S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/24/2017 - 22:43

అందాల భామ రెజీనాకు టాలీవుడ్‌లో క్రేజ్ ఎక్కువే. ఇప్పటికే వరుసగా తెలుగులో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలుగొందాలని ఆశపడింది. అంతే అవకాశం మరీ వెతుక్కుంటూ రావడంతో ఎగిరి గంతేసిన ఈ భామకు బాలీవుడ్‌లో ఆంఖే-2 సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కింది. ఈ సినిమా ఓపెనింగ్ వేడుకలో మరీ రెచ్చిపోయి అందాలు ఆరబోసి స్టేజ్ షో చేసి బాలీవుడ్ జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

04/24/2017 - 22:34

తెలుగు సినిమా రంగ చరిత్రలో జగపతి సంస్థకు ఒక ప్రత్యేకత వుంది. ఆ సంస్థ నిర్మించిన చిత్రాల నామకరణం నుంచి ఒక విశిష్టత వుంది. ప్రారంభ చిత్రం అన్నపూర్ణనుంచి అరడజను చిత్రాలవరకు దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులు నిర్ణయంలో మార్పు లేకుండా కొనసాగింది. చిత్రాల నామకరణ విషయంలో కూడా అ.. ఆలతోనే కొనసాగింది. అది ఎలా అంటే ప్రారంభ చిత్రం అన్నపూర్ణ. రెండవ చిత్రం ఆరాధన.

04/24/2017 - 22:33

ఎన్టీఆర్, అంజలీదేవి, ఎస్వీఆర్, కాంతారావు పోటాపోటీగా నటించిన అద్భుతమైన చిత్రం ‘ఇంద్రజిత్’. మొదట ఈ చిత్రానికి సతీ సులోచన అనే పేరును నిర్ణయించారు. కానీ ఎన్టీఆర్ పాత్ర పేరు ఇంద్రజిత్ అవ్వడంతో, ఆ పాత్ర సినిమాలో ప్రాధాన్యతతో వుండడంతో ఇంద్రజిత్ అన్న పేరును కూడా ఉంచారు. భర్త ఎంత దుర్మార్గుడైనా భార్య పతివ్రత అయితే అతన్ని ఎవరూ ఏమీ చేయలేరన్న సూత్రం ఈ చిత్రంలో ఉంటుంది. రావణాసురుని కుమారుడు ఇంద్రజిత్.

04/24/2017 - 22:31

నవతా ఆర్ట్స్ పతాకంపై ఎన్.కృష్ణంరాజు నిర్మించిన ‘పంతులమ్మ’ చిత్రంలోని ‘మానస వీణా మధుగీతం/ మన సంసారం సంగీతం/ సాగర మథనం/ అమృత మధురం/ సంగమ సరిగమ స్వర పారిజాతం’ పాట నాకు చాలా ఇష్టం. ఈ పాట వినేకొద్దీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. బహుశ ఈ పాటను ఇష్టపడని వాళ్లు ఉండరేమో. వేటూరి రాసిన ఈ పాటకు సంగీతద్వయం రాజన్- నాగేంద్ర అద్భుతమైన బాణీ అందించారు. బాలు- సుశీల తమ గాత్రాలతో శ్రోతలను మైమరిపించారు.

04/24/2017 - 22:29

తనపై ఎప్పుడు ఎలా ఎవరు విరుచుకుపడతారో, ఎందుకు తిడుతున్నారో నాకసలు అర్థంకాదని అంటోంది శృంగార తార సన్నీలియోన్. ఇటీవల ఆమె మాన్ ఫోర్స్ కండోమ్ యాడ్‌లో నటించింది. దీనిపై మహిళా సంఘాలనుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ యాడ్‌పై దుమారం రేగుతోంది. పాపులారిటీ వున్న సన్నీలియోన్ ఇటువంటి యాడ్‌లో నటించడం ఏమిటని మహిళా సంఘాల ప్రశ్న.

04/24/2017 - 22:28

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

04/24/2017 - 21:23

ఎప్పుడొచ్చాం అన్నది కాదబ్బా.. ఎన్ని ప్రాజెక్టులు పట్టామన్నదే ముఖ్యం. పొకిరి థియరీని ఫాలో అయిపోతుంది ముంబయి బ్యూటీ హెబా పటేల్. ‘అలా ఎలా’ అంటూ అప్పుడెప్పుడో సౌకుమారమైన ప్రశ్న వేసినా ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు హెబాకి. ఇక ఇలా కాదనుకుని -‘కుమారి ఎఫ్ 21’లో రెచ్చిపోయింది. పిచ్చిపిచ్చి చిలిపి తనాన్ని ప్రదర్శించింది.

04/24/2017 - 21:20

సినిమా వ్యాపారమే. ఎవ్వరూ కాదనరు. కానీ, వ్యాపారంలోనూ నీతి, నిజాయితీ ఉంటుందిగా. ఆ వ్యాపారానికి
కీలక పాత్ర వహించే హీరోకి అంతో ఇంతో సామాజిక బాధ్యతా ఉండాలిగా. మరిక్కడ కథానాయకుడిని సమాజ కార్యంవైపు కూడా నడిపించేలా సినిమాలూ ఉంటే
ఇంకా ఇంకా బావుంటుందిగా.

04/18/2017 - 07:41

ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూనే ‘ఐరెన్ లెగ్’ అనిపించుకున్న అందగత్తెలను చూశాం. వచ్చిన ఒకట్రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక అడపాదడపా ప్రాజెక్టులు అందుకుంటూ కెరీర్ సాగిస్తున్న వాళ్లనూ చూస్తున్నాం. -వస్తూనే ‘గోల్డెన్ లెగ్’ అనిపించుకుని ఒకటి రెండు ప్రాజెక్టులతోనే తారాపథానికి దూసుకుపోయిన వాళ్లనూ పరిశ్రమలో చూస్తూనే ఉన్నాం. ఒక్కో సీజన్‌లో ఒక్కొక్కరు టాపర్ అనిపించుకుంటున్నారు.

04/18/2017 - 07:38

ఒక్క సినిమా -ఆమె జీవితానే్న మార్చేసింది. తమిళం, తెలుగులో వద్దంటే వచ్చిపడుతున్నాయి అవకాశాలు. టాప్ హీరోయిన్లకు పోటీనిచ్చే రేంజ్‌కి ఎదిగిన ఆ ముద్దుగుమ్మ -కీర్తి సురేష్. అవకాశాల కోసం అందాల ఆరబోతకు ఎగబడుతున్న భామలకు సైతం వొణుకు పుట్టిస్తూ -పొందికైన అందంతో పరుగులు తీస్తోంది కీర్తి. రోజురోజుకీ పాపులార్టీ పెరుగుతుండటంతో -క్రమంగా రెమ్యునరేషన్ కూడా పెంచుతోంది.

Pages