S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/28/2019 - 16:16

హైదరాబాద్: అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ ప్రియాంక రెడ్డి హత్య కేసు దర్యాప్తు కోసం పది బృందాలను ఏర్పాటుచేశామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ శంషాబాద్‌లో నివాసం ఉండే ప్రియాంకరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కొల్లూరు గ్రామంలో అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్‌గా పనిచేస్తున్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో గచ్చిబౌలి వద్ద ఆమె నడుపుతున్న స్కూటీకి పంక్చర్ అయింది.

11/28/2019 - 16:16

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ కీలక భేటీ ప్రారంభమైంది. గత 52 రోజుల పాటు సమ్మెలో ఉన్న 48 వేల మంది ఆర్టీసీ కార్మికుల సమస్యే ప్రధాన అజెండాగా చర్చిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే కేబినెట్ భేటీ ప్రగతి భవన్‌లో నేడు ప్రారంభమైంది. కాగా ఆర్టీసీ భవిష్యత్తుపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొన్నది.

11/28/2019 - 06:21

వరంగల్, నవంబర్ 27: వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో సెమిసర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు.

11/28/2019 - 06:15

ధన్వాడ, నవంబర్ 27: కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో నేరుగా గ్రామపంచాయతీలకు విడుదల చేస్తున్న నిధులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించి ఇతర వాటికి వాడుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో మరికల్ మండల బీజేపీ ఆధ్వర్యంలో రాంచందర్‌రావుకు ఘన స్వాగతం పాలికారు.

11/28/2019 - 06:13

మెదక్, నవంబర్ 27: ఒక పక్క సమ్మె సమస్యకు కనుచూపు మేరలో కానరాని పరిష్కారం.. ఇంట్లో చూస్తే ఇల్లు గడవక కడుపుమాడుతున్న వైనం.. మరో పని చేద్దామన్నా చేయలేని దైన్యం.. ఈ పరిస్థితలో తీవ్ర ఆవేదనకు గురైన మెదక్‌కు డిపోకు చెందిన కండక్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.

11/28/2019 - 06:04

మునగాల, నవంబర్ 27: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి చెర్వు జల కళను సంతరించుకునే విధంగా తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని మాధవరం గ్రామ పెద్ద చెర్వు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్ధ్యాన్ని స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌తో కలిసి బుధవారం మంత్రి పరిశీలించారు.

11/28/2019 - 05:59

ఆదిలాబాద్, నవంబర్ 27: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు జడ్పీటీసీ చారులత రాథోడ్‌పై వేటు పడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గడచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌తో ఉట్నూరు జడ్పీటీసీ స్థానం నుండి పోటీచేసి గెలుపొందిన చారులత అఫిడవిట్‌లో మాత్రం తనకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నట్టు పేర్కొంది.

11/28/2019 - 05:55

సూర్యాపేట, నవంబర్ 27: ‘పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఆత్మగౌరవంతో బతుకుతామని భావించాం.. మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టామన్న వేదనకు గురవుతున్నాం..

11/28/2019 - 05:54

ముత్తారం, నవంబర్ 27: పెద్దపల్లి జిల్లాలో విద్యార్థులను తరలించే ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ముత్తారం మండలంలోని రామక్రిష్టాపూర్, సీతంపేట, ఖమ్మంపల్లి గ్రామాలకు చెందిన విద్యార్థులను తరలించే ఆర్టీసీ బస్సు తాత్కాలిక డ్రైవర్ అతి వేగంగా నడిపిన కారణంగా అదుపు తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

11/28/2019 - 05:52

హైదరాబాద్, నవంబర్ 27: ఆర్టీసీ సమ్మె అంశానికి ముగింపు పలికే కీలక నిర్ణయాన్ని గురువారం జరుగనున్న మంత్రివర్గం సమావేశం తీసుకోనుంది. కార్మికుల సమ్మెతో పాటు సగం ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయడంపై కూడా మంత్రిమండలి నిర్ణయం తీసుకోనుంది. ఆర్టీసీయే కాకుండా మరో కీలక అంశం కొత్త రెవెన్యూ చట్టంపై కూడా మంత్రిమండలి నిర్ణయం తీసుకోనుంది.

Pages