S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/20/2018 - 23:44

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,035.00
8 గ్రాములు: రూ.24,280.00
10 గ్రాములు: రూ. 30,350.00
100 గ్రాములు: రూ.3,03,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,220.00
8 గ్రాములు: రూ. 24,872.728
10 గ్రాములు: రూ. 32,200.00
100 గ్రాములు: రూ. 3,22,000.00
వెండి
8 గ్రాములు: రూ. 329.60

11/20/2018 - 04:31

ముంబయి: స్టాక్‌మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమావేశం, విదేశీ నిధుల ప్రవాహం నేపథ్యంలో మదుపరులు సానుకూలంగా స్పందించడంతో సోమవారం సెనె్సక్స్ 300 పాయింట్లకుపైగా ఎగబాకడంతో సూచీ ఆరువారాల గరిష్టస్థాయికి చేరుకుని 35,774.88కు చేరుకుంది. అలాగే ఆసియన్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు కూడా మార్కెట్ లాభాలకు కారణమైంది.

11/20/2018 - 00:14

ప్రభుత్వ సెక్యూరిటీలో పెట్టుబడులు పెట్టడానికి వెబ్ ఆధారిత వేదికగా రూపొందించిన
‘ఎన్‌ఎస్‌వీ గోబిడ్’ అనే మొబైల్ ఆప్‌ను సోమవారం సాంప్రదాయక గంటను మోగించడం ద్వారా ప్రారంభిస్తున్న సెబీ చైర్మన్ అజయ్ త్యాగి, ఎన్‌ఎస్‌వీ అధ్యక్షుడు జె. రవిచంద్రన్

11/20/2018 - 00:11

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,056.00
8 గ్రాములు: రూ.24,448.00
10 గ్రాములు: రూ. 30,560.00
100 గ్రాములు: రూ.3,05600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,268.449
8 గ్రాములు: రూ. 26,147.592
10 గ్రాములు: రూ. 32,684.49
100 గ్రాములు: రూ. 3,26,844.9
వెండి
8 గ్రాములు: రూ. 330.00

11/20/2018 - 00:11

న్యూఢిల్లీ, నవంబర్ 19: ఇబ్బందుల్లో కూరుకుపోయిన ప్రైవేటు విమాన యాన సంస్థలు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత సంస్థల బోర్డులు, మేనేజ్‌మెంట్లదేనని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్‌ప్రభు పేర్కొన్నారు. తాజాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జెట్ ఎయిర్ వేస్‌కు తిరిగి కోలుకునేలా ప్రత్యేక బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వడం వంటివి కుదరదని సోమవారం నాడిక్కడ ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన స్పష్టం చేశారు.

11/20/2018 - 00:07

ముంబయి, నవంబర్ 19: కేంద్ర ప్రభుత్వానికి భారత్ రిజర్వ్ బ్యాంకుకు మధ్య తలెత్తిన సంఘర్షణ వాతావరణానికి దాదాపుగా తెరపడినట్టే. సోమవారం నాడిక్కడ తొమ్మిదిన్నర గంటలకు పైగా జరిగిన ఆర్‌బీఐ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు దాదాపుగా కేంద్ర ప్రభుత్వ డిమాండ్లను అంగీకరించినట్టుగానే సాగాయి.

11/20/2018 - 00:05

న్యూఢిల్లీ, నవంబర్ 19: మనదేశంలో ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో ఇప్పటి (నవంబర్ 15) వరకు చక్కెర ఉత్పత్తి 15 శాతం తగ్గింది. మొత్తం 1.16 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి ఇప్పటి వరకు జరిగిందని ఇండియన్ సుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) వెల్లడించింది. ఇప్పటికీ దేశంలోని అనేక చక్కెర కర్మాగారాల్లో క్రషింగ్ ప్రారంభం కాలేదని సోమవారం నాడిక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఇస్మా తెలియజేసింది.

11/19/2018 - 05:51

ముంబయి: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలంలో స్పాట్ మార్కెట్‌లో నికరంగా 18.662 బిలియన్ అమెరికన్ డాలర్లను విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆర్‌బీఐ నికరంగా 16.301 బిలియన్ అమెరికన్ డాలర్లను కొనుగోలు చేయడం ద్వారా నికర కొనుగోలుదారుగా నిలిచింది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఆర్‌బీఐ స్పాట్ మార్కెట్‌లో నికరంగా రూ.

11/19/2018 - 00:55

న్యూఢిల్లీ, నవంబర్ 18: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి కోలుకోవడం, దేశంలో ద్రవ్యలభ్యత పరిస్థితి మెరుగుపడటం వంటి వాటివల్ల విదేశీ మదుపరులు తిరిగి భారత క్యాపిటల్ మార్కెట్లవైపు ఆకర్షితులయ్యారు.

11/19/2018 - 00:28

న్యూఢిల్లీ, నవంబర్ 18: దేశంలోని అత్యంత విలువయిన పది కంపెనీలలోని ఏడు కంపెనీల మార్కెట్ విలువ శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో రూ. 70,867 కోట్లు పెరిగింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (రిల్) మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది. అలాగే, రిల్ తిరిగి దలాల్ స్ట్రీట్‌లో అత్యంత విలువయిన కంపెనీగా అవతరించింది. దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను రెండో స్థానంలోకి నెట్టివేసింది.

Pages