S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

03/02/2017 - 21:09

బాధ్యత మరచి ప్రవర్తించే మనుషుల వల్ల పర్యావరణం పాడవుతోంది. అయితే ఇలాంటి సమాజంలోనూ బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించేవారూ ఉన్నారు. వారివల్లే పర్యావరణం కొన ఊపిరితోనైనా మనగలుగుతోంది.
***

03/02/2017 - 21:05

గాలిలో ఎగిరే బుల్లి బుల్లి విమానాలు...డ్రోన్లు.
వీటివల్ల ప్రయోజనాలు ఎన్నో, అక్రమార్కుల చేతిలో పడితే దుష్ప్రయోజనాలూ అనే్న ఉన్నాయి.
ఉగ్రవాదులు సైతం డ్రోన్లను ఉపయోగించి, విధ్వంసం సృష్టించే ప్రమాదం లేకపోలేదని అగ్రరాజ్యం అమెరికా సైతం తల్లడిల్లుతోంది.

03/02/2017 - 21:04

పెచ్చుమీరుతున్న కాలుష్యం మనిషిని వ్యాధుల బారిన పడేస్తోంది. ఆ మధ్య ఢిల్లీ నగరాన్ని కాలుష్య మేఘాలు కప్పేయడంతో పాఠశాలలకు సైతం సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాతావరణ కాలుష్యాన్ని తట్టుకునేందుకు మార్కెట్లో మాస్క్‌లు అందుబాట్లో ఉన్నా, వాటివల్ల ప్రయోజనం అంతంతమాత్రమే. అయితే ఢిల్లీ-ఐఐటికి చెందిన రీసెర్చర్లు కొందరు ఈ దిశగా చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి.

03/02/2017 - 21:02

రెజ్యూమె పంపించడం...ఇంటర్వ్యూకి హాజరు కావడం పాత పద్ధతి.
సెల్ఫీ వీడియో రెజ్యూమె పంపడం...ఉద్యోగం సంపాదించడం - కొత్త పద్ధతి!

02/23/2017 - 22:03

సెల్‌ఫోన్ అనేది ఒక వరం...అలాగే ఒక శాపం కూడా. సెల్‌ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే. మరోవైపు మానవ సంబంధాలను సెల్‌ఫోన్ హరిస్తోందన్న అభియోగాలు కూడా లేకపోలేదు. నలుగురు కూర్చున్నప్పుడు పట్టుమని పది నిమిషాలు కూడా నిరంతరాయంగా మాట్లాడుకోలేకపోతున్నాం. ఈలోగానే ఎవరికో ఒకరికి కాల్ రావడమో, మెసేజ్ రావడమో జరుగుతుంది. వాళ్లు దానిని ఆన్సర్ చేసేంతవరకూ మాటలు ఆగిపోతున్నాయి.

02/23/2017 - 22:01

ఒకరి తండ్రి కూలీ.
మరొకరి తండ్రి ఆటోరిక్షా డ్రైవర్.
పొట్టగడవడమే కష్టంగా ఉన్నప్పుడు చదువే దైవం.
ఏ తండ్రయినా అలాగే ఆలోచిస్తాడు.
కొడుకు చదువుకుని ప్రయోజకుడవ్వాలని ఆశిస్తాడు.
తనలాగా కూలీగానో, ఆటో డ్రైవర్‌గానో కాకూడదనే
కాంక్షిస్తాడు.
కానీ, చదువులను కాదని..ఆ కొడుకు ఆటల్లో పడితే ఏ తండ్రి మనసైనా క్షోభించకమానదు కదా!

02/23/2017 - 21:55

భారతదేశంలో 20 శాతం మంది అమ్మాయిలు రజస్వల కాగానే చదువులకు స్వస్తి చెబుతున్నారు
- ఐక్యరాజ్యసమితి అధ్యయనంలో తేలిన నిజం.
***

02/23/2017 - 21:52

సిద్ధార్థ్ రాజ్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల సిద్ధార్థ్‌ను ఉబర్ టెక్నాలజీస్ సంస్థ భారీ ప్యాకేజ్ ఇచ్చి రిక్రూట్ చేసుకోవడమే దీనికి కారణం.

02/23/2017 - 21:50

స్మార్ట్ వాచ్‌ల సాంకేతికత స్మార్ట్ఫోన్లను తలదనే్న విధంగా పదునెక్కుతోంది. జెబ్రానిక్స్ సంస్థ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ టైమ్ 100 వాచ్ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ వాచ్‌తోపాటు చీళఇ ఇ్ద502 పేరిట ఓ బ్లూటూత్ హెడ్‌సెట్ కూడా అందిస్తున్నారు. 64 ఎంబి ర్యామ్, 32 ఎంబి ఇంటర్నల్ మెమొరీతో బ్లూటూత్‌పై 3 గంటల టాక్‌టైమ్ అందించే ఈ స్మార్ట్ వాచ్‌లో..టచ్ స్క్రీన్ డిస్‌ప్లే కూడా ఉంది.

02/23/2017 - 21:48

చీకట్లో దారీ తెన్నూ తెలియకపోయినా, మీ చేతికి ఫింగర్‌లెస్ గ్లోవ్ ఉంటే చాలు, అది చూపించే వెలుతురులో చక్కగా గమ్యం చేరుకోవచ్చు. గ్లోవ్ దారి చూపించడమేమిటని ఆశ్చర్యపోతున్నారా? తాజాగా మార్కెట్లోకి వచ్చిన ‘్ఫంగర్‌లెస్ గ్లోవ్ విత్ ఎల్‌ఇడి లైట్స్’లో ఉన్న అసలు సంగతి అదే. ఫోటోలో చూడండి...చూపుడువేలికి ఉన్న గ్లోవ్ పైభాగంలో ఎల్‌ఇడి లైట్ ఉంది. అవసరమైనప్పుడు బటన్ నొక్కితే ఈ ఎల్‌ఇడి లైట్ ఆన్ అవుతుంది.

Pages