S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/20/2017 - 07:19

గత పదివేల ఏళ్లతో పోలిస్తే ఇటీవల ధృవాల వద్ద పెద్దపెద్ద మంచుగడ్డలు చాలా వేగంగా కరుగుతున్నాయి. దీంతో సముద్రమట్టం బాగా పెరుగుతోందని ఉపగ్రహాల సహాయంతో జరిపిన అధ్యయనం వెల్లడిస్తోంది. పర్యావరణ పరంగా భూ ఉపరితలంపై ధృవప్రాంతాలకు ప్రముఖ స్థానం ఉంది. ఏడాది పొడుగునా ఆ ప్రాంతాలలో మంచు పేరుకుపోయి ఉంటుంది. అక్కడి మంచు చెక్కుచెదరకుండా శాశ్వతంగా అలానే వుంటుందనీ శాస్తజ్ఞ్రులు గతంలో భావించేవారు.

02/19/2017 - 08:16

తమిళ రాజకీయాలను సినిమా సంస్కృతి నుంచి విడదీసి చూడలేం. తమిళనాట ప్రతి రాజకీయ కదలిక థ్రిల్లర్ సినిమాను మరిపిస్తుంది. జైలుకు వెళ్లడానికి ముందు శశికళ చెన్నై మెరీనా బీచ్‌లో ‘అమ్మ’ సమాధి వద్ద మూడు ‘్భషణ ప్రతిజ్ఞ’లు చేసి జనం దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించడం ఓ నాటకీయ పరిణామం.

02/18/2017 - 00:01

ఆధునికత పేరుతో పాశ్చాత్య భావాలను అణువణువునా వొంటపట్టించుకున్న పాలకులు, కొందరు మేధావులు మాతృభాషను ‘మృతభాష’గా మార్చటానికి ఏ మాత్రం సందేహించటం లేదు. తెలుగువారమని చెప్పుకోవటానికి, తెలుగు భాష మాట్లాడటానికి గర్వించాలే తప్ప మొహమాట పడకూడదు. ఇతర రాష్ట్రాల వారికి వాళ్ల భాషలపై వున్న గౌరవం, మమకారం తెలుగువారికి ఎందుకు అలవడటం లేదు. మనకు ఆంగ్లభాషపై వ్యామోహం, మోజు మరీ ఎక్కువ కాబట్టి.

02/17/2017 - 01:20

సముద్ర మట్టం నానాటికీ పెరుగుతూ, తీరప్రాంతం కోతకు గురవుతున్నందున ‘సుందర్బన్ అడవులు’ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ శాస్తవ్రేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ అడవులను పరిరక్షించేందుకు భారత, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టలని నిపుణులు చాలాకాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు.

02/16/2017 - 01:30

అసలు సినిమా ఇపుడే మొదలైంది. 104 ఉపగ్రహాలను ఒకే వాహకనౌక ద్వారా పంపించి ప్రపంచాన్ని నివ్వెరపరిచిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మున్ముందు మరిన్ని అద్భుతాలు సృష్టించనుంది. ప్రధానంగా సూర్యుడు, చంద్రుడిపై ఊహించనలవికాని అద్భుతమైన పరిశోధనలకు సిద్ధంగా ఉంది. అంతే కాదు, శుక్రగ్రహంపైనా పెద్ద ఎత్తున ‘ఇస్రో’ పరిశోధనలు ప్రారంభించనుంది.

02/15/2017 - 01:25

భూమికి, రైతుకూ వుండే అనుబంధం భూమిని దునే్నవారికి తెలుస్తుంది. రైతు కుటుంబాలకి, అటువంటివారితో కూడిన సమాజానికే తెలుస్తుంది. సిద్ధాంతాలు చెబుతూ ఉపన్యాసాలిచ్చేవారికి, గణాంకాలు చెప్పేవారికీ తెలియకపోవచ్చు. ప్రాచీనకాలం నుంచీ భారతదేశంలో రైతులు తమకున్న భూమిని పెంచుకోడానికే ప్రయత్నించారు. ఒక రైతుకు ఒక ఎకరం పొలముంటే, తినీ తినక పొదుపు చేసి మరో ఎకరం పెంచుకోవాలని ప్రయత్నం చేస్తాడు.

02/14/2017 - 01:10

ఇళ్లలో జంతువులను పెంచుకునేవారికి కొన్ని వ్యాధులు సోకే అవకాశం ఉందని అందరికీ తెలుసు. కానీ ఇటీవల నమోదైన కొన్ని కేసులు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. పెంపుడు శునకాల కారణంగా గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో కొందరు రోగులు రావడం వైద్యులను కూడా కంగారుపరిచింది. చిలుకలు, శునకాలు, పిల్లుల వంటి జంతువులను పెంచుకోవడం చాలామందికి సరదా. ఈ అలవాటువల్ల మానసికంగా ఎన్నో లాభాలు ఉన్నమాట నిజమే.

02/13/2017 - 00:55

దేశంలో 3స్వచ్ఛ్భారత్2 కార్యక్రమం అమలైన తరువాత ఫలితాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితి ఎలా ఉంది. ఇదే విషయాన్ని తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ ఓ పైలట్ ప్రాజెక్టు మొదలెట్టింది. ముఖ్యంగా మరుగుదొడ్ల నిర్మాణం ఎలా సాగుతోంది, బహిరంగ మలవిసర్జన ఎంతవరకు తగ్గింది, పారిశుద్ధ్యం మెరుగుపడిందా, మంచినీటి సరఫరాలో మార్పు వచ్చిందా అన్న అంశాలపై ప్రజాభిప్రాయం తెలుసుకుంటారు.

02/12/2017 - 00:27

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఏ టీవీ చానెల్ చూసినా, ఏ పత్రిక చదివినా ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధే తమ లక్ష్యం అని వివిధ రాజకీయ పా ర్టీల నేతలు, ఉద్యమకారులు మాట్లాడటం చూ స్తున్నాం. ఇలా తమ ప్రాంతానికే పరిమితమైపోయి మా ట్లాడడంలో ఏమైనా వేషధారణ వుందా? లేక వాస్తవంగా వీరు మనసా వాచా అభివృద్ధినే కోరుకుంటున్నారా? ఈ వ్యా ఖ్యలు చూస్తుంటే దేశంలో కేవలం తెలుగు రాష్ట్రాలే రెండుగా చీలిపోయాయా?

02/11/2017 - 01:13

ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా భారతదేశంలో బాలికలు, యువతులు, మహిళల హక్కుల పరిరక్షణకు, వారి భద్రత కోసం చట్టసభల్లో ఎనె్నన్నో శాసనాలు చేశారు. మహిళలపై జరుగుతున్న శారీరక, మానసిక వేధింపులను అరికట్టేందుకు పార్లమెంటులోను, శాసనసభల్లోను ఎప్పటికప్పుడు చట్టాలు చేస్తున్నారు.

Pages