S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/20/2016 - 22:54

శ్రీకృష్ణావతారంలో ఈశ్వరుడే లోకంలోకి దిగివచ్చి కురుక్షేత్ర యుద్ధ పూర్వరంగంలో అర్జునునకు బుద్ధియోగం నుండి భక్తియోగం వరకు అనేక విధాలుగా యోగబోధ చేస్తాడు. తన ఐశ్వర్య రూపాన్ని ప్రసాదించి, సఖుని ఒప్పించి, నమ్మించి మోక్షార్హుణ్ణి చేయపూనుకొంటాడు పరమాత్మ.

01/20/2016 - 22:50

ఈ తోడేళ్లు పది, ఇరవై, ముప్ఫై గుంపుగా తిరుగుతూ గోవులకూ, దూడలకూ ప్రాణభయం తెచ్చిపెట్టాయి. గోపకులు కూడా అవి ఎక్కడ వచ్చి తమ ఆవులను చంపి తింటాయో అని కలత చెందారు. ఎక్కడ విన్నా మా ఆవునీడ్చుకొని పోయినాయనీ, మా దూడను తీసుకొని పోయినాయని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు.

01/20/2016 - 22:48

‘‘మీ ప్రయత్నంలో ఆడబిడ్డ అయినా మగ బిడ్డ అయినా సమానంగా స్వీకరించండి. అదే నా రిక్వెస్ట్’’ అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడిన డాక్టర్ ఎందుకో ఒక్కసారిగా గంభీరంగా మారిపోతూ అన్నారు.

01/20/2016 - 22:46

క. అంబుజముఖి యక్కన్న ప్రి
యంబొనరఁగ మత్స్యగంధి యనఁగా ధర్మా
ర్థంబుగఁ దన తండ్రి నియో
గంబున నయ్యమున నోడఁ గడుపుచు నుండెన్

01/20/2016 - 22:39

నేటి నవనాగరిక యుగంలో నగరాల్లోనే కాదు, చిన్న పట్టణాల్లో సైతం వృద్ధాశ్రమాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కుటుంబ వ్యవస్థలో అనివార్యమవుతున్న మార్పుల కారణంగా కొందరు పయోధికులు వృద్ధాశ్రమాలను ఆశ్రయించక తప్పడం లేదు. నిజానికి ఈ వృద్ధాశ్రమాలు ముసలివారికి వరమా? లేక శాపమా? అన్న ప్రశ్నకు రెండూ సరైన జవాబులే అంటే- ఆశ్చర్యంగా వుంటుంది. సాధారణంగా ఏ ప్రశ్నకైనా జవాబు అవుననో లేక కాదనో ఉంటుంది.

01/20/2016 - 22:32

సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కాలు తదితర పొగాకు ఉత్పత్తుల ప్రచారానికి ఇక తాను స్వస్తి చెబుతానని బాలీవుడ్ శృంగార భామ సన్నీ లియోన్ ప్రకటించి అందరినీ విస్మయానికి గురిచేసింది. గతంలో నీలిచిత్రాల నటిగా విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆమె 2012లో బాలీవుడ్‌లో అడుగుపెట్టాక వివాదాలకు, సంచలనాలకు క్రమంగా దూరంగా ఉంటోంది.

01/20/2016 - 22:26

సరైన పోషకాలు తీసుకోని పక్షంలో చలికాలంలో ఏ వయసువారికైనా ఆరోగ్య సమస్యలు తప్పవు. వాతావరణ పరిస్థితుల కారణంగా జలుబు, దగ్గు, ఫ్లూ, వైరస్ వ్యాధులతో పాటు చర్మం పొడి బారడం వంటి ఇబ్బందులు అనివార్యమవుతాయి. చలిగాలుల వేళ శరీరానికి వేడిని అందించే ఆహార పదార్థాలను తీసుకుంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది.

01/20/2016 - 22:27

గత నాలుగు వందల ఏళ్ల కాలంలో పారిశ్రామిక విప్లవ ఫలితంగా అనేక రకాలైన యంత్రాలు రంగప్రవేశం చేసి ప్రపంచ సామాజిక స్వరూపానే్న మార్చివేశాయి. వీటి ఫలితంగా మనమందరం ‘అంధకార యుగం నుండి వెలుతురు యుగంలోకి చేరినట్లు’గా- రాత్రి గడిచాక పగటి వెలుగును పొందగలిగినట్టుగా ఆనందిస్తున్నాం. ఈ భావనలో అసలు రహస్యం ఏమిటంటే- రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి చక్రభ్రమణంగా నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయని.

01/20/2016 - 22:18

ముఖ వర్ఛస్సును పెంచుకునేందుకు ఖరీదైన కాస్మొటిక్స్ వాడుతూ, బ్యూటీ పార్లర్లకు వెళ్లి బోలెడు డబ్బు ఖర్చు చేయడం కంటే- కాఫీ పొడిని వాడడం ఎంతోమేలు. రుచి కోసమే కాదు, శారీరక అందాన్ని మరింతగా ఇనుమడింపజేసేందుకు కూడా కాఫీ పొడిని వాడొచ్చు. మంచి యాంటీ ఆక్సిటెంట్‌గా పనిచేసే కాఫీ పొడిని శరీరానికి రాసుకుంటే రక్తప్రసరణ మెరుగవుతుంది. ఫలితంగా చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది.

01/20/2016 - 22:11

ఏలూరు, జనవరి 19: జిల్లాలో ఫిబ్రవరి నెల నుండి ప్రతీ నెల ప్రారంభ తొలి మూడు రోజుల్లోనే ఎన్‌టిఆర్ భరోసా పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని సంబంధితాధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు.

Pages