S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/05/2018 - 03:48

అమరావతి: కెమెరా మాడ్యూల్స్, ఆప్టికల్ కాంపొనెంట్స్ తయారీలో ఉన్న చైనాకి చెందిన ప్రముఖ మల్టీ నేషనల్ ఎలక్ట్రానిక్స్ సంస్థ సన్నీ ఓపోటెక్ ఏపీలో యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. రూ 500 కోట్ల పెట్టుబడితో నాలుగువేల మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించింది.

12/05/2018 - 02:20

ముంబయి, డిసెంబర్ 4: దేశీయ స్టాక్ మార్కెట్ల ఆరు వరుస సెషన్ల లాభాలకు మంగళవారం తెరపడింది. రూపాయి విలువ పతనం, ముడి చమురు ధరల పెరుగుదల, బలహీన ప్రపంచ సంకేతాల కారణంగా మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల మార్కెట్ కీలక సూచీలు పడిపోయాయి.

12/05/2018 - 02:18

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటాను స్వాధీనం చేసుకోవడానికి ఎల్‌ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) చేసిన ఓపెన్ ఆఫర్‌లో ప్రభుత్వం పాల్గొనబోదని ఆ బ్యాంకు మంగళవారం తెలిపింది. ఐడీబీఐ బ్యాంకులోని 26 శాతం షేర్లను కొనుగోలు చేయడానికి ఎల్‌ఐసీ చేసిన ఓపెన్ ఆఫర్ డిసెంబర్ మూడో తేదీ ప్రారంభం అయింది. డిసెంబర్ 14వ తేదీన ఇది ముగుస్తుంది. ఒక్కో షేర్‌కు రూ.

12/05/2018 - 02:17

ముంబయి, డిసెంబర్ 4: ద్రవ్య లభ్యతను పెంచడానికి ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయ డం ద్వారా డిసెంబర్ ఆరో తేదీన (గురువారం) రూ. 10,000 కోట్లను వ్యవస్థలోకి ప్రవేశపెడుతున్నట్టు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మంగళవారం తెలిపింది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) ద్వారా ప్రభు త్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తున్నట్టు వివరించింది.

12/05/2018 - 02:15

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: క్రితం సంవత్సరంతో పోలిస్తే 2018-19 అసెస్‌మెంట్ సంవత్సరంలో ఇప్పటి వరకు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసిన ప్రజల సంఖ్య 50 శాతం పెరిగి, 6.08 కోట్లకు చేరుకుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర మంగళవారం ఇక్కడ ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు రోజయిన 2019 మార్చి 31నాటికి రెవెన్యూ డిపార్ట్‌మెంట్ రూ.

12/04/2018 - 23:52

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,006.00
8 గ్రాములు: రూ.24,048.00
10 గ్రాములు: రూ. 30,060.00
100 గ్రాములు: రూ.3,00,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,214.973
8 గ్రాములు: రూ. 25,719.784
10 గ్రాములు: రూ. 32,149.73
100 గ్రాములు: రూ. 3,21,497.03
వెండి
8 గ్రాములు: రూ. 331.20

12/04/2018 - 05:26

ముంబయి: కొంతకాలంగా నిలకడను కొనసాగిస్తూ, నాలుగు రోజులుగా బలపడుతూ వస్తున్న రూపాయి మారకపు విలువ సోమవారం మళ్లీ పతనమైంది. డాలర్ విలువ ఇన్‌ట్రా ట్రేడ్‌లో ఏకంగా 88 పైసలు పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

12/04/2018 - 01:47

ముంబయి, డిసెంబర్ 3: రూపాయి మారకపు విలువ బలహీనపడడం, స్థూ ల జాతీయోత్పత్తి నీరసించడం వంటి ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ స్టాక్ మార్కెట్ ఈవారం లావాదేవీలను లాభాల్లో ముగించింది. గత ఐదు పని రోజుల్లో పరుగుతూ వస్తున్న సెనె్సక్స్ ఈ వారం మొదటిరోజు, సోమవారం అటుపోట్లను తట్టుకొని నిలబడింది. 46.70 పాయింట్లు మెరుగుపడడంతో, 36,241 పాయింట్లకు చేరింది.

12/04/2018 - 01:45

ముంబయి, డిసెంబర్ 3: వడ్డీ రేట్లు పెరుగుతా యా? లేక యథాతథంగానే కొనసాగుతాయా? ద్రవ్యోల్బణ రేటు మార్కెట్‌ను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? వృద్ధిరేటును పెంచడానికి ఆర్‌బీఐ తీసుకోబోయే చర్యలు ఏమి టి?

12/04/2018 - 01:44

ముంబయ, డిసెంబర్ 3: గత ఏడాది నవంబర్ 2017లో 60 మిలియన్ టన్నులుగా ఉన్న ఆహార నిల్వలు ఈ ఏడాది అక్టోబర్ నాటికి 66 మిలియన్ టన్నులకు పెరిగింది. గతేడాది నవంబర్‌లో 60 మిలియన్ టన్నులు, డిసెంబర్‌లో 61 మిలియన్ టన్నులుగా ఉన్న నిల్వలు, ఏడాది జనవరిలో 59 మిలియన్ టన్నులకు పడిపోయంది. ఇక వరుసగా ఫిబ్రవరిలో 53 మిలియన్ టన్నులు, మార్చిలో 46 మిలియన్ టన్నులకు పడిపోగా, ఏప్రిల్‌లో 61 మిలియన్ టన్నులకు చేరుకుంది.

Pages