S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/10/2018 - 12:47

హైదరాబాద్: ఓటర్ల జాబితా పిటిషన్‌పై బుధవారంనాడు హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈసీ కౌంటర్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఓటర్ల లిస్ట్‌లో తప్పులు ఉన్నాయని పిటిషనర్ తరపున న్యాయవాది వాదించారు.

10/10/2018 - 12:40

కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వేస్టేషన్ సమీపంలో ఇరవై సంవత్సరాల యువతి రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రైలు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి రైలు ఆమెకు సమీపంలోకి రాగానే ఆపివేయటంతో ఆ యువతి ప్రాణాలతో బయటపడింది. మంగళవారం శాతవాహన ఎక్స్‌ప్రెస్ కేసముద్రం రైల్వేస్టేషన్‌కు వచ్చింది.

10/10/2018 - 06:19

* ప్రేమికుడి అనుమానాస్పద మృతి * ప్రియురాలి కుటుంబీకులే చంపారంటున్న మృతుని బంధువులు.. ప్రియురాలు
* ఎస్‌ఐని సస్పెండ్ చేయాలంటూ హైవేపై గ్రామస్థుల రాస్తారోకో

10/10/2018 - 06:18

కొల్లాపూర్, అక్టోబర్ 9: ప్రకృతిలో సోమశిల అందాలు భవిష్యత్‌లో పాపికొండలకు మించిపోతాయని ప్రముఖ రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణి అన్నారు. మంగళవారం నాగర్‌క ర్నూల్ జిల్లా పరిధిలో కొల్లాపూర్ సంబరాలు మూడో రోజు రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూపల్లి జగన్మోహన్ అధ్యక్షతన జరిగింది.

10/10/2018 - 06:11

నారాయణపేటటౌన్, అక్టోబర్ 9: ముందస్తు ఎన్నికల వేళ ప్రచార రహస్యాలను గోప్యంగా ఉంచుతున్న ప్రధాన పార్టీలకు చెందిన నేతలు చివరి నిమిషం వరకు తాము ఏ గ్రామంలో పర్యటిస్తున్నారో అన్న విషయాన్ని సైతం కార్యకర్తలకు వెల్లడించకుండా ముందుకు సాగుతున్నారు.

10/10/2018 - 06:09

యాదగిరిగుట్ట, అక్టోబర్ 9: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహాస్వామి ఆలయం పునర్ నిర్మాణ పనులు ఆగమశాస్త్రంను అనుసరించి శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి సూచనలతో నిర్వహిస్తున్నట్లుగా ఆలయ వైటీడీఏ వైస్ చైర్మన్ జి.కిషన్‌రావు, అర్కిటెక్ట్ ఆనందసాయి, మధు, స్థపతులు సుందర్‌రాజన్, వేలు, మోతిలాల్‌లు తెలిపారు.

10/10/2018 - 02:16

హైదరాబాద్, అక్టోబర్ 9: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం నాడు హైదరాబాద్ రానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వస్తారు. అక్కడి నుండి ఆయన బంజారాహిల్స్‌లోని కళింగ భవన్ వద్ద ఉన్న అగ్రసేన్ మహరాజ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం కాచిగూడలోని శ్యామ్‌బాబా ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడే సాధు సంత్‌లతో ఆయన సమావేశం అవుతారు.

10/10/2018 - 02:11

హైదరాబాద్, అక్టోబర్ 9: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాలపాటు మావోయిస్టు కార్యకలాపాల్లో నిమగ్నమై మంగళవారం హైదారాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయిన నక్సల్స్ దంపతులు పురషోత్తం, వినోదిని అధినాయకత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. పోలీసుల కంటిమీద కునుకులేకుండా చేసిన వీరిద్దరూ మావోయిస్టు పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చిందీ వివరించారు.

10/10/2018 - 02:14

హైదరాబాద్, అక్టోబర్ 9: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ భరతం పట్టడానికి నిరుద్యోగులే చాలని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోవల్సి వచ్చిందో కేసీఆర్ సమాధానం చెప్పితీరాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. ఇరువురు నేతలూ వేర్వేరుగా పాత్రికేయులతో మాట్లాడారు.

10/10/2018 - 02:08

హైదరాబాద్, అక్టోబర్ 9: మహాకూటమి మధ్య ఇంకా పొత్తులు కొలిక్కి రాలేదు. టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు మంగళవారం జరిపిన చర్చలకు తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ హాజరుకాలేదు.

Pages