S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/18/2016 - 20:55

బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ అండర్‌వరల్డ్ డాన్ దావూద్ కుటుంబ సభ్యులను కలవడం బాలీవుడ్‌లో కలకలం రేపింది. దావూద్ సోదరి హసీనాకు సంబంధించి కథతో బాలీవుడ్‌లో ‘హసీనా’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో హసీనా పాత్రను శ్రద్ధాకపూర్ పోషిస్తోంది. దీనికి సంబంధించిన వివరాల కోసం దావూద్ కుటుంబ సభ్యులను శ్రద్ధాకపూర్ కలసింది. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఆమె హోంవర్క్ చేస్తోంది.

11/18/2016 - 20:54

సౌత్ బ్యూటీ నయనతార.. ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో పీకలోతు ప్రేమలో ఉందనే సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా.. ఆఖరికి విదేశాల్లో జరిగే అవార్డు ఫంక్షన్స్‌కు వెళ్లినపుడు కూడా విఘ్నేష్‌ను వెంట తీసుకెళ్లిపోవడం.. అక్కడ నయన్ చూసి ఈ దర్శకుడు మురిసిపోవడం లాంటివి కనిపిస్తూనే ఉన్నాయి. ఇదంతా ప్రేమపక్షుల వ్యవహారం అనుకుంటున్నారు కానీ.. కొత్త పెళ్లి జంటగా పడుతున్నపాట్లు అనే టాక్ మొదలైపోయింది.

11/18/2016 - 05:48

సిరిసిల్ల, నవంబర్ 17: ఆడ పిల్లల బాకీ ఉంచుకోబోమని, మహిళలు ఎదిరి చూస్తున్న వడ్డీలేని రుణాలు రూ.300 కోట్లను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిందని, త్వరలోనే అవి మీఖాతాల్లో పడుతాయని రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు.

11/18/2016 - 05:48

సిరిసిల్ల, నవంబర్ 17: ప్రభుత్వ వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని వసతి గృహాల సబ్బందిని జిల్లా కలెక్టర్ డి.కృష్ణ్భాస్కర్ ఆదేశించారు. గురువారం సిరిసిల్ల పట్టణంలోని షెడ్యూల్డు కులాలు, తెగలు, వెనుక బడిన తరగతుల వసతి గృహాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

11/18/2016 - 05:47

సిరిసిల్ల, నవంబర్ 17: ప్రాణ హిత చేవెళ్ళ ప్రాజెక్టు కింద చేపడుతున్న తొమ్మిదవ ప్యాకేజీ పనులను సత్వరంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి సిరిసిల్ల పొదుపు భవన్‌లో జిల్లా కలెక్టర్, అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

11/18/2016 - 05:47

సుల్తానాబాద్, నవంబర్ 17: ఈ నెల 19 నుండి 21 వరకు నల్గొండ జిల్లా ల్లో జరుగనున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు మండల కేంద్రంలోని ఆల్ఫోర్స్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. ఎం.డి.అజీం, కె.స్వాతిక, జి.శఠాన్, రోజా, అండర్-17 విభాగంలో ఎంపికయ్యారు. ఈ పోటీలలో ఎంపికైన విద్యార్థులను కరస్పాండెంట్ వి.నరేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

11/18/2016 - 05:46

పెద్దపల్లి రూరల్, నవంబర్ 17: మండలంలోని పెద్దకల్వల గ్రామంలో గల స్టేజి వద్ద రాజీవ్ రహదారిపై వ్యవసాయ పనులకు కూలీ రెట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ, గ్రామానికి చెందిన మహిళ రైతు కూలీలు గురువారం రాస్తారోకో చేపట్టారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తమకు రోజు వారి కూలీ 150 రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

11/18/2016 - 05:46

కరీంనగర్ టౌన్, నవంబర్ 17: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తూ స్థానిక ఎస్‌బిహెచ్ ప్రధాన శాఖ, ఆంధ్రాబ్యాంకుల్లో క్యూలో నిల్చున్న వారికి భారత్ స్వాభిమాన్, పతంజలి యోగ సమితి, యువ భారత్‌ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం పతంజలి జ్యూస్, బిస్కట్లు పంపిణీ చేశారు.

11/18/2016 - 05:45

సెంటినరికాలనీ, నవంబర్ 17: రామగిరి మం డలం సెంటినరికాలనీలోని జెఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు బయటకు వెళ్లేందుకు రహదారి ఉన్న ‘‘అడ్డదారి’’లో ప్రహరీ గోడ దూకుతున్నారు. రూ.2.50 కోట్లతో కళాశాల చుట్టు ప్రహరీ గోడ నిర్మించారు. బాయ్స్ హస్టల్ విద్యార్థులు ప్రతి నిత్యం సెంటినరికాలనీకి వచ్చిపోతు ఉంటారు.

11/18/2016 - 05:45

గోదావరిఖని, నవంబర్ 17: గోదావరిఖని పట్ట ణం మార్కండేయ కాలనీ ప్రాంతంలోని పట్టా భూమిని నకిలీ రిజిస్ట్రేషన్లతో భూ కబ్జాలకు పాల్పడారని భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాశిపేట లింగయ్యతోపాటు మరో తొమ్మిది మందిని వన్‌టౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

Pages