S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/13/2019 - 23:37

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: గుర్‌గావ్‌లోని ద్వారకా ఎక్స్‌ప్రెస్ మారంలో గృహ నిర్మాణాలపై రియాల్టీ సంస్థ చినె్టల్స్ దృష్టి సాధించింది. వచ్చే ఐదేళ్ల కాలంలో, ఈ ప్రాంతంలో 307 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇళ్లను నిర్మిస్తామని చినె్టల్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ సాలమన్ తెలిపారు. రెండో దశ నిర్మాణాలకు 324 గృహాలను నిర్మిస్తామన్నారు.

04/13/2019 - 23:36

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న కంపెనీల భరతం పట్టడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సమాయత్తమవుతున్నది. మార్కెట్ సెక్యూరిటీస్ చట్టాన్ని ఉల్లంఘించి మోసపూరితంగా వ్యవహరించే లిస్టెడ్ కంపెనీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

04/13/2019 - 23:34

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,907.00
8 గ్రాములు: రూ.23,256.00
10 గ్రాములు: రూ. 29,070.00
100 గ్రాములు: రూ.2,90,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,109.091
8 గ్రాములు: రూ. 24,872.728
10 గ్రాములు: రూ. 31,090.910
100 గ్రాములు: రూ. 3,10,909.10
వెండి
8 గ్రాములు: రూ. 326.90

04/13/2019 - 23:33

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: నౌకావాణిజ్యం రంగంలో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని భారత్, ఏషియన్ దేశాలు నిర్ణయించాయి. 21 ఏషియన్-ఇండియా సీనియర్ అధికారుల సమావేశం గురు, శుక్రవారాలు ఇక్కడ జరిగింది. విదేశాంగ శాఖ (ఈస్ట్) కార్యదర్శి విజయ్ ఠాకూర్ సింగ్, థాయ్‌లాండ్ విదేశాంగ శాఖ కార్యదర్శి బుసాయా మథెలిన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఏషియన్-్భరత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య సంబంధాలు బలోపేతంపై విస్తృత చర్చలు జరిగాయి.

04/13/2019 - 23:33

బ్యాంకాక్, ఏప్రిల్ 13: అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ఆసియా ప్రాంత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, రానున్న రెండేళ్లలో ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం ఉందని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఇక్కడ విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. ఆసియా ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి కాస్త తగ్గుతుందని ఈ సంవత్సరం 5.7 శాతం, 2020లో 5.6 శాతం నమోదవుతుందని అంచనా వేసింది.

04/12/2019 - 22:20

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్ జెట్ వాటాలు శుక్రవారం 8.5 శాతం మేర వృద్ధిని నమోదు చేశాయి. తాము మరో 316 బోయింగ్ 737-800 ఎన్‌జీ2 విమానాన్ని అదనంగా నడపబోతున్నట్టు ఆ సంస్థ ప్రకటించడంతో వాటాలకు ఊతం లభించిందని విశే్లషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు నిలిపివేసిన విమానాల వల్ల ఏర్పడిన కొరతను భర్తీ చేసేందుకు తామీ చర్యలు చేపట్టామని సంస్థ అధికారులు స్పష్టం చేశారు.

04/12/2019 - 22:18

ముంబయి, ఏప్రిల్ 12: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండోరోజైన శుక్రవారం సైతం లాభాల్లోనే నమోదు చేశాయి. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో సుమారు వారం రోజుల పాటు ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొన్న మదుపర్లు లాభాలను అందుకోవడానికి ఎట్టకేలకు వీలుకలిగింది.

04/12/2019 - 22:18

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దాదాపు రూ.1,394.79 కోట్లు ఖర్చుతో చేపట్టే ‘పంపా విద్యుత్ సరఫరా ప్రాజెక్టు’ నిర్మాణం కోసం బ్రెజిల్‌లోని రియోగ్రాండే డు సుల్‌లో ఒప్పందం కుదుర్చుకున్నట్టు విద్యుత్ రెగ్యులేటరీ ఏజెన్సీ ‘స్టెరిలైట్ పవర్’ శుక్రవారం నాడిక్కడ తెలిపింది.

04/12/2019 - 22:16

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఔషధ తయారీ సంస్థ ‘సిప్లా’ శుక్రవారం కొత్తగా ‘నెవీ ఆయిల్ ఇన్‌హేలర్’ను మనదేశ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ప్రోప్రియేటరీ రెస్పిరేటరీ ఇన్హలేషన్ ధెరపీకి ఈ నెవీ ఆయిల్ ఇన్‌హేలర్ ఉపయుక్తంగా ఉంటుందని ఆ సంస్థ తెలిపింది.

04/12/2019 - 22:14

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,110.00
8 గ్రాములు: రూ.24,880.00
10 గ్రాములు: రూ. 31,100.00
100 గ్రాములు: రూ.3,11,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,220.00
8 గ్రాములు: రూ. 25,760.00
10 గ్రాములు: రూ. 32,200.00
100 గ్రాములు: రూ. 3,22,000.00
వెండి
8 గ్రాములు: రూ. 326.90

Pages