S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షర

12/09/2016 - 21:56

టాంక్‌బండ్ కథలు
-చంద్రప్రతాప్
వేదగిరి కమ్యూనికేషన్స్
వెల: రూ.100
**
విపుల, చతుర మాస పత్రికలకు సంపాదకులుగా ఉంటూ ప్రతినెలా మంచి కథలు, చక్కటి నవలలు తెలుగు సాహితీప్రియులకు అందిస్తున్న కంతేటి చంద్రప్రతాప్‌గారు స్వయంగా రచించిన కథలు టాంక్‌బండ్ కథలు.

12/09/2016 - 21:53

సినారె సాహితి ప్రాభవం (ప్రసంగ వ్యాస సంకలనం)
వెల: రు.100/-;
ప్రతులకు- వంశీ సంస్థ,
నవోదయ బుక్‌హౌస్
హైదరాబాద్.
**

12/09/2016 - 21:50

పెనుకొండ ప్రాచీన చరిత్ర
(పరిశోధన)
-కరణం సత్యనారాయణరావు
వెల: రు.50/-
ప్రతులకు: శ్రీమతి కె.త్రిపుర, 4-2-235 డి.బి.కాలనీ
హిందుపురం- 515201. (ఎ.పి.)
**

12/09/2016 - 21:49

ధనక్ (ఇంద్రధనుస్సు) కథ-స్క్రీన్‌ప్లే: నగేష్ కుకునూర్, నవలీకరణ: అనుష్కా రవిశంకర్, అనువాదం: కె.సురేష్
పేజీలు: 112, వెల:70/-
- మంచి పుస్తకం, తార్నాక, సికింద్రాబాద్-500017, ఫోన్:9490746614
**

12/09/2016 - 21:46

కొత్త చరిత్ర (తెలంగాణ రాష్ట్రం- అస్తిత్వ చైతన్యం)
బి.ఎస్.రాములు
నవచేతన పబ్లిషింగ్ హౌస్,
వెల: రు.200/- పేజీలు: 303.
**

12/02/2016 - 21:55

వారి తీరే వేరు
(వ్యంజకాల సంపుటి)
-పొత్తూరి సుబ్బారావు
వెల: రూ.100/-
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
**

12/02/2016 - 21:53

డాక్టర్ కె.వి.
రమణాచారి
-సాంస్కృతికోద్యమదృక్పథం
రచన: డాక్టర్ సావిత్రీసాయి
వెల: వంద రూపాయలు
ప్రతులకు: అన్ని పుస్తక విక్రయ కేంద్రాలు
**

12/02/2016 - 21:51

తెలంగాణ పోరాట వారసత్వం
-జి.రాములు
వెల: రూ.25/-
ప్రతులకు: నవతెలంగాణ
పబ్లిషింగ్ హౌస్
ఎం.హెచ్.్భవన్, ప్లాట్ నెం.21/1,
అజామాబాద్,
హైదరాబాద్-20.
040-27660013

12/02/2016 - 21:47

వేదిక
-కోసూరి ఉమాభారతి
వెల: 150 రూ.లు
లభించేచోటు అమెరికాలో వంగూరి ఫౌండేషన్,
ఇండియాలో నవోదయా
బుక్‌హౌస్,
ఆర్యసమాజ్, హైదరాబాద్ .
**
కోసూరి ఉమాభారతి ప్రముఖ నాట్య కళాకారిణి. ప్రస్తుతం ఈమె అమెరికాలోని హ్యూస్టన్‌లో ఉన్నారు.
ఓ నృత్యకళాకారిణి జీవితాన్ని ఆవిష్కరించిన నవల ఈ వేదిక.. సరళమైన భాష, చక్కటి శిల్పం, చదివించే గుణం ఉన్న నవల.

12/02/2016 - 21:45

బుచ్చిబాబు సాహిత్య వ్యాసాలు-మొదటి సంపుటి.
పేజీలు: 240.
వెల: రు.150/-
ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, తెలంగాణలోని
అన్ని బ్రాంచీలు.
**

Pages