S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/12/2018 - 23:29

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: అందరూ అంచనా వేసినట్టుగానే దేశంలో వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలలో స్వల్పంగా పెరిగింది. ముడి చమురు, ఆహార వస్తువుల ధరలు అధికంగా ఉండటం వల్ల చిల్లర ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 3.77 శాతానికి చేరింది. ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

10/12/2018 - 23:27

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: దేశంలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు ఆగస్టు నెలలో మూడు నెలల కనిష్ట స్థాయి 4.3 శాతానికి చేరింది. మైనింగ్ రంగంలో ఉత్పత్తి బాగా తగ్గిపోవడంతో పాటు క్యాపిటల్ గూడ్స్ విక్రయాలు తగ్గిపోవడం వల్ల ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు పడిపోయిందని శుక్రవారం వెలువడిన సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్‌ఓ) గణాంకాలు వివరించాయి.

10/12/2018 - 23:31

ముంబయిలో:
=========
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,074.00
8 గ్రాములు: రూ.24,592.00
10 గ్రాములు: రూ. 30,740.00
100 గ్రాములు: రూ.3,07,400.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,287.701
8 గ్రాములు: రూ. 26,301.608
10 గ్రాములు: రూ. 32,877.010
100 గ్రాములు: రూ. 3,28,770.10
వెండి

10/12/2018 - 23:32

ఐరాస, అక్టోబర్ 12: వాతావరణ సంబంధ విపత్తుల కారణంగా గత 20 సంవత్సరాల్లో భారత్ 79.5 బిలియన్ అమెరికన్ డాలర్లు నష్టపోయినట్టు ఐక్యరాజ్యసమితి వెల్లడించిన నివేదికలో పేర్కొంది.

10/12/2018 - 02:42

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల జోరు కొనసాగడంతో దేశీయ మార్కెట్లలో మదుపరుల సెంటిమెంట్ తీవ్రంగా దెబ్బతిని మార్కెట్ కీలక సూచీలు పడిపోయాయి.

10/11/2018 - 23:17

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 7,901 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. టీసీఎస్ నికర లాభంపై విశే్లషకులు వేసిన అంచనాలకు దరిదాపుగా ఆ కంపెనీ గురువారం వెల్లడించిన గణాంకాలు ఉన్నాయి. టీసీఎస్ ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 7,902 కోట్ల నికర లాభాన్ని ఆర్జిస్తుందని విశే్లషకులు ఇదివరకే అంచనా వేశారు.

10/11/2018 - 23:16

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ఐఎన్‌ఎక్స్ మీడియాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడయిన కార్తి చిదంబరం ఆస్తులను జప్తు చేసింది. భారత్, స్పెయిన్, బ్రిటన్‌లోని రూ. 54 కోట్ల విలువయిన అతని ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ గురువారం తెలిపింది.

10/11/2018 - 22:36

ముంబయిలో:
=========
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,074.00
8 గ్రాములు: రూ.24,592.00
10 గ్రాములు: రూ. 30,740.00
100 గ్రాములు: రూ.3,07,400.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,287.701
8 గ్రాములు: రూ. 26,301.608
10 గ్రాములు: రూ. 32,877.01
100 గ్రాములు: రూ. 3,28,770.10
వెండి

10/11/2018 - 22:35

ముంబయి, అక్టోబర్ 11: రూపాయి విలువ గురువారం ఇంట్రా-డేలో సరికొత్త కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రా-డేలో 24 పైసలు పతనమయి, 74.50 వద్దకు చేరింది. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు హోరెత్తడంతో దాని ప్రతికూల ప్రభావం వల్ల రూపాయి విలువ పతనమయింది. అయితే, తరువాత పుంజుకుంది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే తొమ్మిది పైసల ఎగువన 74.12 వద్ద ముగిసింది.

10/11/2018 - 17:08

ముంబయి: స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. రూపాయి మారకం విలువ మరింత పతనం అవ్వటంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. చివరకు సెన్సెక్స్‌ 759.74 పాయింట్లు నష్టపోయి 34,001.15కు చేరింది. నిఫ్టీ 225.45 పాయింట్లు నష్టపోయి 10,234.65 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.11 వద్ద కొనసాగుతోంది.

Pages