S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/06/2019 - 05:28

హైదరాబాద్, ఆగస్టు 5: భారతీయ రైల్వేలోప్రైవేటీకరణ ఊపందుకుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దీన్ని స్పష్టం చేస్తోంది. ఈనెల 2న దేశవ్యాప్తంగా రైల్వేలతో పాటు ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ అన్ని కార్మిక యూనియన్లు ధర్నాలు చేపట్టాయి. రైల్వేల ప్రైవేటీకరణకు ఊతమిచ్చే విధంగా బోర్డ్ తీసుకున్న నిర్ణయాలను అధికార వర్గాలు ధృవీకరిస్తున్నాయి.

08/06/2019 - 05:02

ముంబయి, ఆగస్టు 5: జమ్మూ కాశ్మీర్ ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దరిమిలా సోమవారం రెండు సూచీలు భారీగా నష్టపోయాయి. 418.38 పాయింట్లు కోల్పోయిన సెనె్సక్స్ సెనె్సక్స్ 36,700 పాయింట్ల కంటే దిగువకు చేరుకుంది. ఈ సూచీకి ఇది ఐదు నెలల కనిష్ట స్ధాయి. అలాగే ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 134.75 పాయింట్లు కోల్పోయి 10,862.60 పాయింట్ల దిగువకు చేరింది.

08/06/2019 - 05:01

చిత్రం... న్యూఢిల్లీలోని జీవన్ దీప్ భవనంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల చైర్మన్లు, ఎండీలు, సీఈఓలతో జరిగిన సమావేశంలో
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్.

08/06/2019 - 04:58

న్యూఢిల్లీ, ఆగస్టు 5: ప్రభుత్వ రంగ సంస్థలు చమురు, సహజవాయుల కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)ల బోర్డుల్లో సోమవారం ఇద్దరు కొత్త డైరెక్టర్ల నియామకం జరిగింది. ఇందులో భాగంగా రాజేష్‌కుమార్ శ్రీవాత్సవ ఓఎన్‌జీసీ ఎక్స్‌ప్లొరేషన్ విభాగంలో డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

08/06/2019 - 04:57

న్యూఢిల్లీ, ఆగస్టు 5: దేశీయ సేవా రంగ కార్యకలాపాలు గడచిన జూలై మాసంలో వృద్థి మార్గంలోకి మళ్లాయి. 2016 అక్టోబర్ నుంచి మారిన వాణిజ్య పరిస్థితులతో మంచి ఆర్డర్లు వేగవంతంగా రావడం వల్ల ఆ సానుకూల పరిణామం నెలకొంది.

08/06/2019 - 01:29

ఖైరతాబాద్, ఆగస్టు 5: సాంప్రదాయ, ఆధునిక మేళవింపుతో ఆభరణాలను అందిస్తున్న మలబార్ సంస్థ తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు బాలివుడ్ నటుడు అనిల్‌కపూర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. సోమవారం సోమాజిగూడలోని షోరూమ్‌లో కార్యక్రమంలో స్టోర్ డైరెక్టర్ జిజేష్ మాట్లాడారు. ఇటీవల ముంబాయిలో జరిగిన కార్యక్రమంలో మలబార్ గోల్డ్ సంస్థ చైర్మన్ అహ్మద్‌తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు.

08/06/2019 - 01:11

అమరావతి, ఆగస్టు 5: ప్రపంచ ప్రసిద్ధ కియామోటార్స్ ఈనెల 8న కొత్త కారు ‘సెల్తోస్’ను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఇందులో భాగంగా సోమవారం సంస్థ ప్రతినిధులు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద ఏర్పాటైన యూనిట్ ద్వారా ఏడాదికి 3 లక్షల కార్ల తయారవుతాయని వివరించారు.

08/05/2019 - 05:50

న్యూఢిల్లీ : ప్రధాని మోదీ లక్ష్యం మేరకు మనదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందాలంటే ప్రతి ఏటా దేశ వృద్ధిరేటు ప్రతిఏటా 9 శాతంగా ఉండాలని, అలాగే సరాసరి పెట్టుబడులు సైతం జీడీపీలో 38 శాతంగా ఉండాలని లండన్‌కు చెందిన బహుళ జాతి వృత్తి సేవల సంస్థ ఈఎంఎస్‌టీ అండ్ యంగ్ (ఈవై) తాజా అధ్యయన నివేదిక సూచించింది.

08/05/2019 - 05:01

న్యూఢిల్లీ, ఆగస్టు 4: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ దఫా జరుగనున్న ద్రవ్య వినిమయ విధాన నిర్ణాయక కమిటీ సమావేశంలో తీసుకోనున్న నిర్ణయం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్ల స్థితిగతులను నిర్దేశించనున్నాయని వాణిజ్య రంగ నిపుణులు విశే్లషిస్తున్నారు.

08/05/2019 - 04:59

న్యూఢిల్లీ, ఆగస్టు 4: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా నాలుగో దఫా 25 బేసిస్ పాయింట్ల మేర రెపోరేట్ల కోత విధిస్తూ విధానం నిర్ణయం చేస్తుందని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అథ్యక్షతన జరుగనున్న ఆరుగురి సభ్యుల ద్రవ్య వినిమయ విధాన నిర్ణాయక కమిటీ (ఎంపీసీ) సమావేశం ఏ నిర్ణయం తీసుకుంటున్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Pages