S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/15/2018 - 06:15

హైదరాబాద్: విద్యార్థులు బాయ్‌ఫ్రండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్‌ను కలిగి ఉండాలని అమిటీ యూనివర్శిటీ రిజిస్ట్రార్ కమాండర్ విశ్వదీపక్ సింగ్ జారీ చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఒక సర్క్యులర్ అత్యంత వివాదాస్పదమైంది.

09/15/2018 - 22:34

హైదరాబాద్: విదేశాల్లో మెడికల్ విద్యను అభ్యసించాలనుకుంటే భారత్‌లో తప్పనిసరి నీట్ పరీక్షకు హాజరుకావల్సిందేనని కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం సవరించింది. గత నెల 30వ తేదీన ఢిల్లీ హైకోర్టు రిట్ పిటీషన్ 8091/2018లో ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణ ఉత్తర్వులు జారీ చేసింది.

09/14/2018 - 12:36

హైదరాబాద్‌ : శుక్రవారం కూడా పెట్రోలు ధరలు మండుతోన్నాయి. లీటరు పెట్రోలుపై 28 పైసలు, లీటరు డీజిల్‌ పై 22 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు శుక్రవారం ప్రకటించాయి. ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ.81గా ఉంది. డీజిల్‌ ధర రూ.73.30కి చేరుకుంది.పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపుపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

09/13/2018 - 06:30

న్యూఢిల్లీ: విదేశాలతో సంబంధం ఉన్న అవినీతి వ్యవహారాలపై దర్యాప్తు విషయంలో మన దేశం చాలా వెనుకబడివుంది. స్వల్పంగా దర్యాప్తు చేయిస్తున్న, అసలు దర్యాప్తే చేయని దేశాల్లో మన దేశం కూడా ఒకటని అంతర్జాతీయ అవినీతి నిరోధక శాఖ పారదర్శక విభాగం బుధవారం నాడిక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

09/13/2018 - 04:42

తిరుపతి, సెప్టెంబర్ 12: తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు రంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. రాత్రి 7 నుంచి 8గంటల మధ్య సేనాధిపతి ఉత్సవం, వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యతవుంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు.

09/13/2018 - 04:44

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 12: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో వాణిజ్య రంగ ప్రయోగానికి సర్వం సిద్ధమవుతోంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుంచి ఈ నెల 16న పోలార్ శాటిలైట్ వాహక నౌక-సీ 42(పీఎస్‌ఎల్‌వీ) రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా రెండు విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

09/13/2018 - 06:06

సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ అంతు చూస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం సంగారెడ్డిలో నిర్వహించిన ముస్లిం మైనార్టీ గర్జన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కేసీఆర్ అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అణచివేత కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

09/13/2018 - 04:46

* తాపేశ్వరం నుండి తరలివెళ్లిన భారీ ప్రసాదం

09/13/2018 - 04:49

ఏలూరు, సెప్టెంబర్ 12: పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి మాత్రమే కాదని, అది అయిదుకోట్ల ప్రజల కలల జలసౌధమని, రాయలసీమ రత్నాభరణమని, ఉత్తరాంధ్ర ఆశాకిరణమని, ఇంతటి కీలకమైన ప్రాజెక్టును 2019 నాటికల్లా పూర్తిచేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు.

09/13/2018 - 06:32

విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం స్థానిక డీఆర్‌ఎం కార్యాలయంలో జరిగిన ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ సమావేశంలో ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ ఎంపీలు నిరసన తెలియచేశారు. సమావేశంలో ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ ఎదుట ఎంపీలు తమ వాదనను వినిపించారు. ఎంపీ అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖకేంద్రంగా రైల్వే జోన్ కావాలని దశాబ్దాల నుంచి డిమాండ్ చేస్తున్నాం.

Pages