S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

12/11/2019 - 23:01

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
34. శ్రోత్రియో‚ వృజినో‚ కామహతో యో బ్రహ్మవిదుత్తమః
బ్రహ్మణ్యుపరతః శాన్తో నిరిన్ధన ఇవానలః
35. అహేతుక దయాసిన్ధు ర్భన్ధురానమతాం సతామ్‌॥

12/11/2019 - 22:48

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
27. సమ్యగాస్థాపనం బుద్ధేః శుద్ధే బ్రహ్మణి సర్వదా
తత్సమాధానమిత్యుక్తం న తు చిత్తస్యలాలనమ్‌॥

12/11/2019 - 22:41

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*

12/11/2019 - 22:34

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
14. అధికారిణమాశాస్తే ఫలసిద్ధిర్విశేషతః
ఉపాయా దేశకాలాద్యాః సన్త్యస్యాం సహకారిణః॥

12/11/2019 - 22:18

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
గురూపదేశము పొందినపిదప శ్రవణ, మనన, నిధిధ్యాసములనే సాధనల ద్వారా బ్రహ్మీభూతుడై ఆత్మైకత్వము సాధించుటకు నిరన్తర ధ్యానముచేసిన , శాశ్వత బంధవిముక్తి పొందుటకు యోగ్యుడగును. తత్త్వజ్ఞానార్జన ఎట్లుకల్గునో స్మృతి ఇట్లు బోధిస్తున్నది-

12/04/2019 - 22:29

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*

12/03/2019 - 22:56

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
మంగళాచరణము
1. సర్వవేదాన్తసిద్ధాన్తగోచరం తమగోచరమ్‌
గోవిన్దం పరమానన్దం సద్గురుం ప్రణతో స్మ్యహమ్‌॥
తాత్పర్యము

11/24/2019 - 23:16

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం
జగన్నాథ నాథం సదానందభాజాః
అంటూ కార్తీకంలో శివుని కొలువనివారు అరుదుగా ఉంటారు. విష్ణ్భుక్తులు సైతం ‘‘శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయగ్‌ం శివః’’ అంటూ మహావిష్ణువును పూజిస్తారు. శివభక్తులకోసం ప్రపంచమంతా శివాలయాలు న్నాయ. వాటిల్లో పంచధార్ల శివుడు మహిమో పేతుడని ఖ్యాతి వహించినవాడు.

11/05/2019 - 18:58

‘‘శివరామ దీక్షితుల శిష్యవరుండప్పయ్య మంత్రియతని శిషువుండీ
భువి బరుశరామ వంశోద్భవు సీతారాములతని భక్తుడ సుమీ
తద్బోధ ప్రయుక్తడ సుమీ స్తవనీయులగు మీరుత్సాహముతో
నీ కథ వినుడు నే గందార్థములచే వినిపింతు భక్తుడ సుమీ’’

10/06/2019 - 21:54

‘సురవర వర్షిణి, దుర్ధరధర్షిణి, దుర్ముఖిమర్షిణి హర్షరతే, త్రిభువన పోషిణి శంకర తోషిణి, కల్మషమోచని ఘోరరతే దనుజ నిరోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధునుతే... జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే...’’- మహిషాసుర మర్దినీ నమస్తే నమస్తే అంటూ అందరిచేత స్తుతించబడే అమ్మనే సర్వశక్తిమయ. సర్వమూ శక్తి మయమే అని అమ్మను దుర్గమ్మగా శరన్నరాత్రులలోని మహాపర్వదినాలలో శక్తి ఉపాసనచేస్తారు.

Pages