S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/23/2020 - 01:20

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ప్రజల జీవన శైలివల్లే సమాజంలో వింత జబ్బులు వస్తున్నాయని, ఆహారపు అలవాట్లు మారాలని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజల్లో సోమరితనంతో పాటు జంక్‌ఫుడ్ ప్రభావం పోవాలని సూచించారు. శనివారం నాడు ఆయన ముచ్చింతల్‌లోని స్వర్ణ్భారతి ట్రస్టు , యశోద ఆస్పత్రి సంయుక్తంగా నిర్వహించిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

02/23/2020 - 01:15

హైదరాబాద్, ఫిబ్రవరి 22: నియమనిబంధనలను కాలరాసి యధేచ్ఛగా కాలేజీలు నిర్వహిస్తున్న యాజమాన్యాలపై ఇక ఎంత మాత్రం ఉదాసీనంగా వ్యవహరించేది లేదని విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్ హెచ్చరించారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌లతో కలిసి ఆమె శనివారం నాడు కాలేజీల యాజమాన్యాలతో భేటీ నిర్వహించారు.

02/21/2020 - 05:12

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ఆంగ్లమోజులో పాఠశాలల్లో నెమ్మదిగా తెలుగు భాషా బోధన తగ్గిపోవడంతో రానున్న రోజుల్లో తెలుగుభాష సైతం మృత భాషల జాబితాలో చేరిపోతుందా అని భాషా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఎప్పటికీ తెలుగు భాష మృత భాషల జాబితాలో చేరే ముప్పులేకపోయినా, ప్రస్తుత ప్రభుత్వాల తీరుతెన్నులు చూస్తుంటే ఆ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

02/21/2020 - 14:56

జగిత్యాల, ఫిబ్రవరి 20: సినీనటి రష్మికపై జగిత్యాల జిల్లా కలెక్టర్ పేరిట వచ్చిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. రష్మిక తనకు సంబంధించిన కొన్ని ఫొటోలను ట్వీట్‌లో ఉంచగా పలువురు తమ కామెంట్లను పెట్టారు. అయతే, రష్మికను ఉద్దేశించి ‘చంపావ్ పో‘ అంటూ జగిత్యాల కలెక్టర్ రవి పేరుతో వచ్చిన ట్విట్టర్ తీవ్ర దుమారం రేపింది. కలెక్టర్ స్థాయ వ్యక్తి ఇలాంటి కామెంట్ చేయడమేమిటని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయ.

02/21/2020 - 14:50

సికిందరాబాద్, ఫిబ్రవరి 20: స్వైన్‌ఫ్లూ పని అయిపోయిందని భావిస్తున్న సమయంలో మళ్లీ కలకలం రేగింది. ఒకవైపు ప్రపంచాన్ని కోవిడ్-19 గడగడలాడిస్తుంటే, మహానగరంలో మళ్లీ స్వైన్‌ఫ్లూ సైరన్ మోగింది.

02/21/2020 - 05:07

ఖమ్మం, ఫిబ్రవరి 20: పల్లెప్రగతి స్ఫూర్తితో ఈ నెల 24వ తేదీ నుంచి పదిరోజుల పాటు చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాల స్వరూపం మారిపోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు.

02/21/2020 - 04:57

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ప్రభుత్వం తలపెట్టిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉద్యోగులంతా శ్రద్దతో, చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. పట్టణ ప్రగతి ఏర్పాట్లపై గురువారం ఆయన బూర్గుల రామకృష్ణారావు (బీఆర్‌కే) భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు.

02/21/2020 - 04:55

హైదరాబాద్, ఫిబ్రవరి 20: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ సీజన్-3 ఈనెల 22 నుంచి మార్చి 14 వరకు యూసుఫ్‌గూడలోని కోట్ల సాట్స్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తారు. రవీంద్రభారతిలోని మంత్రి కార్యాలయంలో ట్రోఫీని క్రీడల శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేటి యువతరం చదువుతో పాటు క్రీడల పట్ల శ్రద్ద వహించాలన్నారు.

02/21/2020 - 04:53

హైదరాబాద్, ఫిబ్రవరి 20: తెలంగాణ అమరుడు సిరిపురం యాదయ్య 10వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద గురువారం వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు నివాళులర్పించారు.

02/21/2020 - 05:16

హైదరాబాద్: టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని అందుకే ఈ రెండు పార్టీలు పౌరసత్వసవరణ చట్టం వ్యతిరేక ఆందోళనలపై తెలంగాణ రాష్ట్రంలో మెతకవైఖరితో ఉన్నాయని సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు బహిరంగమైనా, పౌరసత్వసవరణ చట్టం విషయంలో మాత్రం ఆందోళనలకు తావులేకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయన్నారు.

Pages