S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/15/2018 - 06:02

కర్నూలు: గోదావరి నదిపై ప్రాజెక్టు మీద ప్రాజెక్టులు నిర్మిస్తే తెలంగాణ ప్రాంతం అన్యాయానికి గురవుతుందని, దాన్ని అడ్డుకోవడానికే ‘బాబ్లీ’ పోరాటం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా సున్నిపెంటలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

09/15/2018 - 05:42

హైదరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణ ప్రగతిని అడ్డుకునే నిరోధకులు కావాలా? రాష్ట్ర ప్రగతి సాధనకు కృషి చేస్తున్న కేసీఆర్ నేతృత్వం కావాలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు తేల్చుకోవాలని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు.

09/15/2018 - 05:49

హైదరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల సమరశంఖారావాన్ని పూరించేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్ రానున్నారు. లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. కాగా, తమ పార్టీ జాతీయ అధ్యక్షుడి పర్యటన రాజకీయ ప్రకంపనలు సృష్టించనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే.

09/15/2018 - 05:56

పట్టపగలు భార్య సమక్షంలోనే భర్త హత్య...

09/15/2018 - 05:51

సూళ్లూరుపేట, సెప్టెంబరు 14: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో వాణిజ్య రంగ ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్ ) నుంచి ఆదివారం రాత్రి 10:07గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ 42 ప్రయోగం జరిపేందుకు ఇస్రో మూహూర్తం ఖరారు చేశారు.

09/15/2018 - 06:08

ఐరాల, సెప్టెంబర్ 14: చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా వేదపండితులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఆనే్వటి మండపంలో ఉన్న స్వర్ణ ధ్వజస్తంభం వద్ద మూషిక పటాన్ని ఉంచి గణపతి పూజ, స్వస్తివాచకం, పుణ్యహవచనంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

09/15/2018 - 05:43

తిరుపతి, సెప్టెంబర్ 14: శ్రీవారి వార్షికబ్రహ్మోత్సవాలు గురువారం సాయంత్రం 4 నుంచి 4.45 గంటల మధ్య మకర లగ్నంలో ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేశారు.

09/15/2018 - 01:12

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: వరకట్న వేధింపుల కేసులకు సంబంధించి ముందస్తు అరెస్టుల నుంచి రక్షణకు ఒక కమిటీ వేయాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాల్లో సుప్రీం కోర్టు మార్పులు చేసింది. వరకట్నానికి సంబంధించి జీవిత భాగస్వామి, అత్తింటి వారు పెట్టే వేధింపులకు సంబంధించి నిందితులపై చట్టం తీవ్రతను తగ్గించారని ఆరోపిస్తూ దాఖలైన పలు కేసులకు సంబంధించిన తీర్పును ఏప్రిల్ 23న కోర్టు రిజర్వ్‌లో ఉంచింది.

09/14/2018 - 22:52

హైదరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణలో ప్రస్తుత పాలన ఆపద్ధర్మ ప్రభుత్వమా లేక అధర్మప్రభుత్వమా అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకరెడ్డి ప్రశ్నించారు. బావస్వేచ్ఛ తెలంగాణలో అంతరించపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో శాస్ర్తియ విద్యా విధానం అమలు పర్చాలని విద్యాపోరాట బస్సు యాత్ర ప్రారంభాన్ని అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు.ప్రచా సంఘాల నాయకులు ప్రొ.హరగోపాల్, ప్రొ.

09/15/2018 - 00:31

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొవడానికి వివిధ పార్టీలను కలుపుకుని మహాకూటమిగా ఏర్పడేందుకు కాంగ్రెస్, తెలంగాణ టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపియేతర పార్టీలను కలుపుకుని పోవాలన్న పట్టుదలతో పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు.

Pages