S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/14/2018 - 07:13

ఎన్నికల భూమి......
==============

10/14/2018 - 06:52

ఎన్నికల భూమి......
=============

* మళ్లీ గెలుపుకోసం కాషాయం పోరాటం * అంతుచిక్కని రాజపుత్రుల నాడి
* ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీని మార్చే ఓటర్లు

10/14/2018 - 06:50

ఎన్నికల భూమి......
==============

స్లో‘గన్’లు!
జనం మెచ్చితే పీఠం చిక్కినట్టే..

10/14/2018 - 06:41

మహబూబ్‌నగర్, అక్టోబర్ 13: తెరాస అధినేత కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని తాజా, మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో ప్రత్యేక దృస్టి సారించినట్లు తెలుస్తుంది.ఇందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో తరచూ ఫోన్లు చేస్తూ పలు సూచనలు ఇస్తున్నట్లు సమాచారం.

10/15/2018 - 06:04

కామారెడ్డి: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు(ఎఐసీసీ) అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మొట్టమొదటి ఎన్నికల పర్యటన సభను తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు అయిన కామారెడ్డి జిల్లా నుండే ప్రారంభించనున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అక్టోబర్ 20న రాహుల్‌గాంధీ పర్యటన ఖారారు అయ్యిందని ఎఐసీసీ జనరల్ సెక్రటరీ అయిన కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు సలీం అహ్మద్ ప్రకటించారు.

10/14/2018 - 06:40

వరంగల్,అక్టోబర్ 13: చరిత్ర ప్రసిద్దిగాంచిన వరంగల్ నగరంలోని శ్రీ్భద్రకాళీ దేవాస్ధానంలోఅత్యంతవైభవంగా నిర్వహిస్తున్న దేవి శరనవరాత్రుల ఉత్సవాలు శనివారం నాటికి 4వ రోజుకు చేరుకున్నాయి. లలిత మహాత్రిపుర సుందరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 4గంటలకు ప్రారంభమైన ఆలయ నిత్యాహ్నికం ప్రాతఃకాల పూజ కాగానే అమ్మవారికి నవరాత్రి విశేష సేవలు ప్రారంభమైనాయి.

10/14/2018 - 06:39

బాసర, అక్టోబర్ 13: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో శ్రీ శారదీయ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నాల్గవ రోజు శనివారం శ్రీ అమ్మవారు కూష్మాండ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల నుండి కాక మహారాష్ట్ర నుండి భక్తులు దేవీ నవరాత్రి ఉత్సవాలకు ఆలయంలోని అమ్మవార్లను దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు.

10/14/2018 - 06:38

గోపాల్‌పేట, అక్టోబర్ 13: వనపర్తి జిల్లా రేవల్లి మండల పరిదిలోని గుడిపల్లి లిఫ్ట్ పంప్‌హౌస్‌ను కుటుంబ సభ్యులతో కలిసి సందర్శిస్తుండగా ప్రమాద వశాత్తు నీటిలోపడి ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారు. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తెల్కపల్లి మండల కేంద్రంలో జరిగిన ఒక శుభకార్యానికి వచ్చిన వారిలో 9 మంది గుడిపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించడానికి వచ్చారు.

10/14/2018 - 06:37

మక్తల్, అక్టోబర్ 13: భీమా పుష్కరాలకు వస్తున్న భక్తులందరు పుష్కర స్నానాలు ఆచరించి పునీతులు కావాలనీ, 12ఏళ్లకోమారు వచ్చే పుష్కరాలలో దేవతా మూర్థులు ఇక్కడే ఉండి స్నానమాచరించే పుష్కర సమయం కావడంతోటి అసమయాల్లో మనందరం ఈపవిత్రమైన పుష్కర ఘాట్లలో స్నానాలు ఆచరించడంతోటి చీడ, పీడలన్ని తొలగి పోయి ఎంతో ముక్తి లభిస్తుందని మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యులు ఎపి.జితేందర్‌రెడ్డి అన్నారు.

10/14/2018 - 06:36

నల్లగొండ, అక్టోబర్ 13: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆరంభంలోనే రైతులు ధాన్యం అమ్మకాల్లో నానా తిప్పలు పడుతున్నారు. నల్లగొండ జిల్లా మార్కెటింగ్, పౌరసరఫరాల సంస్థ, సహకార, గ్రామీణాభివృద్ధి ఐకేపి విభాగాలు జిల్లాలో ఈ సీజన్‌లో 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సాగించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈ దిశగా సరైన సన్నాహాలు లోపించడంతో కొనుగోలు ప్రక్రియ ఆరంభంలోనే రైతులు సమస్యలు ఎదుర్కోంటున్నారు.

Pages