S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

mataata

నేర్చుకుందాం

. వలయు నమాత్యులం దగిన వారల నుండఁగఁ బంచిధారుణి
తల విభుఁడొక్కరుండ చని తన్విఁ బయోజదళాయతాక్షి సం
కుల మిళ తాళినీల వరికుంచిత కోమలకుంతలన్ శకుం
తల యను కన్యకం గనియెఁ దన్ను నివల్లభు మందిరంబునన్

యమహాపురి 58

‘‘ఒకసారి మా ముఠా కన్నుపడితే- ఏ అమ్మారుూ తప్పించుకోలేదు. నువ్వు కాకపోతే మరొకడు- ఆ లక్షా దక్కించుకుంటాడు’’ అన్నాడు మద్దూ.
తేజ డబ్బుకి ఆశ పడలేదు. తులసికి ఏవౌతుందోనని భయపడ్డాడు. మద్దూ ముఠా గురించి ఎంతోకొంత తెలుసుకుని పోలీసులకి ఫిర్యాదు చెయ్యాలనుకున్నాడు. ‘‘నేనేం చెయ్యాలో చెప్పు’’ అన్నాడు.
‘‘జయదేవ్ టిఫిన్ సెంటర్‌కి వెళ్లు. డబల్ స్పెషల్ ఛాయ్ ఆర్డరియ్యి. డెలివరీ అడ్రస్ చెప్పు. వాళ్లిచ్చిన రసీదు తీసుకో. తులసి నువ్విచ్చిన అడ్రసుకి వచ్చేలా చెయ్యి. అంతే నువ్వు చెయ్యాల్సింది’’ అన్నాడు మద్దూ.

వసుంధర

హరివంశం 149

ప్రద్యుమ్నుణ్ణి దగ్గరకు రప్పించుకొని మణిపర్వత శృంగాన్ని పారిజాత తరువును యధోచితంగా ప్రతిష్ఠించవలసిందని కోరాడు. బంధువులందరూ పారిజాత తరువును చూసిన సంప్రహర్షం చెందగా వాళ్ళందరకీ తమ తమ పూర్వ జన్మల స్మరత్వం సమకూడింది. అది ఈ దివ్య భూరుహం ప్రభావం అనుకున్నారు వారంతా. పెద్దల అనుమతితో మంగళాశీర్వాదాలతో నరకుడి చెర నుంచి విడిపించి ద్వారక చేర్చిన వేల్పు లలనలను ఆయన పరిణయమాడి వివిధ భావనలతో వాళ్ళకు అభీష్ట సౌకర్యాలు ఏర్పాటుచేశాడు. సత్యభామ కూడా అత్తగారికీ, తోడికోడండ్రకు నమస్కరించి గౌరవించింది.

గీతాపారాయణ ఫలం

హిందూ ధర్మం ఎంత సనాతనమైనదో, సదా అంతా నూతనమైనది కూడా. అజ్ఞాన వివశుడై, అహంకారగ్రస్తుడై, అభిమాన మదోన్మత్తుడై, పశుప్రవృత్తితో పతనం కాకుండా, విద్యావినయ సంపత్తితో, వివేకంతో, విచక్షణాజ్ఞానంతో, సహనంతో సమాజ సేవ చేస్తూ, అణువణువున భగవంతుని దర్శిస్తూ, మాధవునికభిముఖంగా జీవితాన్ని కర్తవ్య భావనతో గడపమని, ఋగ్వేదం నుండి నేటి ఉత్తమ సాహిత్యం వరకూ, మానవునికి ప్రబోధం లభిస్తూనే ఉంది.

-పి.పాండురంగారావు

ముస్త్ ఫా.. ముస్త్ ఫా

‘‘మనకింత చేసిన ఊరికి మనం కూడా ఏదైనా చేయాలిగా...లేకపోతే లావై పోతాం’’

మీ ఇంటికో ‘హెల్మెట్’

చూడటానికి హెల్మెట్‌లా ఉంది కదూ! దీని పేరు కూడా హెల్మెట్టే. కానీ చేసే పని మాత్రం వేరు. ఇదొక స్మార్ట్ హోమ్ మానిటర్. వైఫై కనెక్షన్ ఆధారంగా పనిచేస్తుంది. ఇంట్లో ఏం జరుగుతున్నదీ, ఎవరెవరు వస్తున్నదీ, పోతున్నదీ ఓ కంట కనిపెడుతుందన్నమాట. మనం ఇంటికొచ్చాక అందులో ఉన్న వీడియో ఫీడ్ చూసుకోవచ్చు. ఇందులో ఉన్న టూ వే ఆడియో సిస్టమ్ ద్వారా ఇంట్లో వారితో మాట్లాడవచ్చు కూడా. ఆన్‌లైన్‌లో దీని ధర 150 డాలర్లు. *

మీ సీట్ పదిలం

ఎక్కడైనా గంటల తరబడి నిలబడి ఉండటం చిరాకే. అలాగని, మన వెంట ఓ కుర్చీనో, స్టూల్‌నో తీసుకెళ్లలేం. అలాంటప్పుడు సిట్‌ప్యాక్ (ఒజఆఔ్ఘషరీ)ను తీసుకెళ్తే సరి. ఇది ఫోల్డబుల్ సీట్. ఫోటోలో చూస్తున్నారుగా! కింద ఉండే రబ్బర్ ఫుట్ జారకుండా పట్టి ఉంచుతుంది. పైన ఉండే సీట్‌పై హాయిగా రిలాక్స్‌డ్‌గా కూర్చోవచ్చు. ఆన్‌లైన్‌లో సిట్‌ప్యాక్ ధర 60 డాలర్లు. *

క్రేజీ టూ వీలర్స్

కార్లు ఎన్ని ఉన్నా మోటార్ సైకిల్‌పై తిరిగితే ఆ ఎంజాయ్‌మెంటే వేరు. అందుకు తగ్గట్టుగానే రకరకాల మోటార్ సైకిళ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. యువత అభిరుచులకు అనుగుణంగా రోజుకో కొత్త మోటార్ సైకిల్ వెలుగుచూస్తోంది. మోటార్ సైకిల్ అంటే ఇలాగే ఉండాలి అనే కానె్సప్ట్ పోయి, నేలబారు మోటార్ సైకిళ్లు, నిట్టనిలువుగా ఉండేవి, మూడు చక్రాల మోటార్ సైకిళ్లు ఇలా...ఆశ్చర్యంగొలిపేలా రకరకాల టూ వీలర్స్ వస్తున్నాయి. అలాంటి కొన్ని టూ వీలర్స్ గురించి ‘యువ’ పాఠకులకు ప్రత్యేకం.
ఇ-కార్ట్

Pages