగించడం జరుగుతుందని, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్) వ్యాపార అవసరాల కోసం వీటిని 5జి సేవలను అందించడం కోసం అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని ఎరిక్సన్ వివరించింది.

02/20/2019 - 23:30

ముంబయి, ఫిబ్రవరి 20: దేశీయ సంస్థాగత మదుపర్లు స్థిరంగా వాటాల కొనుగోళ్లు చేస్తుండటంతో బుధవారం స్టాక్ మార్కెట్ సూచీలు పుంజుకున్నా యి. తొమ్మిది రోజుల పాటు నష్టాలకు బ్రేక్ పడింది. లోహ, బ్యాం కింగ్, రియాలిటీ వాటాలు అధిక లాభాలను సంతరించుకున్నాయి. ఆసియన్ మార్కెట్ల నుంచి సైతం సానుకూలతలు రావడం దేశీయ మార్కెట్లను ప్రభావితం చేసిందని పరిశీలకు భావిస్తున్నారు.

02/20/2019 - 23:28

చిత్రం.. న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో 33వ వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా, రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే.

02/20/2019 - 23:26

కోల్‌కతా, ఫిబ్రవరి 20: టాటా మోటార్స్ లిమిటెడ్ తన ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా భారీగా వ్యాపారం చేయడంపై దృష్టి సారించింది. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రభుత్వ రవాణా సంస్థల నుంచి 255 యూనిట్ల ఎలక్ట్రిక్ బస్సుల సరఫరాకు ఆర్డర్లు పొందింది.

02/20/2019 - 23:25

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,282.00
8 గ్రాములు: రూ.26,256.00
10 గ్రాములు: రూ. 32,820.00
100 గ్రాములు: రూ.3,28,200.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,510.16
8 గ్రాములు: రూ. 28,081.28
10 గ్రాములు: రూ. 35,101.6
100 గ్రాములు: రూ. 3,51,016
వెండి
8 గ్రాములు: రూ. 348.80

02/20/2019 - 23:25

ముంబయి, ఫిబ్రవరి 20: బ్యాంకింగ్ వ్యవస్థ సైబర్ సెక్యూరిటి నుంచి ఎదురవుతున్న రిస్క్‌లు, సవాళ్లతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడం వల్ల కలుగుతున్న అంతరాయాలను పరిష్కరించుకోవడానికి తనకు తాను సిద్ధం కావలసిన అవసరం ఉందని ఒక సీనియర్ ప్రభుత్వాధికారి పేర్కొన్నారు.

Pages