S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/12/2017 - 20:51

విజయవాడ, అక్టోబర్ 11: ఉపాధి హామీ పనులకు సంబంధించి నర్సరీ పనుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. అటవీ శాఖతో ఉపాధి పనుల అనుసంధానం, ఉపాధి హామీ పథకం అమలు తీరుపై బుధవారం ఆయన వెలగపూడి సచివాలయంలో సమీక్షించారు. మహిళలకు నర్సరీ పనులు సులువుగా ఉంటాయని, వారికి ప్రాధాన్యత ఆ పనుల్లో ఇవ్వాలన్నారు.

10/12/2017 - 20:51

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: మున్సిపల్ కౌన్సిలర్లు తమ పరిధిలోని ప్రజల ఆభిష్టాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి, వారి ఆదరాభిమానాలను పొందాలని ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు సూచించారు. బుధవారం విజయనగరం మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ నేతృత్వంలో 40 మంది కౌన్సిలర్లు ఉపరాష్టప్రతిని కలిశారు.

10/12/2017 - 02:04

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి

10/12/2017 - 02:02

ఆంధ్రభూమి బ్యూరో

10/12/2017 - 01:48

ఆంధ్రభూమి బ్యూరో

10/12/2017 - 01:47

విజన్ 2020 నాటికి కుటుంబానికి
రూ.లక్ష ఆదాయం
10 వేల మహిళా ఆరోగ్య కమిటీలు ఏర్పాటు
ఫ్యామిలీ బిజినెస్ అమలు
దిక్కులేని వారికి 40 రాత్రి బస కేంద్రాలు
మెప్మా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ చినతాతయ్య

10/12/2017 - 01:44

ఆంధ్రభూమి బ్యూరో

10/12/2017 - 01:44

ఆదోని, అక్టోబర్ 11: తూకాలు ఆలస్యం కావడంతో ఆగ్రహించిన రైతులు ఆదోని పత్తిమార్కెట్ కార్యాలయంపై బుధవారం రాత్రి దాడి చేశారు. దీంతో కార్యాలయంలోని ఫర్నిచర్, బీరువాలు, పూల కుండీలు ధ్వంసమయ్యాయి. దీంతో ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి పొద్దుపోయినా పత్తి తూకాలు వేయకపోవడంతో రైతుల్లో ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది.

10/12/2017 - 00:51

ఆరు నెలల్లో రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి నాలుగు భాగాలుగా సమస్యల వర్గీకరణ
పరిష్కార దిశగా గట్టి చర్యలు వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఆదేశం

10/12/2017 - 00:50

పార్టీ నూతనోత్తేజానికి ప్రణాళిక ఖరారు బూత్‌స్థాయి నుంచీ పార్టీ నిర్మాణం వ్యక్తిగత విమర్శలను పట్టించుకోకండి
ప్రజా సమస్యలపైనే దృష్టిని సారిద్దాం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి వైకాపా శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు

Pages