S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/23/2018 - 01:38

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దివ్యాంగుల హక్కులను అధికారికంగా గుర్తిస్తూ మూడో వంతు రాష్ట్రాలు నోటిఫై చేశాయి. కేంద్రం గత ఏడాది ఏప్రిల్ నుంచి దివ్యాంగుల హక్కులను అమలు చేయాలని మార్గదర్శకాలను ఖరారు చేసింది. దేశంలో 23 రాష్ట్రాల జాతీయ దివ్యాంగుల హక్కుల సంప్రదింపుల కమిటీ సమావేశమై ఈ హక్కుల అమలును సమీక్షించింది. పార్లమెంటు 2016లో దివ్యాంగుల హక్కులపై చట్టాన్ని ఆమోదించింది.

07/23/2018 - 01:36

పూరి, జూలై 22: దేశ విదేశాల నుంచి తరలివచ్చిన లక్షలాది భక్తుల సాక్షిగా ఒడిశాలోని పూరి జగన్నాధుడి ‘బాహుదా యాత్ర’ (తిరుగు ప్రయాణం) ఆదివారం నేత్రపర్వంగా జరిగింది. సముద్రతీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో గట్టి బందోబస్తు నడుమ ఈ జాతరను నిర్వహించారు.

07/23/2018 - 01:51

భోపాల్, జూలై 22: ఇంట్లోని పేదరికం, తన తండ్రి చేసే చిన్న ఉద్యోగం అతని లక్ష్యాన్ని ఏమాత్రం అడ్డుకోలేకపోయాయి. ఇంట్లో మరుగుదొడ్డి కాదు కదా, కనీసం కరెంట్ కూడా లేదు..

07/23/2018 - 01:32

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే దేశవ్యాప్తంగా జరిగే లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ సిద్ధంగా ఉన్నదని ఏ.పి పి.సి.సి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆదివారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలిపారు.

07/23/2018 - 00:19

న్యూఢిల్లీ: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. రాహుల్ గాంధీ ఆదివారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు.

07/23/2018 - 00:18

న్యూఢిల్లీ, జూలై 22: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు భావసారూప్యత గల పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన ఆదివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. భావసారూప్యత గల పార్టీతో పెట్టుకునే అధికారాన్ని రాహుల్ గాంధీకి అప్పగిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

07/22/2018 - 20:38

న్యూఢిల్లీ/జైపూర్, జూలై 21: వచ్చే నాలుగేళ్లలో 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా బృహత్తర ప్రణాళిక అమలుతో బీజేపీ సర్కార్ ముందుకెళుతోందని, ఈ అంశంపై అనుమానాలు అక్కర్లేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు రైతాంగానికి తాము చేస్తున్న మేలును చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నాయని, వారి మాటలను రైతులు పట్టించుకోరన్నారు.

07/22/2018 - 02:21

చెన్నై, జూలై 21: నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా అన్నాడీఎంకే ఓటు వేయకపోవడాన్ని ఆ పార్టీ బద్ధశతృవు డీఎంకే నిప్పులు చెరిగింది. అన్నాడీఎంకే వెన్నుముకలేని పార్టీగా డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ ధ్వజమెత్తారు. అవిశ్వాస తీర్మానం వ్యవహారాంలో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం బట్టబయలైందని ఆయన విమర్శించారు.

07/22/2018 - 20:37

డెహ్రాడూన్, జూలై 21: విమానం ప్రమాదంలో చనిపోయిన సైనికుడి మృతదేహాన్ని ఏభై ఏళ్ల తరువాత పర్వతారోహకుల బృందం కనుగొంది. 1968 ఫిబ్రవరి 7న చండీగఢ్ నుంచి లెహ్ వెళ్తూ భారత వైమానిక దళ విమానం కూలిపోయింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పిటీ వ్యాలీలో ఏఎన్-12 విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదానికి గురైంది. విమానం రొహ్‌తంగ్ దాటగానే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి.

07/22/2018 - 02:18

న్యూఢిల్లీ, జూలై 21: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రపంచ దేశాల ముందు భారత రాజకీయ వ్యవస్థ, నాయకుల పరువు తీశారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ధ్వజమెత్తారు. రాఫెల్ ఒప్పందాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతున్నదని, అయితే, తాను ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మక్రాన్‌ను సంప్రదించినప్పుడు అందులో రహస్యమేమీ లేదని ఆయన స్పష్టం చేశారని పార్లమెంటులో రాహుల్ చేసిన వ్యాఖ్యలను జైట్లీ ఫేస్ బుక్‌లో దుయ్యబట్టారు.

Pages