S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగం పేరిట మోసం

పాయకాపురం, జూన్ 7: ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఒక మహిళ నుండి లక్షల రూపాయలు తీసుకుని మోసగించిన వ్యక్తులపై నున్న గ్రామీణ పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాయకాపురంలో నివాసముంటున్న మల్లాదికుమారి కుమారుడు నాగేంద్రబాబు నగరంలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి కండ్రికలోని మహేష్‌రాజు అనే స్నేహితుడు ఉన్నాడు. తనకు తెలిసిన వ్యక్తులు ఉన్నారని, వారి ద్వారా విటిపిఎస్‌లో ఉద్యోగాలు పొందవచ్చని మహేష్‌రాజు చెప్పడంతో అతని మాటలు నమ్మిన నాగేంద్రబాబు ఆ విషయాన్ని తన తల్లికి చెప్పాడు.

విభజనపై బాబు మొసలి కన్నీరు

పటమట, జూన్ 6: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి అన్యాయం చేశారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని, పాడిందే పాడరా.. అన్న చందంగా ప్రతి సభలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయం దాసరి భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించాలని, విభజనకు తమ పార్టీ అనుకూలమంటూ పార్టీలో తీర్మానం చేసి ప్రణబ్‌ముఖర్జీ కమిటికి రెండు లేఖలు ఇచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.

ఎఇఎఫ్‌డిఎస్ విధానంలో ఎరువుల పంపిణీ

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 7: దేశంలోనే ప్రప్రథమంగా ఎరువుల వినియోగ క్రమబద్ధీకరణ విధానంలో పైలెట్‌గా ఎంపికైన కృష్ణా జిల్లాలో జూన్ 2వ వారంలో జిల్లాలోని 1100 ఎరువుల దుకాణాల్లో అమలుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. మంగళవారం ఆధార్, ఆధారిత, ఎలక్ట్రానిక్ మేనేజ్‌మెంట్ విధానంలో ఎరువుల పంపిణీపై జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు, సబ్ కలెక్టర్ డా.జి.సృజన, వ్యవసాయశాఖ డిడి ఎన్.బాలూనాయక్, ఎన్‌ఐసి అధికారి శర్మ, డిడిఓ అనంత్, తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎరువుల వినియోగాన్ని ఆయా ప్రాంతాల, పంటల ఆధారంగా సక్రమంగా వాడాల్సిన ఆవశ్యకత వుందన్నారు.

ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కి ఇదీ మందు..

ఆహారం ఫైబర్
100 గ్రాములలో
గోధుమలు 24.7
ఉడకబెట్టిన ఓట్స్ 8.8
గ్రెయిన్ బ్రెడ్ 7.4
ఒక స్లయిస్ 1.5
కార్న్‌ఫ్లెక్స్ 6.1
బటానీ 7.5
బ్రాడ్‌బీన్స్ 6.4
వండిన బీన్స్ 4.2
గ్రీన్ బీన్స్ 1.9
పుట్టగొడుగులు 3.8
కారట్ 2.1
యాపిల్ 1.7
పొటాటో 1.3
చెర్రీస్ 1.3
ద్రాక్ష 0.6

-డా.గోవింద్ ఆర్.వర్మ

స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగస్వాములుకండి

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 7: రాష్ట్రంలో సమ సమాజ నిర్మాణానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. నగరంలోని ఏ కనె్వన్షన్ సెంటర్‌లో నవ నిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా మంగళవారం గత రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, విజయాలు, రానున్న కాలానికి ప్రగతి సన్నాహాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

సమస్యల సుడిలో రాష్ట్రం

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 7: సమస్యల సుడిగుండంలో రాష్ట్రం కొట్టుమిట్టాడుతోందని, అయినా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి రాత్రింబవళ్లు కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. నవ నిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సాంఘిక సంక్షేమం, సాధికారిత, నైపుణ్యాభివృద్ధి చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దృఢ సంకల్పంతో ముందుకు వెళ్దామని, రాష్ట్భ్రావృద్ధికి అందరూ భుజం భుజం కలిపి నడవాలన్నారు. అంతర్జాతీయ రాజధాని నిర్మాణమే తన లక్ష్యమని, పోలవరం ప్రాజెక్టును నిర్మించి తీరతామని, కరవుకు చెక్ పెడతామని పేర్కొన్నారు.

కలసాకరవౌతున్న వేళ..

బెంజిసర్కిల్, జూన్ 7: అడ్టంకులు... అంతరాలు... అభ్యంతరాలన్నిటినీ అధిగమించి చివరి ప్రతిపాదిత ఫైఓవర్ నిర్మాణం ప్రారంభం కానుంది. దశాబ్దకాలంగా నగర వాసులు కలలు కంటున్న బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ నిర్మాణ కల సాకారం కానుంది. గతంలో ప్రతిపాదించిన 618 మీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణానికి స్థానికుల విన్నపాలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం అదనంగా మరో 820 మీటర్లు ప్రతిపాదిత నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం అదనంగా మరో 120 కోట్ల నిధులను మంగళవారం విడుదల చేసింది.

విద్యాభివృద్ధితోనే సమగ్రాభివృద్ధి

బెంజిసర్కిల్, జూన్ 7: దేశాభివృద్ధి విద్యాభివృద్ధితోనే ఎక్కువ ముడిపడి ఉందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీఇరానీ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు విద్యార్థులు కీలక భూమిక పోషించాలన్నారు. గత ప్రభుత్వాలు విస్మరించిన విద్యారంగాన్ని సమూలంగా మార్పులు చేసి సంస్కరణలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని విద్యారంగంలో నూతన ఆవిష్కరణలకు చోటు కల్పిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని కెబిఎన్ కళాశాలలో మంగళవారం విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు.

Pages