S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/23/2017 - 05:55

1973లో ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌పై ప్రముఖ నిర్మాత కె.రాఘవ, దాసరి నారాయణరావుని దర్శకుడిగా పరిచయం చేసి నిర్మించిన కుటుంబ కథా చిత్రం ‘తాతా మనవడు’. రమేష్ నాయుడి స్వరరచనలో అద్భుతమైన గీతాలు చిత్రంలో ఉన్నాయి. తల్లిదండ్రులు పిల్లలమీద ఎంత మమకారం పెట్టుకొని పెంచుతారు.

05/23/2017 - 05:53

హెబ్బాతో కంఫర్ట్ జోన్ ఏర్పడింది. ఓ 30 సినిమాలు చేయాలనిపిస్తుంది.
-హీరో రాజ్‌తరుణ్
కోరిక బాగానే ఉందిగానీ, అన్ని సినిమాలు భరించడం ఆడియన్స్‌కి కష్టం బాసూ. నటనలో ప్రతిభ చూపించారు కనుక -ఒకప్పటి హిట్‌పెయిర్‌లను ఆడియన్స్ ఇష్టంగా భరించారు. ఈతరం ఆర్టిస్టుల్ని అంతగా భరించటం కష్టమేమో.

05/23/2017 - 05:51

ఇప్పుడంటే -తిరుపతి యాత్ర సులువైపోయింది. ఒకప్పుడు తిరుపతి వెళ్లడమంటే పెద్ద ప్రహసనం. కుటుంబాల సమేతంగా తిరుపతి యాత్రకు వెళ్లిన సినీ అభిమానులు కొందరు -అట్నుంచి అటే చెన్నపట్నానికీ వెళ్లేవారు. ఎందుకంటే -నందమూరి తారక రామారావును చూడాలని. ఆయనను ఒక్కసారైనా కలవాలని. రోజూ వందలాదిగా వచ్చే అభిమానులు బజుల్లారోడ్‌లోని ఎన్టీఆర్ ఇంటి ముందు వరుసగట్టేవారు. అలా కలిసే వాళ్లలో కొందరికి -మరో కోరికా ఉండేది.

05/23/2017 - 05:48

కాజల్ పనైపోయిందని అంటున్నవాళ్లు అంటూనే ఉన్నారు, ఆమె మాత్రం పెద్ద హీరోల చిత్రాల్లో భారీ ఆఫర్లు అందుకుంటూనే ఉంది. తెలుగు, తమిళ భాషల్లో అగ్రనాయికగా వెలిగిన కాజల్ అగర్వాల్, ఒకదశలో తోటి హీరోయిన్లతో రేసులో వెనుకబడిన మాట వాస్తవమే. అయితే, వయసు మీదపడుతున్నకొద్దీ కొత్తందాలు సంతరించుకున్న కాజల్ -సీనియర్ కథానాయిలకు ఏమాత్రం తగ్గకుండా వేగాన్ని పెంచుతోంది.

05/23/2017 - 00:03

వైవిధ్యమైన కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కంగనా రనౌత్, ప్రస్తుం క్రిష్ దర్శకత్వంలో ‘మణికర్ణిక’ చిత్రం నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత తానే దర్శకురాలిగా మారి ఓ చిత్రం రూపొందిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఆమె వృద్ధురాలిగా నటిస్తోందట. 80 ఏళ్ళ ముదుసలిగా కనిపించినాగానీ, మనస్సు మాత్రం పడుచు వయసులోనే ఉంటుందట. ఇదేంటో కొత్తగానే ఉంది కదూ!

05/22/2017 - 23:28

బాహుబలి మొదటి సినిమాకి తమన్నాకు ఎంత గుర్తింపు వచ్చిందో, రెండో సినిమాకు అనుష్కకు అంతకన్నా ఎక్కువ గుర్తుంపు లభిస్తోంది. ప్రస్తుతం అనుష్క బాహుబలి విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈనేపథ్యంలో ఆమెకు పెళ్లి కుదిరిందని అటు శాండల్‌వుడ్, టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

05/22/2017 - 23:26

ఒకప్పుడు-

05/15/2017 - 21:48

హీరోయిన్‌గా టాప్ రేంజ్‌కి ఎదిగింది. తరువాత సినిమాలు తగ్గడంతో ఇష్టపడి
ఓ వ్యక్తిని పెళ్లిచేసుకుంది. కొన్నాళ్లు బాగానే సాగిన వారి కాపురంలో
చిచ్చు రగిలింది. అతగాడి వ్యవహారాలు నచ్చక విడిపోయింది. ఇపుడు అతగాడు
రెండో పెళ్లి చేసుకున్నాడు. మరి నేనెందులో తక్కువ -అంటూ రెండో పెళ్లికి రెడీ
అంటోంది ఈ అందగత్తె. ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ క్రేజీ మాజీ హీరోయిన్

05/15/2017 - 21:46

డెబ్బది సంవత్సరాల నాటి మాట. విజయ స్టూడియోలో ఓ పెద్దమనిషి చక్రపాణిని కలిశాడు. ‘అయ్యా! మీరీ సినిమా ద్వారా అందించదలచుకున్న మెస్సేజ్ ఏమిటి?’ అని ప్రశ్నించాడు. అందుకు చక్రపాణి ఏమీ తొణకకుండా ‘మెస్సేజ్ పంపాలి అనుకుంటే టెలిగ్రాఫ్ ఆఫీసుకు వెళ్లండి’ అని సాదాసీదాగా జవాబిచ్చాడు. చక్రపాణి అలా అన్నాడేకాని విజయవారి చిత్రాల్లో ఆనాడు సందేశాలూ, కళాత్మక విలువలూ రెండూ ఉండేవి.

05/15/2017 - 21:24

ఈమధ్య గ్లామర్ భామలకు బికినీ పిచ్చి బాగా పట్టింది. ముఖ్యంగా టూ పీస్ బికినీలో రెచ్చగొట్టేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. లేటెస్టుగా పింక్ కలర్ టూ పీస్ బికినీతో షాక్ ఇచ్చింది పూరి హీరోయిన్? ఆ హీరోయిన్ ఎవరో కాదు, దిశా పటాని. అప్పట్లో వరుణ్‌తేజ్‌తో ‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని, ఈ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్‌గా సెటిలవ్వాలని తెగ ప్రయత్నాలు చేసింది.

Pages