S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/01/2016 - 01:14

దేశ రాజధాని ఢిల్లీలోని ఘజియాబాద్‌కు వెళితే అక్కడ ఓ పిచ్చితల్లి ట్రాఫిక్ పోలీసు దుస్తులు ధరించి ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ కనిపించేది. ఆమె చెప్పినట్లు వాహనదారులు కూడా బుద్దిగా తమ వాహనాలను ఒళ్లు దగ్గర పెట్టుకుని నడుపుతుంటారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో సరిగ్గా ఏడేళ్ల క్రితం నిక్కి అనే యువతి అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది.

11/26/2016 - 22:37

-డా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com

11/25/2016 - 22:56

శెలవు రోజులలోనూ, ఇంకా ఇతర సందర్భాలలోనూ మనలో చాలామంది బయట రెస్టారెంట్లలో తినటానికి మక్కువ చూపిస్తారు. నిజమే, రోజూ తినేది ఇంటి భోజనమే కదా, అప్పుడప్పుడు ఇలా బయట తింటూంటే భలే మజాగా వుంటుంది అని అనుకుంటాం. కానీ అన్ని ప్రాంతాలలో, అన్ని ప్రదేశాలలో అందరికీ అందుబాటులో శుచిగా, శుభ్రతా, ఆరోగ్యకరమైన ఆహారం దొరక్కపోవచ్చు. దానితో ఏది లభిస్తే అది తినేస్తాం. ఒక్కసారికేగా ఏమవుతుందిలే అనుకుంటాం.

11/25/2016 - 04:10

అలలు 25 అడుగుల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. గాలి 60నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీస్తోంది. ప్రశాంతంగా ఉండే సము ద్రం అల్లకల్లోలంతో ఘోషిస్తోంది. ఇలాంటి ప్రకృతి బీభత్సకర వాతావరణంలో తమ ప్రాణాలను పణం గా పెట్టి తోటివారి ప్రాణాలను కాపాడటానికి ఎవ్వరూ కూడా సాహసించారు. కాని విధి నిర్వహణే దైవంగా భావించే కెప్టెన్ రాధికామెనన్ మాత్రం తనకెందుకులే అని పై అధికారులకు మెస్సెజ్‌లు పెట్టి మిన్నకుండలేదు.

11/23/2016 - 21:13

మనకు ఆకలేస్తే వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యి, పచ్చడి, కూర కలుపుకొని కడుపునిండా తింటాం. పదార్థాలు రుచిగా ఉంటే మరో నాలుగు ముద్దలు లాగించేస్తాం. ఇవీ దొరక్కపోతే దోశ, ఇడ్లీ, ఉప్పా వంటి అల్పాహారాలను తింటాం. కాని ఈ 92ఏళ్ల సుదామాదేవి మాత్రం ఇసుక తినేస్తోంది. రోజుకు కిలో చొప్పున ఇసుక తిని తన ఆకలి తీర్చుకుంటుంది. పేదరికం కారణంగా అన్నం లభించక సుదామాదేవి ఈ పని చేయటం లేదు. ఆమె ఆహారమే ఇసుక.

11/22/2016 - 23:24

అరవయ్యో శతాబ్దపు సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన స్వరబ్రహ్మ నాద బ్రహ్మోపాసన పరిపూర్ణమైంది. త్యాగరాజస్వామి వారి తరువాత అంతటి భావుకతతో కర్ణాటక శాస్ర్తియ సంగీతానికి మాధుర్యాన్ని కల్పించిన గాన మురళి స్వర్గ సంగీత ప్రపంచానికి తరలిపోయింది. స్వర సమ్మోహన లోకాలకు పంచరత్నాల రసజ్ఞతను అందించిన అపూర్వ గాత్రం ఆయనది. ఆ స్వరం అలవోకగా పలికిన ఎన్ని సంగతులు రసికులలో రసానందం చిలికించాయో.. ఆయన గొంతు గంధర్వ గానం చేస్తే..

11/19/2016 - 22:44

-డాక్టర్ రమేష్ శ్రీరంగం

సెల్ నెం: 92995 59615

-ఢా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

11/18/2016 - 22:10

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దాదాపు 25ఏళ్ల నుంచి నటిగా ప్రస్థానం సాగిస్తున్న అందాల కాజోల్ ఇప్పటికీ అదే యవ్వన నిగారింపుతో మెరిసిపోతుంటుంది. ఇటీవల ఆమె ఓ బ్యూటీ కార్యక్రమానికి హాజరై తన అందం వెనుక దాగి ఉన్న రహస్యాలను వెల్లడించింది. ఆ విషయాలు ఆమె మాటాల్లోనే..

11/18/2016 - 22:03

అధిక రక్తపోటు అనేది యాభైదాటిన తరువాత వచ్చేది. కాని ప్రస్తుత జీవన విధానం వల్ల చిన్న వయసులోనే అధిక రక్తపోటు వస్తోంది. ఆడ, మగ అనే తేడా లేకుండా వేధిస్తుంది. దీన్ని అదుపులో ఉంచటానికి మందులే కాదు మన జీవనవిధానంలో ఆహార మార్పుతీసుకురాకపోతే దీని ప్రభా వం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల జరిపిన సర్వేలోదాదాపు 20 కోట్ల మంది రక్తపోటుతో బాధపడుతున్నట్లు వెల్లడయింది.

11/17/2016 - 22:03

నేడు టీవీ వార్తల్లో చూసినా, పేపర్లలో చూసినా హెడ్ లైన్స్ ఎక్కువగా హత్యలు లేకపోతే ఆత్మహత్యలు. హత్యలు కక్షలతో గూండాలతో సినిమాలో విలన్ల టైపులో జరిగేవి కొన్నయితే, మొగుళ్లు పెళ్లాలని, పెళ్లాలు మొగుళ్ళని, అత్తల్ని చంపడాలు, అత్తలు కోడళ్ళని చంపడాలు ఇలా కొన్ని. వీటికి డెయిలీ సీరియల్స్ ప్రేరణ కావచ్చు. మొగుడిమీద కోపంతో తన చేతులతో తనే పిల్లలకి విషం పెట్టి, తను తిని చచ్చేవాళ్ళు కొందరు.

Pages