S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/07/2015 - 11:47

చెన్నై: భారీ వర్షాలతో కొద్దిరోజులుగా అతలాకుతలమైన చెన్నై నగరం క్రమంగా కుదుటపడుతోంది. వర్షం తెరిపిచ్చి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో రోడ్లపై జన సంచారం పెరిగింది. విద్యుత్, రవాణా, సమాచార వ్యవస్థలను పునరుద్ధరిస్తున్నారు. ఐతే ఎక్కడ చూసినా బురద, చెత్తకుప్పలు గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. సుమారు 5,500 పునరావాస కేంద్రాల్లో బాధితులకు సహాయక చర్యలు అందిస్తున్నారు.

12/07/2015 - 05:56

బ్యాంకాక్‌లో భారత్, పాక్ భద్రతా సలహాదారుల భేటీ
ద్వైపాక్షిక అంశాలపై చర్చ
ఉగ్రవాదం, కాశ్మీర్ అంశాల ప్రస్తావన

12/07/2015 - 05:55

బలపడుతున్న అల్పపీడన ద్రోణి
బిక్కుబిక్కుమంటున్న చెన్నైవాసులు
జోరందుకున్న సహాయక చర్యలు
ప్రారంభమైన విమాన సర్వీసులు

12/07/2015 - 05:52

అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రంతోవున్న రూ.125, రూ.10 నాణేలను విడుదల చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, థావర్‌చంద్ గెహ్లాట్

12/07/2015 - 05:41

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం పార్లమెంటు హవుస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

12/07/2015 - 05:41

వామపక్షాల డిమాండ్

12/07/2015 - 05:40

సంఘ్ పరివార్‌పై నితీశ్ కుమార్ ధ్వజం

12/07/2015 - 05:39

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: కాంగ్రెస్ సీనియర్ నేత జగదీశ్ టైట్లర్‌పై ఒక సిక్కు యువకుడు దాడికి పాల్పడ్డాడు. అయితే టైట్లర్ ఆ యువకుడి దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. దక్షిణ ఢిల్లీలోని చత్తార్‌పూర్‌లో జరిగిన వివాహానికి ఆయన హాజరయ్యారు. అక్కడ శెహాజ్ ఉమాంగ్ భాటియే అనే సిక్కు యువకుడు (23) ఆయనపై దాడికి పాల్పడ్డాడు. వెంటనే ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

12/07/2015 - 05:38

యుపి మంత్రి ఆజంఖాన్ డిమాండ్ తిప్పికొట్టిన బిజెపి

12/07/2015 - 05:38

ప్రైవేటు వాహనాలపై ఆంక్షలను సమర్థించిన చీఫ్ జస్టిస్

Pages