S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/30/2017 - 04:03

జిహెచ్‌ఎంసి ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయి సర్వేలు కాదు, మీ దిమాక్‌లే బోగస్
ప్రజాభిప్రాయమే సర్వేలో ప్రతిబింబించింది విపక్షాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ సవాల్
ఆంధ్రకు బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్

05/30/2017 - 03:59

హైదరాబాద్, మే 29: కూకట్‌పల్లి పరిధిలో 547 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన కుంభకోణంలో ఎవ్వరినీ వదిలేది లేదని, విచారణ జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. భూ కుంభకోణం వ్యవహారంపై సోమవారం అధికారులతో మంత్రి సమావేశమయ్యారు.

05/30/2017 - 03:55

హైదరాబాద్, మే 29: తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో కష్టాల నుంచి గట్టెక్కింది. విద్యుత్ కోతల నుంచి మిగులువైపు పరుగులు తీస్తోంది. మూడేళ్ల క్రితం ఇతర ప్రాంతాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసిన ప్రభుత్వం ప్రస్తుతానికి స్వయం సమృద్ధిసాధించి, వచ్చే మూడేళ్లలో కరెంట్‌ను అమ్ముకునే స్థితికి చేరుతోంది.

05/30/2017 - 03:54

హైదరాబాద్, మే 29: రాష్ట్రంలోని ఎనిమిది కార్పొరేషన్లకు ముఖ్యమంత్రి కెసిఆర్ చైర్మన్‌లను నియమించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డిని ఎంపిక చేశా రు. ఉమెన్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా మాజీ ఎంపి గుండు సుధారాణి (వరంగల్ జిల్లా)ని నియమించారు.

05/29/2017 - 01:38

ఖమ్మం, మే 28: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో దర్శనాలకు సంప్రదాయ వస్త్ర ధారణలో వచ్చిన వారినే అనుమతించాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో జరిగే అన్ని విశిష్ట సేవలతో పాటు అంతరాలయ దర్శనానికి వచ్చే వారు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని దేవస్థానం అధికారులు ఉత్తర్వులు జారీచేశారు.

05/29/2017 - 01:37

హైదరాబాద్, మే 28: ‘‘జనంలోకి వెళ్లండి. మీ నియోజకవర్గంలో జరిగే ప్రతి పనిలో మీరు కనిపించాలి. రాష్టవ్య్రాప్తంగా పెద్దఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు, మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయి ఆ పనుల్లో భాగస్వాములవండి’’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శాసన సభ్యులను ఆదేశించారు.

05/29/2017 - 01:34

హైదరాబాద్, మే 28: రాజధానిలో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. అత్యంత సంపన్న ప్రాంతమైన కూకట్‌పల్లి సమీపంలో సుమారు అయిదువేల కోట్ల రూపాయల విలువైన భూమిని సాక్షాత్తూ సబ్‌రిజిస్ట్రారే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన వైనం వెలుగులోకి వచ్చింది.

05/28/2017 - 06:03

హైదరాబాద్, మే 27: తెలంగాణలో ఎస్‌పిఆర్‌ఇఇ పథకం (స్కీం టు ప్రమోట్ రిజిష్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్/ఎంప్లాయిస్) కింద ఈ ఏడాది మే 15 నాటికి 5.64 లక్షల మంది లబ్దిపొందారని కార్మికరాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసి) హైదరాబాద్ ప్రాంతీయ సంచాలకుడు అరుణ్ పాండే తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి 44,468 మంది భవన నిర్మాణ శ్రామికులను ఈ పథకంలో చేర్చుకున్నామన్నారు.

05/28/2017 - 06:02

హైదరాబాద్, మే 27: పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న అన్ని స్థాయిల పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. సచివాలయంలో శనివారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, వెటర్నరీ యూనివర్శిటీ విద్యార్థులు పోస్టుల భర్తీకి సంబంధించి ఎలాంటి ఆందోళనకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు.

05/28/2017 - 05:59

సిద్దిపేట, మే 27 : జాతీయ సగటు కన్నా మెరుగైన వైద్యాన్ని అందించి ప్రభుత్వ ఆసుపత్రిలో సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించి, సాధారణ ప్రసవాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా వె ద్యులు చర్యలు తీసుకోవాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Pages