S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/19/2016 - 21:57

ఇద్దరు మిత్రులు చాలాకాలం తరువాత కలిశారు. వాళ్లలో ఒకతను సంచీ చంకన పెట్టుకుని తలవంచుకుని ఫుట్‌పాత్ మీద నడుస్తున్నాడు. మరొకతను పడవలాంటి కారులో ఎదురుగా వచ్చి ఆగాడు. కారు దిగాడు. నడుస్తున్న మనిషిని గమనించాడు. మిత్రుడే అని తేల్చుకున్నాడు. మాట్లాడుకున్నారు. కలిసి కారెక్కి పోతున్నారు కూడా. ‘క్లాస్‌లో మామూలుగా ఉండేవాడివి, ఈ కారు, ఈ వ్యవహారం ఎలా కుదిరింది?’ అమాయకంగా అడిగాడు ఫుట్‌పాత్ మిత్రుడు.

11/19/2016 - 21:53

‘ఆధ్యాత్మిక శక్తి.. మానవతామూర్తి’ చినజీయర్ స్వామి వారి గురించి చెప్పిన విషయాలు ఉత్తేజం కలిగించాయి. కొద్దికాలం క్రితం వారి దర్శన భాగ్యం కలిగింది. వ్యాసం చదువుతుంటే ఆనాటి విషయాలు గుర్తుకొచ్చి తనువు పులకించింది. స్వామీజీ మా పక్కనే ఉన్న అనుభూతి కలిగింది. ఉన్నాడా ఈ మనిషి అంటూ గోపాలంగారు ముల్లా నస్రుద్దీన్ గురించి చెప్పిన విషయాలు ఆసక్తి కలిగించాయి.

11/19/2016 - 21:49

భగవాన్ రమణ మహర్షిని ఒకసారి దర్శనం చేస్తే చాలు. సమస్యలతో, సందేహాలతో వచ్చేవారికి వెంటనే సమాధానం దొరికి, మరుక్షణం మాటాడకుండా వౌనంగా, తృప్తిగా వెళ్లిపోయేవారట - ఆధ్యాత్మిక ప్రపంచంలో అందుకే వారు యోగులు.
(గురోస్తు వౌనం వ్యాఖ్యానం, శిష్యాస్తు, చ్ఛిన్న, సంశయాః)

11/19/2016 - 21:48

తెలుగు సినిమాల్లో స్టార్లు గాయకులవడం మనం చూస్తున్నదే. ఇప్పుడు సింగర్ హీరోయిన్‌గా మారడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. టాలీవుడ్‌లో ప్లేబ్యాక్ సింగర్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న గీతా మాధురి హీరోయిన్‌గా నటించేందుకు సన్నాహాలు చేస్తోందట. ఇంతకుముందు షార్ట్ ఫిలింస్‌లో నటించిన అనుభవమున్న గీతామాధురి, ఓ తమిళ దర్శకుడు రూపొందిస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

11/19/2016 - 21:47

రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ధ్రువ’. స్టైలిష్ ఎంటర్‌టైనర్‌గా హై బడ్జెట్, టెక్నికల్ విలువలతో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 9న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది. రామ్‌చరణ్ పవర్‌ఫుల్ ఐపిఎస్ అధికారిగా కనిపించనున్నాడు.

11/19/2016 - 21:46

సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్న హాట్ భామ తమన్నా..
మంచి జోరుమీదుంది. ఓవైపు హీరోయిన్‌గా క్రేజీ స్టార్స్‌తో సినిమాలు చేస్తూనే మరోవైపు.. సెలెక్టివ్‌గా ఐటెం సాంగ్స్ చేస్తోంది. ప్రస్తుతం
తమిళంలో విశాల్ సరసన ‘కత్తిసందై’ (తెలుగులో ‘ఒక్కడొచ్చాడు’),
తెలుగులో ‘బాహుబలి-2’ చిత్రాల్లో నటిస్తున్న తమన్నా, మరోవైపు
బాలీవుడ్‌లో కూడా ప్రయత్నాలు చేస్తోంది. లేటెస్టుగా ఈ భామకు

11/19/2016 - 21:39

ప్రపంచంలో రోడ్ల మీద నివసించే బీదవారు కోట్లలో ఉన్నారు. రాత్రైతే తలదాచుకోడానికి వారు తగిన ప్రదేశాలని నిత్యం వెదుకుతూనే ఉండాలి. పార్క్‌లు, పేవ్‌మెంట్స్, అరుగులు లాంటివి వాతావరణం బావున్నప్పుడు ఫర్వాలేదు కాని, వర్షం, మంచు లాంటి ప్రతికూల వాతావరణంలో ఇంకాస్త సురక్షితమైన ప్రదేశాన్ని వెతుక్కోవాలి.

11/19/2016 - 21:35

పైకి కన్పించే మనిషి కంటే లోపల మనిషి భిన్నంగా ఉండవచ్చు. లోపలి మనిషి అంతర్ముఖమే మనిషి వ్యక్తిత్వానికి ప్రతిబింబం. ఎవరి వ్యక్తిత్వం వారిది. ఒకరి వ్యక్తిత్వానికి మరొకరి వ్యక్తిత్వానికి పోలిక ఉండదు. పరిస్థితులు, పరిసరాలు, మనిషి వ్యక్తిత్వాన్ని మార్చేస్తూ ఉంటాయి. ఫలానా వ్యక్తిత్వంగల వ్యక్తి ఫలానాగా ప్రవర్తిస్తాడని కచ్చితంగా చెప్పడం సాధ్యంకాదు.

11/19/2016 - 21:34

కథల పోటీలో
ఎంపికైన రచన
**

11/19/2016 - 21:33

* గోవాలో నేటినుంచి ఇఫి-2016
* 90 దేశాల ప్రతినిధుల రాక
* 300 సినిమాల మధ్య పోటీ
* ఇండియన్ పనోరమాలో 22 సినిమాలు
* నేపథ్య గాయకుడు బాలూకు సెంటినరీ అవార్డు

Pages