S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/26/2019 - 23:44

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,282.00
8 గ్రాములు: రూ.26,256.00
10 గ్రాములు: రూ. 32,820.00
100 గ్రాములు: రూ.3,28,200.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,510.16
8 గ్రాములు: రూ. 28,081.28
10 గ్రాములు: రూ. 35,101.6
100 గ్రాములు: రూ. 3,51,016
వెండి
8 గ్రాములు: రూ. 349.60

02/26/2019 - 23:43

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: యూరప్‌కు చెందిన ప్రఖ్యాత వాహనాల తయారీ కంపెనీ పీఎస్‌ఏ గ్రూ ప్ త్వరలో ‘సిట్రోయన్’ బ్రాండ్ వాహనాలను మనదేశ మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టనుంది. 2021 నాటికి ఈ కొత్త మోడల్ కార్లు భారత్ రోడ్లపై తిరుగే అవకాశాలున్నాయని పీఎస్‌ఏ గ్రూప్ మేనేజింగ్ బోర్డు చైర్మన్ కార్లోస్ టవరస్ తెలిపారు.

02/26/2019 - 06:23

బెంగళూరు: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)కు భారీ ఆర్డర్ లభించింది. 33 మిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్‌ను ఎల్బిట్ సిస్టమ్స్ ఎలక్ట్రో-ఆప్టిక్స్ ఎలాప్ లిమిటెడ్ (ఎలాప్) నుంచి పొందినట్టు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

02/25/2019 - 23:34

ముంబయి, ఫిబ్రవరి 25: దేశీయ స్టాక్ మార్కెట్లలో సో మవారం స్థానిక, విదేశీ ఇనె్వస్టర్లు పెద్దమొత్తాల్లో మదుపు చేయడంతోబాటు ఐటీ, ఫైనాన్షియల్ స్టాక్స్ భారీగా లాభపడటంతో సూచీలు పరుగులు పెట్టాయి. బీఎస్‌ఈ సెనె్సక్స్ 342 పాయింట్లు ఎగబాకి 0.95 శాతం లాభాలతో 36,213.38 వద్ద స్థిరపడగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 88.45 పాయింట్లు ఆధిక్యతతో 0.82 శాతం లాభపడి 10,880.10 మార్కును తా కింది.

02/25/2019 - 23:33

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,282.00
8 గ్రాములు: రూ.26,256.00
10 గ్రాములు: రూ. 32,820.00
100 గ్రాములు: రూ.3,28,200.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,510.16
8 గ్రాములు: రూ. 28,081.28
10 గ్రాములు: రూ. 35,101.6
100 గ్రాములు: రూ. 3,51,016
వెండి
8 గ్రాములు: రూ. 348.80

02/25/2019 - 23:32

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ వాటాలు స్టాక్ మార్కెట్లో సోమవారం మూడు శాతం పతనమయ్యాయి. ఈ సంస్థపై స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో దావా వేసేందుకు సిద్ధమవుతుండటంతో ఈ పరిణామం చోటుచేసుకుందని విశే్లషకులు భావిస్తున్నారు. అయితే అలాంటి చర్యలేవీ తీసుకోవడం లేదని ఓవైపు ఎస్‌బీఐ అధికారులు పేర్కొంటున్నారు.

02/25/2019 - 23:31

న్యూఢిల్లీలో సోమవారం జరిగిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీఓఎం) పవర్ మీట్‌లో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, విద్యుత్, పునరుత్పాదక విద్యుత్ శాఖల మంత్రి ఆర్‌కే సింగ్ తదితరులు.

02/25/2019 - 23:30

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: వెనుక పెద్ద తలుపులున్న ప్రీమియం హాచ్‌బ్యాక్ మోడల్ కారును మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు టాటా మోటార్స్ సంస్థ సోమవారం నాడిక్కడ ప్రకటించింది. ‘అల్ట్రోజ్’ పేరుతో ఈ కారును ఆవిష్కరిస్తామని ఆ సంస్థకు చెందిన అధికారులు వెల్లడించారు. ఆటోఎక్స్‌పో 2018లో ప్రదర్శించిన 45ఎక్స్ కానె్సప్ట్ ఆధారంగా ఆల్ట్రోజ్ వెర్షన్ కార్ల తయారీని చేపట్టామన్నారు.

02/25/2019 - 23:28

ముంబయి, ఫిబ్రవరి 25: డిజిఫొటో ఎంటర్‌టైన్‌మెంట్ ఇమేజింగ్ (డీఈఐ)లో 51 శాతం వాటలను కొనుగోలు చేసినట్టు పర్యాటక రంగంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న థామస్ కుక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇమేజింగ్ సొల్యూషన్స్ విభాగంలో సేవలు అందిస్తున్న డీఈఐలో థామస్ కుక్ కొన్న వాటాల విలువ 40.6 మిలియన్ డాలర్లు (సుమారు 289 కోట్ల రూపాయలు).

02/24/2019 - 23:55

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: బోనస్ షేర్ల జారీకి విప్రో సంస్థ సిద్ధమవుతున్నది. అదే విధంగా అధీకృత మూలధనాన్ని పెంచుకోవడానికి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టనుంది. ఈ రెండు ప్రతిపాదనలకు షేర్ హోల్డర్ల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్టు విప్రో ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. గత నెలలోనే విప్రో పాలక మండలి బోనస్ షేర్ల విడుదల ప్రతిపాదనను ఆమోదించింది.

Pages