S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/26/2017 - 21:12

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

06/19/2017 - 21:51

మొదటి సినిమాతో అచ్చతెలుగు అమ్మాయిగా ఇమేజ్ తెచ్చుకున్న లావణ్యకు వరుసగా అలాంటి పాత్రలే రావడంతో బోరు కొట్టిందట. నేను గ్లామర్ షో చేస్తాను బాబోయ్ అని మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. అప్పుడప్పుడు సినిమాల్లో గ్లామర్ పెంచినా లాభం లేకపోయింది. అన్ని అలాంటి పాత్రలే! దాంతో ఇక లాభం లేదనుకుందో ఏమో, బయట ఈవెంట్స్ కూడా గ్లామర్ డ్రెస్సుల్లో వచ్చి షాకిస్తోంది.

06/19/2017 - 21:49

నేటి యువతకు అమెరికా వెళ్లడమే ధ్యేయం. అలా వెళ్లిన వాళ్లలో ఎదిగేవాళ్లూ ఉన్నారు, పతనమయ్యేవాళ్లూ ఉన్నారు. ఏది ఏమైనా ఒక్కసారి అమెరికాకు ఎగిరితే, తరువాతి టార్గెట్ గ్రీన్‌కార్డ్. ఇదే అంశం కథనంగా తెలుగు ప్రేక్షకులకు సుగర్ కోటెడ్ పిల్ సినిమా నిర్మించాడు దర్శకుడు రమ్స్. 2001లో ప్రకాష్‌రాజ్ ప్రధాన పాత్రగా రియల్‌స్టోరీ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆయన, ఇప్పుడు వైవిధ్యమైన కథగా గ్రీన్‌కార్డ్ తెస్తున్నాడు.

06/19/2017 - 21:32

సినిమా. ఏ భాషలోనైనా ప్రేక్షకులను ఉర్రూతలాడించేది. మానసిక ఆనందానిచ్చేది. మంచి చిత్రమైతే మార్గదర్శకమయ్యేది కూడా. 1931లో వచ్చిన తొలి చిత్రం నుంచీ నేటివరకు ఎన్నో తరహా చిత్రాలొచ్చాయి. ఆదిలో పౌరాణికాల హవా నడిచింది. మరికొన్నాళ్లకు జానపదాలు వచ్చాయి. ఇప్పుడంతా సాంఘిక చిత్రాల హవా. టైం, ట్రెండ్‌ను బట్టే దర్శకులు, నిర్మాతలు సినిమాలు నిర్మిస్తున్నారు. సినిమా ఏ తరహాదైనా, ఏ జోనర్‌లో నిర్మించినా..

06/19/2017 - 21:29

అత్తారింటికి దారేది చిత్రంలో అత్తగా నటించిన నదియాకు ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో కూడా అలాంటి పాత్రలు ఉండబోతున్నాయట. ఇప్పటికే ఈ సినిమా కోసం నటి ఖుష్బూను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మరో పాత్ర కూడా కీలకమైనది ఉన్నదట. ఈ పాత్రకోసం సీనియర్ నటి ‘సొగసు చూడతరమా’ ఫేం ఇంద్రజను ఎంపిక చేయనున్నారట.

06/19/2017 - 21:27

వేడెక్కించే వయ్యారం పార్వతి మెల్టన్ స్పెషాలిటీ. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ వుంది. అయినా అందగత్తెను ఎందుకనో విధి వెక్కిరించింది. తన స్టామినాకు తగ్గ అవకాశాలైతే రాలేదు. టాలీవుడ్‌పై ఎన్నోసార్లు అలిగి వెళ్లిపోయిన పార్వతి మళ్లీ గజనీ మహమ్మద్‌లా దండయాత్రలు చేస్తూనే వుంది. తాజాగా ఓ కొత్త ఫొటో షూట్‌తో అదరగొట్టేసింది. పార్వతి మెల్టన్ ఇన్‌స్టెగ్రామ్ అంతా ఫొటోలతో నిండిపోయి వేడెక్కించేస్తోంది.

06/19/2017 - 21:24

నేడు టాలీవుడ్ నటీనటులు మీడియా ముందో, వారి ఫేస్‌బుక్‌ల్లోనో వినిపించే చిలుక పలుకులు వింటే నవ్వొస్తోంది. ‘దర్శకుడు కథ చెబుతున్నపుడే కనెక్టైపోయాను. తప్పక చేయాల్సిన కథ. సందేశం ఉంది. నాది మానవత్వం, మంచితనం మూర్త్భీవించిన పాత్ర. అందుకే ఆలోచించకుండా సైన్ చేసేశాను’ అని కొందరంటారు. ‘ముందు కథ నాకు నచ్చాలి. నా పాత్రకు ప్రాధాన్యత వుండాలి.

06/19/2017 - 20:59

వద్దంటే వెంటాడుతున్నాయ అవకాశాలు -అనుష్కకి. ఆమె గ్లామర్ అందరికీ మొహం మొత్తేసిందని ఒకపక్క విమర్శలు వస్తున్నా, పెద్ద హీరోల పక్కన అనుష్క ఉంటేనే ఆ ప్రాజెక్టు వెయట్‌ను బ్యాలెన్స్ చేయగలదన్న నమ్మకాలూ లేకపోలేదు. అందుకే అటుతిరిగి ఇటుతిరిగి ఉయ్యాలవాడ చాన్స్ ఆమె దగ్గరికే వచ్చిందని అంటున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో చిత్రాన్ని తెరకెక్కించేందుకు చిరంజీవి తన కసరత్తులు తను చేస్తూనే ఉన్నాడు.

06/19/2017 - 20:56

జాతీయస్థాయిలో తెలుగు సినిమాకు గౌరవం పెరుగుతూ వస్తుంది. ఏటా ప్రాంతీయ భాషా విభాగంలో ఏదోక సినిమా సందడి చేయడం మామూలు విషయమే! కాని ‘బాహుబలి’కి జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం రావడంతో తెలుగు సినిమాకు జాతీయ అవార్డులపై గౌరవం, ఆశలు పెరిగాయనే చెప్పాలి. గత ఏడాదికి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ‘పెళ్ళిచూపులు’..

06/19/2017 - 20:52

తెలుగు సినిమా ప్రేక్షకులు అభిమానించిన నాయికా నాయకులు వున్నారు. వీరిని ప్రేమతో ‘హిట్ పెయిర్’ అని కూడా అనేవారు. అలాగే వారు అభిమానించిన హాస్యజంట కూడా వున్నారు. వారిని కామెడీ పెయిర్ అనేవారు. అలాంటి చిత్రాలలో హాస్యం ప్రధాన కథలో అంతర్భాగంగా వుంటూ సన్నివేశాలకు అనుగుణంగా కడుపుబ్బ నవ్వించేది. కామెడీ జంటలకు సన్నివేశాలకు తగ్గట్లు యుగళగీతాలు కూడా వుండేవి.

Pages