S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/29/2016 - 04:46

హైదరాబాద్, జూలై 28: హైదరాబాద్ శివార్లలో రుద్రారం వద్దనున్న గీతం విశ్వవిద్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. గీతం వర్సిటీ విద్యార్థులతో ఏర్పాటైన రోటరాక్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటైంది. గీతం యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ శివప్రసాద్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు.

07/29/2016 - 04:46

హైదరాబాద్, జూలై 28: విద్యుత్ శాఖ తరపున అండర్‌గ్రౌండ్ కేబుళ్లు, జలమండలి ఆధ్వర్యంలో వాటర్‌పైప్‌లైన్లను ఏర్పాటు చేస్తున్న శ్రీనగర్‌కాలనీ రోడ్డు పునరుద్ధరణ పనులు పదిరోజుల్లో పూర్తి చేయాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి ఇంజనీర్లను ఆదేశించారు. గురువారం ఉదయం ఆయన శ్రీనగర్‌కాలనీ రోడ్డు పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

07/29/2016 - 04:45

హైదరాబాద్, జూలై 28: అసలే వర్షాకాలం..కూలేందుకు సిద్ధంగా ఉన్న శిథిల భవనాలపై ఎట్టకేలకు జిహెచ్‌ఎంసి అధికారులు చర్యలు ప్రారంభించారు.

07/29/2016 - 04:44

ఉప్పల్, జూలై 28: స్వచ్ఛ భారత్, హైదరాబాద్‌లో భాగంగా ప్రధాన, కాలనీల రహదార్లలో బహిర్భూమి, మూత్ర విసర్జన చేయకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని వివిధ శాఖల అధికారులు నిర్ణయించారు. సమన్వయంతో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు.

07/29/2016 - 04:42

హైదరాబాద్, జూలై 28: రోజు రోజుకూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులు, అనుకోని పరిస్థితుల్లో ఎదురవుతున్న సంఘటనలను ఎదుర్కొనేందుకు గాను వారికి పూర్తి స్థాయి భరోసానిస్తుంది తెలంగాణ పోలీసు అని బేగంపేట్ మహిళ పోలీసు ఇన్స్‌పెక్టర్ పి.జానకమ్మ అన్నారు.

07/29/2016 - 04:41

శేరిలింగంపల్లి, జూలై 28: ఇంటింటికీ నల్లా నీరు సరఫరా చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నట్టు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని హుడా ఫేజ్2లో తాగునీటి పైప్‌లైన్ పనులకు చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

07/29/2016 - 04:40

ఖైరతాబాద్, జూలై 28: హైదరాబాద్‌ను మహానగరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్న ప్రభుత్వం మొదట ప్రజల కనీస అవసరాలు తీర్చే విషయంపై దృష్టి సారించాలని బస్తి వికాస్ మంచ్ డిమాండ్ చేసింది.

07/29/2016 - 04:39

కెపిహెచ్‌బి కాలనీ, జులై 28: ఎంసెట్ పరీక్షా పత్రాల లీక్‌పై పలు విద్యార్ధి సంఘాలు ఆందోళన చేస్తూ కూకట్‌పల్లి జెఎన్‌టియుహెచ్ యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించారు.

07/29/2016 - 04:37

హైదరాబాద్, జూలై 28: నగరంలో చేపడుతున్న మెట్రోరైలు పనుల్లో భాగంగా నీటి సరఫరాకు సంబంధించి పాతబస్తీలో చేపడుతున్న 1200 డయ పిఎస్‌సి పైప్‌లైన్ షిఫ్టింగ్ నిర్మాణ పనులను జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిషోర్ గురువారం తనిఖీ చేశారు. సంతోష్‌నగర్‌లోని ఓవైసీ జంక్షన్, డిఆర్‌డిఓ క్రాస్ రోడ్డులో జలమండలి ట్రాన్స్‌మిషన్ ఆధ్వర్యంలో సుమారు రూ.2.5 కోట్ల వ్యయంతో చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు.

07/29/2016 - 04:37

ముషీరాబాద్, జూలై 28: ప్రపంచ అందగాడు హైదరాబాదీ రోహిత్ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. మిస్టర్ వరల్డ్ టైటిల్ కైవసం చేసుకున్న నగరవాసి రోహిత్ కండేల్‌వాల్‌కు అభినందన సత్కార కార్యక్రమం గురువారం సాయంత్రం బాగ్‌లింగంపల్లి ఆర్టీసి కళానిలయంలో జరిగింది.

Pages