S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/26/2016 - 00:14

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 25: పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని పాకిస్తాన్ ఆరోపించింది. కాశ్మీర్‌నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి భారత ప్రభుత్వం రూపొందించుకున్న ‘దురుద్దేశపూరితమైన, పకడ్బందీ వ్యూహం’లో భాగమే ఆయన వ్యాఖ్యలని కూడా దుయ్యబట్టింది.

09/26/2016 - 00:13

లాహోర్, సెప్టెంబర్ 25: ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి, ఇతర అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ వివాదాన్ని లేవనెత్తాల్సిందిగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జెయుడి చీఫ్, 26/11 ఉగ్రవాద దాడి సూత్రధారి హఫీజ్ సరుూద్ దాఖలు చేసిన పిటిషన్‌ను లాహోర్ హైకోర్టు కొట్టివేసింది.

09/26/2016 - 00:12

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదనకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ ప్రతిపాదనతోపాటుగా, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలను కూడా పరిశీలించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. రైల్వే శాఖకు విడిగా బడ్జెట్‌ను సమర్పించే సంప్రదాయం 92 ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది.

09/26/2016 - 00:07

అమెకు ప్రతిదినమూ ఒత్తిడే.

09/26/2016 - 00:06

ఐతా చంద్రయ్య
4-4-11, శేర్‌పురా
సిద్ధిపేట, మెదక్ జిల్లా - 502103
సెల్.నం.9391205299
***

09/26/2016 - 00:01

ఓడిపోయిన మనసు
వెక్కి వెక్కి ఏడుస్తున్నపుడు
ఆకాశం నిశ్వబ్ధంగా వుంది
ఆరిపోయిన దీపం
చీకటిని కౌగిలించుకున్నప్పుడు
చందమామ తన కంట తడి చూడకుండా
కనులు మూసుకుంది
దుర్మార్గము దౌర్జన్యము
గూండాగిరి చట్టబద్ధ రౌడీగిరీ
ఏదో ఒకటి
దోపిడి వలయం గుండె మీద విస్తరించింది
చల్లారిన బ్రతుకులు.. తెల్లారని చీకట్లు
ఎక్కడో ఆరిపోయింది మనసు

09/26/2016 - 00:00

అమెకు ప్రతిదినమూ ఒత్తిడే.

09/25/2016 - 23:57

ఓడిపోయిన మనసు
వెక్కి వెక్కి ఏడుస్తున్నపుడు
ఆకాశం నిశ్వబ్ధంగా వుంది
ఆరిపోయిన దీపం
చీకటిని కౌగిలించుకున్నప్పుడు
చందమామ తన కంట తడి చూడకుండా
కనులు మూసుకుంది
దుర్మార్గము దౌర్జన్యము
గూండాగిరి చట్టబద్ధ రౌడీగిరీ
ఏదో ఒకటి
దోపిడి వలయం గుండె మీద విస్తరించింది
చల్లారిన బ్రతుకులు.. తెల్లారని చీకట్లు
ఎక్కడో ఆరిపోయింది మనసు

09/25/2016 - 23:52

ఐతా చంద్రయ్య
4-4-11, శేర్‌పురా
సిద్ధిపేట, మెదక్ జిల్లా - 502103
సెల్.నం.9391205299
**

,
09/25/2016 - 23:41

మన దేశంలో క్రీడాకారులు ఎవరైనా రాణిస్తేనే గుర్తింపు లభిస్తుందా? మేజర్ టోర్నీలకు వెళ్లే ముందు ఏమాత్రం పట్టించుకోకపోయినా, పతకాలు సాధిస్తే బ్రహ్మరథం పట్టి, ఆకాశానికి ఎత్తేస్తారా? క్రీడాభివృద్ధిపై చిత్తశుద్ధి కంటే, ఏదో ఒక హడావుడి చేసి, బాధ్యత తీరిపోయినట్టు ప్రభుత్వాలు, జాతీయ క్రీడా సమాఖ్యలు, సంఘాలు భావిస్తున్నాయా?

Pages