S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

11/08/2016 - 23:45

ప్ర: రక్తస్రావం అవుతున్నపుడు ఎలాంటి ఆహార జాగ్రత్తలు తీసుకోవాలో వివరించగలరు?
-ప్రసాద్, జగిత్యాల

11/08/2016 - 23:38

శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం అంతా చల్లగా అయిపోవడంవల్ల మన శరీరంలో వచ్చే మార్పువల్ల ప్రధానంగా దగ్గు, జలుబు, ఉబ్బసం, గొంతు, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటారు.
చర్మవ్యాధులు

11/01/2016 - 23:05

ఆలూస్ కార్నిలియస్ సెల్సస్ (ఖఖఒ ష్యూశళజఖఒ షళఒఖఒ) అనే పేరుగల రోమన్ విద్యావేత్త (క్రీ.శ.1వ శతాబ్దం) ప్లాస్టిక్ సర్జరీ సాంకేతిక మెళకువలకు ఆద్యుడు. దెబ్బతిన్న లేదా గాయపడ్డ అవయవాలను ఈ సర్జరీ ద్వారా పున నిర్మాణం గావించిన తొలి భారతీయ వైద్య పితామహుడు శుశృతుడు. ఈనాటి ప్లాస్టిక్ సర్జరీకి పోలిన శస్తచ్రికిత్సలు 800 బిసిలోనే శుశృతుడు చేపట్టారు.

11/01/2016 - 22:56

శ్రీమతి మల్హోత్రా (40) హైదరాబాద్ నగరంలోని ఓ ఇల్లాలు. ఇంటికి మాత్రమే పరిమితమయ్యే మల్హోత్రా ‘బరువు తగ్గింపు’ పట్ల పిచ్చి యావతో జీవితం అంతా పొడిగా మారడంతో కాంపిటీషన్‌కు దూరమయ్యారు. 100 కిలోలకుపైగా బరువుగల మల్హోత్రా అమెరికాలో ‘ఊబకాయం లేదా అధిక బరువుగలవారి’తో నిర్వహించే రియాల్టీ షోకు అతి పెద్ద అభిమాని. కానీ నిర్వాహకుల నుంచి నగదు బహుమతి గెలుచుకునే అవకాశం కోల్పోయారు.

11/01/2016 - 22:55

రావచ్చు. పదునైన పళ్లవల్ల నాలుక తెగుతూంటుంది. అలాంటప్పుడు నిర్లక్ష్యం చేయక పళ్లని సవరించి, నాలుక తెగకుండా చూసుకోవాలి. ఆ ఒరిపిడి అలాగే ఉంటే నాలుకకి ఆ ప్రాంతంలో కాన్సర్ రావచ్చు. విటమిన్ లోపమున్నా, అడ్డచుట్ట, వక్క, పాన్ మసాలా లాంటి అలవాట్లున్నా నాలుక కాన్సర్ వచ్చే అవకాశముంది.
గొంతుకి కూడా
జలుబు చేస్తుందా?

11/01/2016 - 22:53

* కొంతమందికి తరచు గొంతు నొప్పివస్తుంటుంది. గొంతు బొంగురుపోతుంటుంది. ఎందుకంటారు?

11/01/2016 - 22:47

ప్ర:రోజూ ఎక్కువగా నీళ్లు త్రాగటం మంచిదేనా? మనం త్రాగుతున్న నీళ్ళు సురక్షితమేనా?
-శ్యాంప్రసాద్, నెల్లూరు

11/01/2016 - 22:40

ప్రస్తుత సమాజంలో ట్రామాని జబ్బు కింద చూడటం జరుగుతోంది. సమాజంలోని అన్ని వర్గాలవారూ దీనికి లోనవుతున్నారు. అనియంత్రిత హేమరేజ్‌వలన మొద్దుబారిన మరియు తీక్షణతో కూడిన ట్రామావలన రోగిలో హైపోవాలీమియాకి (రక్తప్రసరణలో తగ్గుదల) దారితీసి దాని వలన హైపోవాలేమిక్ షాక్ కలుగవచ్చు. ఒక్కోసారి ఇది ప్రాణాంతకంగా మారుతుంది.

10/25/2016 - 21:40

ఏ బరువూ, బాధ్యతలూ లేకుండా హాయిగా, స్వేచ్ఛగా తిరిగే బాలబాలికలు పెద్దలుగా మారే మధ్యస్థితి కౌమారదశ. పిల్లలు శారీరకంగా, మానసికంగా, భావోద్వేగ పరంగా, సామాజికంగా వేగంగా అభివృద్ధి చెందుతూ, కొత్త సామర్థ్యాల్ని పెంపొందించుకుంటూ, కొత్త పరిస్థితుల్ని ఎదుర్కొనే దశ ఇది. ఈ మార్పులన్నీ క్రమేపీ జరుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 10-19 సంవత్సరాల మధ్య వయసును ‘కౌమారదశ’గా నిర్వచించింది.

10/25/2016 - 21:38

ప్ర: మా ఇంట్లో అందరికీ తీపి అంటే ఇష్టం. ఇలా ఇష్టాలనేవి వంశపారంపర్యంగా ఉంటాయా? దానివలన నష్టం ఏమైనా ఉంటుందా?
-కె.చిరంజీవి, జగిత్యాల

Pages