S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/25/2015 - 21:28

భద్రాచలం:ఖమ్మం జిల్లా భద్రాద్రిని ముక్కోటి ఏకాదశిని మించి భక్తులు ముంచెత్తారు. వరుస సెలవులు రావడంతో అధిక సంఖ్యలో భక్తులు హాజరై కల్యాణాలు జరిపించుకున్నారు.

12/25/2015 - 07:33

యాగానికి తరలివచ్చిన లక్షకుపైగా భక్తులు
మార్మోగిన వేద మంత్రాలు
యధావిధిగా యాగ ప్రక్రియ

12/25/2015 - 07:23

విజయవాడ , డిసెంబర్ 24: అమ్మవారి భవానీదీక్షల విరమణ ముందు జరిగే అమ్మవారి కలశజ్యోతుల ఊరేగింపు మహోత్సవం గురువారం సాయంత్రం శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సత్యనారాయణపురం శివరామకృష్ణ క్షేత్రం వద్ద నుండి ఊరేగింపు బయలుదేరింది. వివిధ రకాలైన పుప్పాలతో ప్రత్యేకంగా ఒక వాహనాన్ని అందంగా అలకరించి వివిధ రకాలైన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసారు.

12/25/2015 - 07:22

ఐ భీమవరంలో ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా వేద పాఠశాల ప్రారంభం

12/25/2015 - 07:18

భీమదేవరపల్లి, డిసెంబర్ 24: నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని అందమైన మోసం చేసిన ఫైరవీకారులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. గురువారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌లో హుస్నాబాద్ సిఐ దాసరి భూమయ్య నిందితుల వివరాలను వెల్లడించారు.

12/25/2015 - 07:18

ఐదో రోజు వైభవంగా అతిరుద్ర మహాయజ్ఞం

12/25/2015 - 07:06

హైదరాబాద్, డిసెంబర్ 24: ప్రయాణికుల అధిక రద్దీని నియంత్రించేందుకు గాను సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్, సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నెం.02285 సికింద్రాబాద్--యశ్వంత్‌పూర్ సువిధా సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలు జనవరి 17న రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలు దేరి మరుసటి రోజు ఉదయానికి యశ్వంత్‌పూర్ చేరుకుంటుందని రైల్వే తెలిపింది.

12/25/2015 - 07:06

ఘనంగా మిలాద్ ఉన్ నబీ భారీ భద్రత.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

12/25/2015 - 07:05

హైదరాబాద్, డిసెంబర్ 24: ఆదివాసీలను కాపాడేందుకు 1952 డిసెంబర్ 26న ఛత్తీస్‌ఘడ్‌లోని జష్‌పూర్‌నగర్‌లో అఖిల భారత వనవాసీ కళ్యాణాశ్రమం ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది డిసెంబర్ 26న కళ్యాణాశ్రమ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అఖిల భారత స్థాయిలో 370 వనవాసీ జిల్లాలకు గాను 328 జిల్లాల్లో 50,717 వనవాసీ గ్రామాలలో కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతోంది.

12/25/2015 - 07:05

పేరుకే శంకుస్థాపనలు.. అసలు ఉద్దేశం ప్రచారమే
రేసులో వెనుకబడిన టిడిపి, బిజెపి, కాంగ్రెస్

Pages