S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/18/2016 - 22:05

బాలీవుడ్ నటి అలియాభట్‌కు చదువుకునే రోజుల్లో స్కూల్లో నిద్రపోయే అలవాటు ఉండేదట. క్లాస్ ఎగ్గొట్టి టీచర్‌కు కనపడకుండా వాష్‌రూమ్‌లో దూరి అక్కడ నిద్రపోయేదాన్నని 23 ఏళ్ల అలియాభట్ తెలిపింది. ప్రతి రోజు క్లాస్ టీచర్ అలియా కోసం స్కూలంతా వెతికేది. ఎక్కడ అదృశ్యమవుతుందో అర్ధమయ్యేది కాదు. చివరకు టీచర్ అలియాను బాత్‌రూమ్‌లో పట్టుకుంది. ఇలా నిద్రపోతున్నందుకు ఆమెకు టీచర్ శిక్ష వేసింది. అదేమిటో తెలుసా!

11/18/2016 - 22:03

అధిక రక్తపోటు అనేది యాభైదాటిన తరువాత వచ్చేది. కాని ప్రస్తుత జీవన విధానం వల్ల చిన్న వయసులోనే అధిక రక్తపోటు వస్తోంది. ఆడ, మగ అనే తేడా లేకుండా వేధిస్తుంది. దీన్ని అదుపులో ఉంచటానికి మందులే కాదు మన జీవనవిధానంలో ఆహార మార్పుతీసుకురాకపోతే దీని ప్రభా వం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల జరిపిన సర్వేలోదాదాపు 20 కోట్ల మంది రక్తపోటుతో బాధపడుతున్నట్లు వెల్లడయింది.

11/18/2016 - 22:01

మనసు బాగాలేనప్పుడు ముందు రాజేష్ గుర్తుకొస్తాడు. ఆ తర్వాత ఇండియా గేట్. పెళ్ళైన కొత్తలో ఇద్దరం ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న మారుతి 800ను ఇండియా గేట్ వైపు పోనిచ్చింది విశారద. దూరమెక్కువైనా కావాలనే ఏపీ భవన్, చిన్మయ మిషన్, లోథీ రోడ్డు, పార్కు, జంతర్‌మంతర్, ఆంధ్రా స్కూల్, పాటియాలా హౌస్, సుప్రీంకోర్టుమీదుగా ఇండియా గేట్ చేరుకుంది. ఆ ప్రాంతాల్లో రాజేష్‌తో విశారద గడిపిన జ్ఞాపకాల వయస్సు పాతికేళ్ల పైమాటే.

11/18/2016 - 21:49

ఇన్‌ఫెక్షన్స్
రచన: కె.ఉమాదేవి
పేజీలు: 155
వెల: రు.140/-
ప్రతులకు:
విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్,
విజయవాడ
**

11/18/2016 - 21:47

గాడ్ ఫాదర్
పేజీలు: 240
వెల:. రు.200
రచయిత: మూర్తి.కే.వి.వి.ఎస్
ప్రతులకు: నవచేతన
పబ్లికేషన్స్, హైదరాబాద్
**

11/18/2016 - 21:46

ఆధునికతకు
చిరునామా-సైన్స్
(సైన్స్ వ్యాసాల సంపుటి)
133పేజీలు,
వెల: 100 రు.
రచయిత: డా.నాగసూరి వేణుగోపాల్
ప్రతులకు: నవచేతన
పబ్లికేషన్స్, హైదరాబాద్
**

11/18/2016 - 21:44

రాధా మాధవీయం
-పింగళి పాండురంగరావు
వెల: రూ.
ప్రతులకు: అన్ని
ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
**

11/18/2016 - 21:43

గాలివాన (కథలు)
రచన: గన్నవరపు
నరసింహమూర్తి
వెల: రు.150/-
కాపీలకు: చినుకు
పబ్లికేషన్స్ విజయవాడ
**

11/18/2016 - 21:40

మనసా ఎటులోర్తునో...
(నవల)
అనురాధ (సుజలగంటి)
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
వెల: రు.100
**

11/18/2016 - 21:23

ఏ మగాడైనా చూసీ చూడగానే ఆకట్టుకునే రూపం మీది.
ఎక్కువమంది మగాళ్లు నాలా నాజూగ్గా వుండే ఆడవాళ్లకంటే కనుముక్కు తీరు చక్కగా ఉండి మీలా కాస్త బొద్దుగా, నిండుగా వుండే ఆడవాళ్లనే ఎక్కువగా ఇష్టపడతారు.

Pages