S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/26/2016 - 03:21

నల్లగొండ టౌన్, జూలై 25 : జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ కార్యాలయం నందు నిర్వహించే గ్రీవెనె్సస్‌డేలో వినతులు అధిక సంఖ్యలో వెల్లువెత్తాయి. తమ తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆయా శాఖల అదికారులకు వివిధ మండలాల్లోని గ్రామాల ప్రజలు వినతులను సమర్పించారు.

07/26/2016 - 03:21

న్యూఢిల్లీ, జూలై 25: ఉమ్మడి హైకోర్టు విభజనకు డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు సోమవారం నాడు ఢిల్లీ జంతర్‌మంతర్‌లో భారీ ధర్నా చేపట్టారు. రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టుల్ని ఏర్పాటు చేయాలని, ఈ విభజనను నిర్దిష్ట గడువుతో కేంద్రం ప్రకటించాలని, న్యాయాధికారుల నియామకాలను రద్దు చేయాలని టి న్యాయవాదులు డిమాండ్ చేశారు.

07/26/2016 - 03:20

తుర్కపల్లి, జూలై 25 : ప్రమాదవశాత్తు రెండున్నర సంవత్సరాల బాలుడు ప్రైవేటు స్కూల్ బస్సు వెనుక టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం తుర్కపల్లి మండలం నాగయ్యపల్లి తండాకు చెందిన ధరావత్ నర్సింహ్మ, శారద దంపతులకు నలుగురు ఆడ పిల్లల తరువాత ఐదవ కాన్పులో లోకేష్(రెండున్నర సంవత్సరాలు) జన్మించాడు.

07/26/2016 - 03:20

విజయవాడ, జూలై 25: రానున్న కృష్ణా పుష్కరాలతో రాష్టమ్రంతటా ఉత్సవ వాతావరణం కనిపిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నగరంలోని సిఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి కృష్ణా పుష్కరాల కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పనె్నండు రోజులు నిర్వహించే కృష్ణా పుష్కరాల్లో ప్రతీరోజు ఒక పండుగ గుర్తుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

07/26/2016 - 03:19

భువనగిరి, జూలై 25: పట్టణంలో తాళాలు వేసున్న 10షాపులలో, 2గృహాలలో చోరికి పాల్పడి సుమారు5లక్షల విలువైన సొత్తు దోచుకెళ్లిన సంఘటన సోమవారం భువనగిరి పట్టణంలో తీవ్ర సంచలనం రేపింది.

07/26/2016 - 03:18

విజయవాడ, జూలై 25: సముద్రపు నీటి ప్రభావంతో మంచినీరు సైతం ఉప్పునీరుగా మారడంతో తాగలేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు శుభవార్త. ఇకపై ఆ నీటిని శుద్ధి చేసి మరింత పరిశుభ్రంగా అందించేందుకు జినర్జీ సోలార్ ప్రాజెక్ట్, దాని అనుంబంధ సంస్థ అలెక్టోనా ఎనర్జీ కంపెనీ ముందుకొచ్చాయి. ఈ కంపెనీ చైర్మన్ తేజ్ కోహ్లీ, గ్రూప్ ఎండి, సిఇఓ రోహిత్ రవీంద్రనాథ్ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు.

07/26/2016 - 03:17

మోత్కూరు, జూలై 25: పదేళ్ళలలో అభివృద్ధిలో ఇండియాలో తెలంగాణ రాష్ట్ర నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో 60 లక్షలతో నిర్మించిన సబ్ రిజిష్టర్ కార్యాలయ భవనాన్ని, 32 లక్షలతో నిర్మించిన స్ర్తిశక్తి భవనాన్ని ప్రారంభించారు. మండల పరిషత్ నూతన భవననిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

07/26/2016 - 03:16

నల్లగొండ, జూలై 25: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులపై ప్రభుత్వం లాఠీచార్జి చేసి కాల్పులతో బెదిరించడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తు జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించి సీఎం కెసిఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

07/26/2016 - 03:15

నల్లగొండ, జూలై 25: రాష్ట్రంలో ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న రైతాంగంతో పాటు జిల్లాలోని డిండి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు కూడా 2013చట్టం మేరకు పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తు భూ నిర్వాసితుల కమిటీ, అఖిల పక్షాల ఆధ్వర్యంలో నిర్వాసితులు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.

07/26/2016 - 03:11

విశాఖపట్నం, జూలై 25: విశాఖలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ విద్యా సంస్థల ఏర్పాటు ఇక లేనట్లేనని తెలుస్తోంది. ఇప్పటికే రెండు సంస్థలు ఏర్పాటు కావడంతో ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇప్పటికే రెండు విద్యా సంస్థల ఏర్పాటు ప్రతిపాదనలు అటకెక్కగా, మరో రెండింటిని కాకినాడకు తరలించేందుకు నిర్ణయించారు.

Pages