S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

09/16/2017 - 18:29

మీరు ఏమీ పట్టించుకోకండి. కొన్నాళ్లు పోతే ఈ జహ్వర్ మారిపోతాడు. దేవీదాసుతో విషయాన్ని చెప్పారు. మీరు ఎలాగైనా ఈ జహ్వర్‌ను వేదాంత చర్చలో ఓడించండి. ఖురాను అయినా భగవద్గీత అయిన చెప్పేది ఒకటే కదా. ఏ మతంలోనైన పరులను హింసించరాదు అనే కదా చెప్పారు. మనమంతా కలిసి ఉంటే ఈ జహ్వర్ మనలో మనకు పొరపొచ్చాలు కలుగజేస్తున్నాడు. కనుక మనం వీరికి దూరంగా ఉండాలి అని దేవీదాసుతో ఊరివారంతా చెప్పారు.

09/15/2017 - 23:24

అపుడు ఎవరితోను గొడవలు పడడు. అందాక మీరంతా కాస్త సంయమనం పాటించండి’’ అని చెప్పాడు.
వారంతా సరే అని చెప్పి వెళ్లిపోయారు.

09/14/2017 - 18:42

వారంతా ఈ జహ్వర్‌ను ఎలాగైనా దూరం చేయాలనుకొన్నారు. దీనికి వారు ఒక ఉపాయం పన్నారు. మంచి పండితుడైన దేవిదాసు దగ్గరకు వారు వెళ్లారు.

09/13/2017 - 22:07

కొన్నాళ్లకు ఏమైందో ఏమో తెలియదు కాని శిరిడీలో ఉన్న తంబూలి దగ్గరకు ఎవరికీ తాయెత్తులకోసం వెళ్ళే అవసరం రాలేదు. మొహుద్దీన్ నేను చాలా తప్పు చేశాను నేను చాలా తప్పు చేశాను అని అందరితో చెప్పడం మొదలెట్టాడు. వారంతా తప్పు తెలుసుకున్నావు కదా, ఇంకెప్పుడూ చేయకు అనేవారు.

09/12/2017 - 21:52

లక్ష్మీబాయి, నేను మీ వెనుకనే వచ్చాను. నేను లోపలికి వచ్చేసరికి బాబా కూర్చుని ఉన్నారు. నాకు అనిపించింది. ఇప్పుడు లేరుకదా అప్పుడే ఎలా లోపలికి వచ్చారా అని. కాని నేను అంతగా అనుకోలేదు అంది.
నాకు ఇదేమి అర్థం కావడంలేదు. అందుకే మీ దగ్గరికి వచ్చాను అన్నాడు వెంకన్న.

09/12/2017 - 21:52

అంతా మీ నమ్మకం వల్లనే జరుగుతుంది. ఏదైనా మీరు భగవంతుని నమ్మి ఆయన దారిలో వెళితే ఎప్పుడూ భగవంతుడే మిమ్మల్ని కాపాడుతుంటాడు. భగవద్గీతలో కృష్ణుడు మీరు నమ్ము నమ్మండి, మీ పనులు మీరు చేయండి. మీకు ఇవ్వవలసిన ఫలితాన్ని నేను ఇస్తానని చెప్పలేదా? దాన్ని మీరు ఎందుకు మరిచిపోతారు అన్నాడు సాయి.

09/09/2017 - 21:45

సుధాముడు నిద్ర లేచేసరికి ద్వారక పట్టణంలో ఉన్నాడు. ఆయన నిద్రలేచి అరే నేను ద్వారకకు వచ్చి నిద్రపోయినట్టు ఉన్నాను అనుకున్నాడు.
లేచి కాస్తదూరం నడిచాడో లేదో ద్వారకావాసుని భవనం దేదీప్యమానమై కాంతులతో కనిపించింది.

09/08/2017 - 22:29

అప్పుడు మాబా మహిల్సాపతి ఆగు కాస్త డేంగల్‌ను మంచినీరు తాగనివ్వు. ఆయన కూర్చుంటారు. ఇక అప్పుడు నీ పురాణం చెప్పు మేము వింటాము అన్నాడు బాబా.
అప్పుడు నాకు కాస్త నీళ్లు కావాలి. ఎంతో దాహంగా వుంది అన్నాడు. డేంగల్ ఇదిగో ఈ నీరు తాగి కూర్చో అంటూ సాయి నీళ్లు అందించాడు డేంగల్‌కు. నీళ్లు తాగాక స్థిమితంగా కూర్చున్నాడు బాబా ఎదురుగుండా. మహిల్సాపతి పురాణం చెపుతున్నాడు.

09/07/2017 - 22:24

మరో భాగాన్ని బాబా తిన్నారు. ఆ తరువాత సాయంత్రం అవుతుంటే నేను మా ఇంట్లో నుంచి కాస్త నూనె తెస్తాను అని లేచాను.

09/06/2017 - 22:40

నందరామ్ మాధవ్ ఏమి సమాధానం ఇవ్వాలో తెలియక వౌనంగా ఉండిపోయారు.
నందరామ్ మాధవ్ ఏమి సమాధానం ఇవ్వాలో తెలియక వౌనంగా ఉండిపోయారు.నందరామ్ మాధవ్ ఏమి సమాధానం ఇవ్వాలో తెలియక వౌనంగా ఉండిపోయారు.అంతలో ఎక్కడినుంచో గుర్రపు బగ్గీ రావడం అందులో ఆనందస్వామి కూర్చోవడం జరిగిపోయాయి.

Pages