S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/11/2018 - 01:16

ముంబయి: వరుస పతనాలతో అల్లాడిన సెనె్సక్స్ బుధవారం కోలుకుంది. రూపాయి మారకపు విలువ రికార్డు స్థాయి పతనం నుంచి మెరుగు పడడంతో, ర్యాలీ కొనసాగింది. ఒకానొక దశలో 34,858.35 పాయింట్లకు చేరింది. మొత్తం మీద ఆరంభంలో మందగొడిగా సాగినప్పటికీ, మధ్యలో విపరీతమైన వేగంతో ముందుకు కదిలిన మార్కెట్ ర్యాలీ జోరు చివరిలో తగ్గింది. అయినప్పటికీ, స్థూలంగా చూస్తే స్టాక్స్ ట్రేడింగ్ ఆశాజనకంగానే ముగిసింది.

10/10/2018 - 23:27

ముంబయిలో:
==========
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,074.00
8 గ్రాములు: రూ.24,592.00
10 గ్రాములు: రూ. 30,740.00
100 గ్రాములు: రూ.3,07,400.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,287.701
8 గ్రాములు: రూ. 26,301.608
10 గ్రాములు: రూ. 32,877.01
100 గ్రాములు: రూ. 3,28,770.10
వెండి

10/11/2018 - 01:03

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: స్టాక్‌మార్కెట్లో సెప్టెంబర్ మాసంలో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదురైనా దేశీయ స్టాక్ మార్కెట్ వాటాల్లో మ్యూచువల్‌ఫండ్ సంస్థలు రూ.11,600 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. అదే సమయంలో విదేశీ పెట్టుబడీదారులు రూ.10825 కోట్ల సొమ్మును విత్ డ్రా చేశారు. గత నెలలో మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు దాదాపు రూ.11638 కోట్లను వివిధ షేర్ల కొనుగోలుకు వెచ్చించారని సెబీ సంస్థ పేర్కొంది.

10/10/2018 - 23:21

కోల్‌కతా, అక్టోబర్ 10: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడచిన ఆరు నెలల్లో దక్షిణ తూర్పు రైల్వే సరకు రవాణాద్వారా 6007.17 కోట్ల రూపాయలు ఆర్జించింది. 2018-19 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు గడచిన సంవత్సరం ఇదే కాలవ్యవధితో పోలిస్తే 348.59 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం ఈ రైల్వేకు సమకూరింది. అంటే 6.16 శాతం అదనపు ఆదాయం ఈ రైల్వే గడించింది.

10/10/2018 - 23:19

చెన్నై, అక్టోబర్ 10: జపాన్‌కు చెందిన ఆటోమేకర్ నిస్సాన్ ‘గో అండ్ గోప్లస్’ విధానంతో అప్‌డేట్ చేసిన డాట్సన్ బ్రాండ్ కార్లను బుధవారం ఆవిష్కరించింది. కంపెనీ నిర్ధేశించుకున్న వ్యూహం మేరకు టైర్-2, టైర్-3 లొకేషన్లలోని రోడ్లకు అనుగుణంగా ఈ కార్లను అప్‌డేట్ చేయడం జరిగిందని కంపెనీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

10/10/2018 - 02:26

ముంబయి: మరో మూడు బ్యాంకులు విలీనానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా, దేనా బ్యాంకులను విలీనం చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనలను యాజమాన్యాలు ప్రభుత్వానికి పంపాయి. ఇప్పటికే ఆ బ్యాంకులు సంబంధిత బోర్డుల నుంచి ఇందుకోసం అనుమతులు తీసుకోవడం జరిగింది. ఈ మూడు బ్యాంకులను విలీనం చేసి అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థగా ఏర్పాటు చేయ తలపెట్టినట్లు గతనెల 17న ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

10/10/2018 - 00:13

ముంబయిలో:
=========
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,098.00
8 గ్రాములు: రూ.24,784.00
10 గ్రాములు: రూ. 30,980.00
100 గ్రాములు: రూ.3,09,800.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,313.037
8 గ్రాములు: రూ. 26,506.96
10 గ్రాములు: రూ. 33,133.7
100 గ్రాములు: రూ. 3,31,337
వెండి
8 గ్రాములు: రూ. 330.40

10/10/2018 - 00:11

లండన్, అక్టోబర్ 9: సమాజంలో అసమానతలు తొలగించడంలో ప్రపంచ స్థాయి ర్యాంకులో భారత్ అట్టడుగున ఉన్న పది దేశాల్లో ఒకటిగా ఉంది. మొత్తం 157 ర్యాంకుల్లో భారత్ ర్యాంకు 147వ స్థానం లభించింది. ఇంగ్లాండ్‌కు చెందిన చారిటీ ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్స్ కమిట్‌మెంట్ టు రెడ్యూజింగ్ ఇనీక్వాలిటీ (సీఆర్‌ఐ) సంస్థ సర్వేలో ఈ వివరాలను వెల్లడించింది.

10/10/2018 - 00:08

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఒక పక్క షేర్‌మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులతో భారీ నష్టాలను నమోదు చేస్తున్న నేపథ్యంలో మదుపరులు మ్యూచ్‌వల్ ఫండ్లపై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇందులో మదుపు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

10/10/2018 - 00:07

ముంబయి, అక్టోబర్ 9: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.27పైసలకు పడిపోయింది. చమురు బ్యారెల్ ధర రూ.84 డాలర్లు పెరగడంతో అమెరికా డాలర్ బలపడింది. దీంతో రూపాయి విలువ క్షీణించింది. మంగళవారం రూ.73. 93 పైసల నుంచి ప్రారంభమై, హెచ్చుతగ్గులకు లోనై డాలర్‌తో పోలిస్తే రూ పాయి మారకం విలువ 74.27 పైసలకు చేరిందని విశే్లషకులు చె ప్పారు. సోమవారం డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలు వ రూ.74.06 వద్ద నమోదైంది.

Pages