S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/25/2016 - 03:35

విజయవాడ (క్రైం), జూలై 24: రాత్రివేళ దేవాలయాల్లో చోరీలకు పాల్పడే అంతరాష్ట్ర షికారీ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు ఐదు లక్షలు విలువైన 50గ్రాముల బంగారం, 10కేజీల వెండి 10కేజీల రాగి, ఐదువేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

07/25/2016 - 03:35

విజయవాడ, జూలై 24: యుగయుగాలుగా ఎంతో గొప్ప చరిత్ర కలిగి శ్రీకృష్ణపరమాత్మ వారసులుగా వున్న యదువంశజులైన యాదవులు ఈనాడు అన్ని రంగాల్లో వెనుకబడి వుండటానికి కారణం చైతన్య రాహిత్యం, అనైక్యత, నాయకత్వలేమి, పోరాట పటిమ లేకపోవడమేనని యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ అన్నారు.

07/25/2016 - 03:34

విజయవాడ (క్రైం), జూలై 24: పోలీసుశాఖలో సుదీర్ఘకాలం విశేష సేవలందించిన మాజీ డిజిపి జాస్తి వెంకట రాముడు దంపతులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సత్కరించారు. ఇదే సమయంలో రాష్ట్ర నూతన డిజిపి నండూరి సాంబశివరావు దంపతులను కూడా ఆయన సన్మానించారు. వీరిద్దరిని సతీసమేతంగా ఆదివారం ఉండవల్లిలోని తన నివాస గృహానికి సీఎం ఆహ్వానించారు. విశ్రాంత డిజిపి రాముడు దంపతులకు ఆయన శాలువా కప్పి సత్కరించారు.

07/25/2016 - 03:32

శ్రీకాకుళం, జూలై 24: ఎక్కడ చూసినా కల్తీ..కల్తీ..కల్తీ. తినే తిండి దగ్గర నుంచి ఇంట్లో వాడుకునే వస్తువులు వరకూ అన్నీ కల్తీవే. కల్తీ ఫుడ్, నకిలీ వస్తువుల తయారీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. సాస్, కల్తీ నూనెలు, కల్తీ ఇంజన్ ఆయిల్స్, పెట్రోల్, డీజిల్.. ఇలా చెప్పుకుంటూ పోతే అంతా అంతా కల్తీయే!

07/25/2016 - 03:31

పోలాకి, జూలై 24: రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం కొత్తరేవు పంచాయతీలో అక్కువరం గ్రామంలో రూ.80లక్షలతో నిర్మించిన తుపాను భవనాన్ని ప్రారంభించారు. అలాగే దండులక్ష్మీపురం గ్రామంలో రూ.1.30లక్షలతో తుఫాన్ భవనానికి శంకుస్థాపన చేశారు.

07/25/2016 - 03:31

ఆమదాలవలస, జూలై 24: సమాజానికి పోలీసులు అందిస్తున్న సేవల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న స్వచ్ఛంద సం స్థలు భాగస్వామ్యం కావాలని శ్రీకాకు ళం డిఎస్పీ భార్గవరావునాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడి ఎస్‌ఎస్ ఎన్ కళ్యాణ మండపం వద్ద నిర్వహించిన రోటరీక్లబ్ సమావేశానికి ముఖ్యఅతిధిగా విచ్చేసి మాట్లాడారు. అంతర్జాతీస్థాయిలో గుర్తింపు పొందిన రోటరీ క్లబ్‌లో సభ్యులుగా సేవలందించడం ఎంతో అదృష్టమని ఆయన పేర్కొన్నా రు.

07/25/2016 - 03:30

సారవకోట, జూలై 24: ట్యాబ్‌లలో నెలకొన్న సాంకేతిక సమస్యల వలన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధికారిక పల్స్ సర్వే మందకొడిగా సాగుతుందని జిల్లా పంచాయతీ అధికారి, మండల ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్న కోటేశ్వరరావు స్పష్టంచేశారు. ఈ సాంకేతిక సమస్యలను అదిగమించి పల్స్ సర్వేను వేగవంతంచేయాలని ఎన్యుమరేటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు.

07/25/2016 - 03:30

నరసన్నపేట, జూలై 24: సమాజంలో విధి నిర్వహణలో ఆర్ ఎం పి వైద్యుల పాత్ర కీలకమైనదని అయితే విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా ఇంచార్జ్ వైద్యా ఆరోగ్య శాఖాధికారి మెండ ప్రవీణ్ తెలిపారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన జిల్లా ఆర్ ఎంపిల సంఘ సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

07/25/2016 - 03:29

శ్రీకాకుళం(టౌన్), జూలై 24: అనేక సంవత్సరాల దేశవ్యాప్త పోరాటాల ఫలితంగా అమలు కాబడిన పాత ఫెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తూ కంట్రీబ్యూటరీ ఫెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని సిటు జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాస్ డిమాండ్ చేసారు. ఆదివారం స్థానిక ఎన్జీవో హోంలో యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లారుూస్ యూనియన్ నేతృత్వంలో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

07/25/2016 - 03:28

ఎచ్చెర్ల, జూలై 24: మండలంలోని కుశాలపురం పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైన రెండవ విడత ఎంసెట్ కౌనె్సలింగ్ ఆదివారంతో ముగిసింది. ఈ కౌనె్సలింగ్‌కు 81మంది అభ్యర్థులు హాజరు కాగా ఓసీ, బీసీలు 59మంది, ఎస్సీ, ఎస్టీలు 22మంది ఉన్నారు.

Pages