S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/31/2016 - 08:01

హౌసింగ్ డిఇ, భార్య పిల్లలు ఆత్మహత్య

07/31/2016 - 07:58

వంశపారంపర్యంగా వస్తున్న పౌరోహిత్యాన్ని నమ్ముకున్నాడు రామావధాన్లు. భార్య, ఒకే ఒక్క కొడుకు. సంసారం చిన్నపాటిదే అయినా తను చేస్తున్న వృత్తికి భారమైనదే.

07/31/2016 - 07:48

జబ్బు ఒక్కోసారి మనుషులను దగ్గర చేస్తుంది. కమల, గౌతమ్ ప్రేమించి పెళ్ళి చేసుకుని ఒక పాప కలిగేక అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు. పదేళ్ళ తరువాత ఏదో పురుగు కుట్టి కమల చనిపోతుందని తెలిసినప్పుడు గౌతమ్ ఆమె దగ్గరకెళ్ళి ఓదార్చి తనకు తెలిసిన డాక్టర్ ద్వారా ట్రీట్‌మెంట్ ఇప్పించి బతికించాడు. ఆ తరువాత వాళ్ళిద్దరూ ప్రేమగా మళ్ళీ దగ్గరయ్యారు.

07/31/2016 - 07:18

వరంగల్, జూలై 30: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

07/31/2016 - 07:15

హైదరాబాద్, జూలై 30: ఎంసెట్-2 ప్రశ్నా పత్రం లీకేజీపై, రద్దు చేయాలన్న ప్రభుత్వ ఆలోచనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు బాధ్యులైన మంత్రులను, అధికారులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం వివిధ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, వౌన ప్రదర్శనలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశాయి.

07/31/2016 - 07:14

గోపాలకృష్ణ పదవీ విరమణ చేసి వారం దాటింది. సీనియర్ రైల్వే ఇంజినీర్‌గా తన వృత్తిని అంకితభావంతో పూర్తిచేశాడు. గోపాలకృష్ణ భార్య సుజాత. వారికి ఇద్దరు ఆడ పిల్లలు. మొదటి పాప సంతోషిని హైదరాబాద్‌లో ఉండే వినయ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కి ఇచ్చి ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి చేశాడు. రెండవ పాప వైశాలిని బెంగుళూరులో ఉండే తరుణ్, మెకానికల్ ఇంజినీర్‌కి ఇచ్చి రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేశాడు.

07/31/2016 - 07:05

హైదరాబాద్, జూలై 30: హైదరాబాద్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ ఏజెన్సీ గుట్టు రట్టయింది. ఇద్దరు ఏజెంట్లను పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు ఇండియన్ పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు.

07/31/2016 - 07:05

హైదరాబాద్, జూలై 30: ఎంసెట్ లీకేజీలో దోషులు ఎవరున్నా శిక్షలు తప్పవని, ఇకపై ఇలాంటి తప్పు చేయాలనే ఆలోచన వస్తేనే వెన్నులో వణుకు పుట్టేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో శనివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి అంశాన్ని వివాదం చేసి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్ర పన్నుతున్నారని విమర్శించారు.

07/31/2016 - 07:03

హైదరాబాద్, జూలై 30: ‘ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు ఆందోళన చేస్తామంటే ఎలా? అంతా కలసి సమష్టి నిర్ణయంతో పోరాటాలు చేయండి. మల్లన్నసాగర్‌కు ఏపిలో భూసేకరణకు తెరాస పోల్చడమేమిటి? ఏపిలోరైతులను భాగస్వాములను చేస్తున్నాం. అదే విషయం మీరు ప్రచారం చేయండి. రెండు తెలుగు రాష్ట్రాలను బిజెపి మభ్య పెడుతోంది.

07/31/2016 - 07:02

పరిగి, జూలై 30: రంగారెడ్డి జిల్లా పరిగిలో శుక్రవారం అర్ధరాత్రి నలుగురు అనుమానితులు హల్‌చల్ సృష్టించారు. విధినిర్వహణలో ఉన్న పోలీసులు వెంబడించగా దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఓ దుండగుడిని ఎస్‌ఐ పట్టుకునేందుకు యత్నించగా తోపులాట జరిగింది. ఎస్‌ఐ చెయ్యి కొరికి పారిపోయేందుకు యత్నించిన దుండగుడు పోలీసులకు చిక్కాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన సినిమా ఫక్కిలో జరిగింది.

Pages