S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/28/2016 - 23:24

నిర్మల్, జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు.

07/28/2016 - 22:17

సముద్ర జలాల్లో చకచకా ముందుకు దూసుకుపోయేవారు మత్స్యకన్యలు కారు. అలాగని వారు స్కూబా డైవింగ్ హాబీగా కలిగిన ప్రొఫెషనల్స్ కూడా కారు. వాళ్లను మించిన నైపుణ్యంతో సముద్రపు లోతుల్లో వేటాడే హాన్యోలు దక్షిణ కొరియాలోని బేజు ద్వీపంలోని మహిళలు. పదిహేనేళ్ల బాలిక నుంచి ఎనభై ఏళ్ల బామ్మవరకు చేపవలే వేగంగా, చాకచక్యంగా సముద్రపు లోతులకు చేరుకుంటారు. అక్కడ లభించే సముద్ర సంపదను తెచ్చుకుని పంచుకుంటారు.

07/28/2016 - 22:15

ఒత్తయిన కనుబొమలున్న మహిళ ఇట్టే ఆకర్షిస్తోంది. కనుబొమలు కంటికే కాదు అమ్మాయిల అందాన్ని ఇనుమడింపజేస్తోంది. పుట్టుకతోనే కొంతమందికి వత్తయిన కనుబొమ్మలు ఉంటాయి. పలుచగా ఉండే కనుబొమలను తీర్చిదిద్దుకోవటానికి అమ్మాయిలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే కనుబొమలు ఒత్తుగా ఉంటే వయసు తక్కువగా కనిపిస్తుంది. కనుబొమలు ఒత్తుగా ఉంటే వారి చూపులు సైతం ఆకర్షిస్తాయి.

,
07/28/2016 - 22:13

ఏడెనిమిదేళ్ల వయసు వచ్చేసరికే బాలికలకు ఈ వేటలో శిక్షణనివ్వడం మొదలుపెడతారు. శిక్షణ కూడా అత్యంత కఠినంగా ఉంటుందట. అలా సుమారు ఏడేళ్లపాటు వారికి వేటలో వెళకువలను నేర్పించి, అప్పటికే అనుభవం సంపాదించిన మహిళల నేతృత్వంలో శిక్షణ ఇచ్చి పదిహేనేళ్ల వయసు వచ్చేసరికి వారిని వేటకు పంపిస్తారు.

,
07/28/2016 - 22:10

వంటింట్లో ఎన్ని సుగంధ ద్రవ్యాలున్నా గుప్పుమని కమ్మని సువాసనలు వెదజల్లుతూ ఆహార పదార్థాలను తయారుచేసుకోవాలన్నా.. మానవ శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలలో ఏ ఒకటి దరిచేరకుండా కాపాడాలన్నా.. కావలసింది ఇంగువ. హింగువతో గుబాళించే తాలింపు పెట్టినే ఏ ఆహార పదార్థమైనా రుచికరమే. ఇన్ని సుగుణాలున్న ఇంగువతో కొన్ని చిట్కాలు చూద్దాం.

07/28/2016 - 22:07

అమెరికా.. ప్రపంచంలో ఎక్కువమందికి తెలిసిన పేరు ఇది. అమెరికాను భూతల స్వర్గంగా భావించే భారతీయులు ఎక్కువ. దూరపు కొండలు నునుపు అన్న చందాన భారతీయులలో ఎక్కువమంది అమెరికా వెళ్లడానికి అర్రులు చాచుతుంటారు. ప్రపంచంలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలిగినా అందుకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అమెరికా పాత్ర ఉంటుంది.

07/28/2016 - 22:05

వర్షాకాలం జల్లుల్లో తడిస్తే మధురానిభూతి కలుగుతుంది. అదే సమయంలో అలెర్జీలు, ఇన్‌ఫెక్షన్లను మోసుకొస్తుందని మరువవద్దు. జలుబు, దగ్గు, జ్వరం, కీళ్లనొప్పులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇవి గనుక చుట్టుముడితే ముఖ్యంగా పిల్లలు, పెద్దల్లో రోగనిరోధక శక్తి సన్నగిల్లి నానాఇబ్బందులు పడాల్సివస్తోంది. గట్టిగా, రాయి వలే ఉండేవారు ఏ కాలాన్నైనా తట్టుకోగలరు.

07/28/2016 - 22:04

సర్వసాధారణంగా పంక్షన్స్‌కి వెళ్తుంటే సిల్కు చీరలలో, రుమాళ్లలో ఏదో సెంటో, అత్తరో జల్లితే కమ్మగా సువాసనలు వెదజల్లుతాయి. వాటిలో మల్లె, రోజా, సంపెంగ, చామంతి రకాల సెంట్లు వుంటాయి. అవి ఫారిన్, ఇండియన్‌వి వుంటాయి. అవి ఖర్చుతో పని. మగాళ్ళు ఒప్పుకోరు. అందుకని సువాసనకు, సౌందర్యాన్ని పెంచడానికి గంథం వాడుకుంటే ఉభయతారకంగా వుంటుంది.

07/28/2016 - 21:36

ఫ్లిర్టీ... ఇది ఆస్ట్రేలియాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ. అమెరికాలో పాగా వేసేందుకు వేచి చూస్తున్న కంపెనీ.

07/28/2016 - 21:35

వింబుల్డన్, ఫ్రెంచ్, అమెరికన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్స్‌ను గ్రాండ్‌శ్లామ్ టోర్నమెంట్స్ అంటారు కదా. ఏటా ఈ నాలుగు టోర్నమెంట్లలో ఉపయోగించిన తర్వాత సుమారు 2,30,000 బంతులు వృథా అవుతున్నాయట. లండన్‌కు చెందిన ప్రముఖ డిజైన్ కంపెనీ రోగ్ ప్రాజెక్ట్స్ ఇలా వృథాగా పడేస్తున్న టెన్నిస్ బంతుల్ని తిరిగి ఉపయోగంలోకి తేవాలనుకుంది.

Pages