S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/13/2018 - 01:32

హైదరాబాద్, అక్టోబర్ 12: డిటెన్షన్ విధానంతో బాధపడుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు కోఠీ ఏరియాలో టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరించారు. గత రెండు నెలలుగా డిటెన్షన్ వివాదం రాజుకుంటోంది. డిటెన్షన్ నిబంధనలకు ఎక్కువ శాతం విద్యార్థులు ఫెయిల్ కావడం, పదే పదే పరీక్షలు రాయాల్సి రావడంతో ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

10/13/2018 - 01:31

హైదరాబాద్, అక్టోబర్ 12: రానున్న ఎన్నికల్లో కేసీఆర్, నరేంద్రమోదీలకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ హెచ్చరించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను ఇంత వరకూ నెరవేర్చలేదని కేసీఆర్ ప్రకటించిన అభ్యర్ధులను హామీలపై నిలదీస్తే పారిపోయే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు.

10/13/2018 - 01:30

హైదరాబాద్, అక్టోబర్ 12: దామోదర్ రాజనర్సింహ సతీమణి పద్మిని రెడ్డి ఇప్పటికీ బీజేపీ సానుభూతిపరురాలేనని బీజేపీ నేత జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

10/13/2018 - 01:30

హైదరాబాద్, అక్టోబర్ 12: ముందస్తు ఎన్నికలపై చర్చించేందుకు ఈ నెల 14న (ఆదివారం) తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరగనున్నది.

10/13/2018 - 01:29

హైదరాబాద్, అక్టోబర్ 12: రాష్ట్ర అపద్ధర్మ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి కోరారు.

10/12/2018 - 06:46

గుర్రంపోడ్, అక్టోబర్ 11: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక స్థానాలు గెలుపొంది తెలంగాణలో అధికారంలోకి వస్తుందని నాగార్జునసాగర్ తాజా మాజీ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డి అన్నారు.

10/12/2018 - 06:44

సంగారెడ్డి, అక్టోబర్ 11: రోజు నాలుగు సినిమాల్లో నటిస్తూ హాయిగా జీవిస్తున్న తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన కేసీఆర్‌ను గాడ్ పాదర్‌గా భావించి గౌరవించానని, అదే కేసీఆర్ తన గొంతు కోసాడని సినీ హాస్య నటుడు బాబుమోహన్ ఆవేదన వ్యక్తం చేసారు.

10/12/2018 - 06:43

వరంగల్, అక్టోబర్ 11: జనగామ జిల్లా పరిధిలోని స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గంలో అంతా కలిసికట్టుగా పనిచేసి, పార్టీ ప్రకటించిన అభ్యర్థి తాటికొండ రాజయ్యను గెలిపించుకోవాలని, చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని గాని కలహాలు పెంచుకోవద్దని అపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి టీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

10/12/2018 - 03:46

సంగారెడ్డి, అక్టోబర్ 11: సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహా భార్య పద్మినీరెడ్టి రాష్ట్రం, కాదు దేశ ప్రజలను నివ్వెరపరిచే విధంగా రాజకీయ హైడ్రామా కొనసాగించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు.

10/12/2018 - 03:39

హైదరాబాద్, అక్టోబర్ 11: మహాకూటమిలో పొత్తులు సీట్ల కోసం కాదని, అమరుల ఆకాంక్షలే తమ ప్రధాన అజెండా అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన అందించడమే తమ లక్ష్యమని గురువారం ఇక్కడ పేర్కొన్నారు. పొత్తులు బలంగా ఉండాలంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరమన్నారు. మహాకూటమిలో అన్ని అంశాలను త్వరగా తేల్చాలని కాంగ్రెస్ పార్టీకి సూచించారు.

Pages